• Home » Medak

Medak

Medak: కూతురికి బాల్య వివాహం.. మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం

Medak: కూతురికి బాల్య వివాహం.. మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం

కూతురికి బాల్య వివాహం చేసిన తల్లిదండ్రులు మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తండ్రి మృతి చెందగా, తల్లి పరిస్థితి విషమంగా ఉంది.

K Keshav Rao: సీఎం వ్యాఖ్యలు ఉద్యోగులను బాధించాయని తెలుసు!

K Keshav Rao: సీఎం వ్యాఖ్యలు ఉద్యోగులను బాధించాయని తెలుసు!

ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మిమ్మల్ని బాధించాయని నాకు తెలుసు..

Hospital power cut: సెల్‌ఫోన్ లైట్ వెలుతురుతో రోగులకు వైద్యం

Hospital power cut: సెల్‌ఫోన్ లైట్ వెలుతురుతో రోగులకు వైద్యం

Hospital power cut: జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో రోగులకు డాక్టర్లు సెల్ ఫోన్, టార్చిలైట్ వెలుతురులో ఆపరేషన్లు చేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రెండు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. ఈ ఘటన ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించింది.

Raghunandan Rao: కవితకు సామాజిక తెలంగాణ ఇప్పుడు గుర్తుకొచ్చిందా.. రఘునందన్ రావు ప్రశ్నల వర్షం

Raghunandan Rao: కవితకు సామాజిక తెలంగాణ ఇప్పుడు గుర్తుకొచ్చిందా.. రఘునందన్ రావు ప్రశ్నల వర్షం

కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌ మేధావులు మర్చిపోయినటువంటి చరిత్రను బీజేపీ పార్టీ పరిచయం చేస్తుందని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు తమపై దండయాత్ర చేస్తే ఊరుకునేది లేదని రఘునందన్ రావు హెచ్చరించారు.

Harish Rao Slams Govt: ఆ పోటీలకు కోట్లల్లో ఖర్చు.. మరి రైతులకు.. హరీష్ సూటి ప్రశ్న

Harish Rao Slams Govt: ఆ పోటీలకు కోట్లల్లో ఖర్చు.. మరి రైతులకు.. హరీష్ సూటి ప్రశ్న

Harish Rao Slams Govt: కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. అందాల పోటీలకు కోట్లల్లో ఖర్చు చేస్తున్న సర్కార్.. రైతుల సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

CM Revanth: ఎన్నిసార్లైనా ప్రధానిని కలుస్తా.. నిధులు తెస్తా

CM Revanth: ఎన్నిసార్లైనా ప్రధానిని కలుస్తా.. నిధులు తెస్తా

CM Revanth: జహీరాబాద్‌ పారిశ్రామికవాడ భూసేకరణలో అన్యాయం జరిగిందని తన దృష్టికి వచ్చిందని సీఎం రేవంత్ అన్నారు. జహీరాబాద్‌ నిమ్జ్‌లో భూములు కోల్పోయిన 5,612 కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు.

Medak: భూభారతితో భూసమస్యలకు పరిష్కారం

Medak: భూభారతితో భూసమస్యలకు పరిష్కారం

భూభారతి చట్టంతో భూసమస్యలకు సత్వర, శాశ్వత పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు.

Army Jawan Land Dispute: సరిహద్దుల్లో జవాన్.. ఇక్కడ భూమి కబ్జా..

Army Jawan Land Dispute: సరిహద్దుల్లో జవాన్.. ఇక్కడ భూమి కబ్జా..

ఓ జవాన్ దేశం కోసం సరిహద్దుల్లో పోరాడుతుంటే.. ఆయన సొంత జిల్లాలో మాత్రం జవాన్‌కు అన్యాయం జరుగుతోంది. జవాన్‌కు చెందిన భూమిని కబ్జా చేశారు కొందరు వ్యక్తులు.

MP Raghunandan Rao: ఇండియాతో పెట్టుకుంటే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ ఉండదు

MP Raghunandan Rao: ఇండియాతో పెట్టుకుంటే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ ఉండదు

MP Raghunandan Rao: పాకిస్తాన్‌కి బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ పది రోజుల్లో ప్రపంచ చిత్రపటంలో లేకుండా పోతుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్థాన్ పౌరులను ఇబ్బందులు పెట్టలే...ఉగ్రవాద సెంటర్‌లో శిక్షణ ఇస్తున్న వాటిని మాత్రమే ధ్వంసం చేశామని స్పష్టం చేశారు.

Sangareddy Tragedy: సంగారెడ్డిలో విషాద కథ... ఏం జరిగిందంటే

Sangareddy Tragedy: సంగారెడ్డిలో విషాద కథ... ఏం జరిగిందంటే

Sangareddy Tragedy: సుభాష్ అనే వ్యక్తి భార్యా పిల్లలతో కలిసి మల్కపూర్‌లో నివాసముంటున్నాడు. సదాశివ పేట మండలం ఆత్మకూరు ప్రైమరీ హెల్త్ సెంటర్లో ల్యాబ్ టెక్నీషియన్‌గా విధులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే భార్యభర్తల మధ్య కొన్నేళ్లుగా విబేధాలు ఉన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి