• Home » Medak

Medak

Heatwave: మళ్లీ మండిపోనున్న ఎండలు!

Heatwave: మళ్లీ మండిపోనున్న ఎండలు!

రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం శనివారం ఓ ప్రకటనలో తెలిపింది.

Ameenpur Case Twist: అమీన్‌పూర్‌ కేసులో ట్విస్ట్.. బయటపడ్డ కన్నతల్లి బాగోతం

Ameenpur Case Twist: అమీన్‌పూర్‌ కేసులో ట్విస్ట్.. బయటపడ్డ కన్నతల్లి బాగోతం

Ameenpur Case Twist: అమీన్‌పూర్‌లో ముగ్గురు చిన్నారుల అనుమానాస్పద మృతి కేసులో ట్విస్ట్ బయటపడింది. వివాహేతర సంబంధమే వీరి హత్యకు కారణంగా పోలీసులు గుర్తించారు.

KCR: బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశం

KCR: బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశం

బీఆర్‌ఎస్‌ సిల్వర్‌జూబ్లీ సభ కోసం ప్రజలు ఆతృతతో ఎదురుచూస్తున్నారని, తెలంగాణ ప్రజానీకానికి మనోధైర్యం ఇచ్చేలా బీఆర్ఎస్ సిల్వర్‌జూబ్లీ సభ ఉండాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పార్టీ నేతలతో అన్నారు. ఇప్పటి నుంచే నియోజకవర్గాల వారిగా సన్నాహక సమావేశం పెట్టుకోవాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.

Incomplete Bridges: ఆ 43 బ్రిడ్జిలకు మోక్షం!

Incomplete Bridges: ఆ 43 బ్రిడ్జిలకు మోక్షం!

గత ప్రభుత్వం పలు నియోజకవర్గాల్లో గడిచిన పదేళ్లలో 43 బ్రిడ్జిల నిర్మాణాలు మొదలు పెట్టినా.. వాటిని పూర్తి చేయకపోవడంతో నిరుపయోగంగా మారాయి. వాటికి అప్రోచ్‌ రోడ్లు సహా మరికొన్ని ఇతర పనులనూ చేయకపోవడంతో అవీ వినియోగానికి అనువుగా లేవు.

Medak: సైకిల్‌పై బస్టాండ్‌కు మెదక్‌ కలెక్టర్‌

Medak: సైకిల్‌పై బస్టాండ్‌కు మెదక్‌ కలెక్టర్‌

మూడు రోజుల క్రితం పంట పొలాలను పరిశీలించిన మెదక్‌ కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ నేడు సైకిల్‌పై బస్టాండ్‌కు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.

Explosion: కుషాయిగూడ పారిశ్రామికవాడలో పేలుడు

Explosion: కుషాయిగూడ పారిశ్రామికవాడలో పేలుడు

ఈ మధ్య కాలంలో పారిశ్రామిక వాడల్లో పేలుడులు సంభవిస్తున్నాయి. తాజాగా మేడ్చల్ జిల్లా, కుషాయిగూడ పారిశ్రామికవాడలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కార్మికుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Medak: సీబీఐ అదుపులో జీఎస్టీ మెదక్‌ సూపరింటెండెంట్‌

Medak: సీబీఐ అదుపులో జీఎస్టీ మెదక్‌ సూపరింటెండెంట్‌

సెంట్రల్‌ జీఎస్టీ మెదక్‌ రేంజ్‌ సూపరింటెండెంట్‌ రవిరాజన్‌ అగర్వాల్‌ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సెంట్రల్‌ జీఎస్టీ విభాగంలో ఉన్నతాధికారి అయి న రవిరాజన్‌ అగర్వాల్‌.. ఓ వ్యాపారి నుంచి లంచం తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి.

Medak: ఆగి ఉన్న యాత్రికుల బస్సును ఢీకొన్న వ్యాన్‌

Medak: ఆగి ఉన్న యాత్రికుల బస్సును ఢీకొన్న వ్యాన్‌

ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన దాదాపు 40 మంది ఈ నెల 13న ట్రావెల్స్‌ బస్సులో తీర్థయాత్రలకు బయలుదేరారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో పలు దేవాలయాలను సందర్శించారు.

Medak: మత్తులో ఉన్న మహిళలపై జ్యోతిష్కుడి లైంగిక దాడి

Medak: మత్తులో ఉన్న మహిళలపై జ్యోతిష్కుడి లైంగిక దాడి

బాపు స్వామి బ్లాక్‌మెయిల్‌ వ్యవహారంపై వచ్చిన ఓ ఫిర్యాదు మేరకు నిఘా పెట్టిన పోలీసులు నర్సాపూర్‌లో అతడిని అరెస్టు చేశారు. బాపు స్వామి మొబైల్‌లో పలువురు మహిళలకు సంబంధించిన వీడియోలను పోలీసులు గుర్తించారు.

 Medak: దొంగ బాబా అరెస్టు.. మహిళలకు మత్తుమందు ఇస్తూ.. వీడి అరాచకం మాములుగా లేదు..

Medak: దొంగ బాబా అరెస్టు.. మహిళలకు మత్తుమందు ఇస్తూ.. వీడి అరాచకం మాములుగా లేదు..

మహిళలకు మత్తుమందు ఇచ్చి అత్యాచారాలకు పాల్పడుతున్న ఓ దొంగ స్వామీజీకి చెక్ పెట్టారు మెదక్ జిల్లా పోలీసులు. ఆడవారిని లోబర్చుకుని అత్యాచారాలకు పాల్పడుతున్న దొంగ బాబాను అరెస్టు చేసినట్లు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి