Home » Medak
కొండపాక మండలం వెలికట్ట శివారులోని ఓ వ్యవసాయ క్షేత్రంలో మంగళవారం సాయంత్రం జింక ప్రత్యక్షమైంది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎండలు ముందస్తుగానే ముదురుతున్నాయి. గడిచిన రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతుండటంతో అప్పుడే వేసవి తాపం మొదలైంది.
ఉమ్మడి మెదక్ జిల్లా అంటే తెలంగాణ ఉద్యమ గడ్డగానే చాలామందికి తెలుసు. కానీ అంతకుముందే విప్లవ పోరాటాలకు అడ్డాగా మెతుకుసీమ నిలిచింది.
పఠాన్‌చెరు నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ జోరు కొనసాగుతోంది. ఇక్కడ 5 మున్సిపాలిటీలలో బీఆర్‌ఎస్‌కు అత్యధిక వార్డులు దక్కాయి.
సంగారెడ్డి జిల్లాలో 11 మున్సిపాలిటీల ఫలితాలు వచ్చేశాయి. 6 మున్సిపాలిటీలను బీఆర్‌ఎస్, 5 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది.
దుబ్బాక విఠలేశ్వరాలయంలో శివలింగ పీఠంపై కాళికాదేవీ సమేతంగా ఆసీనుడైన యోగభైరవుని శిల్పం గుర్తించారు. ఇది పాశుపత శైవంలో కీలకమైన కాలాముఖ సంప్రదాయానికి చెందినదిగా కొత్త తెలంగాణ చరిత్ర బృందం నిర్ధారించింది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఓ సంస్థ చేసిన సర్వే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 19 మున్సిపాలిటీలకు సంబంధించి ఆ సర్వే ఫలితాలు ఇలా ఉన్నాయి.
కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిపై సంగారెడ్డి పోలీసులు కేసు నమోదు చేశారు. సంగారెడ్డి పోలింగ్ బూత్ వద్ద ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారంటూ జగ్గారెడ్డిపై కేసు నమోదు అయ్యింది.
మద్యం మత్తులో జరిగిన వాగ్వాదం చివరకు హత్యకు దారితీసింది. తాగిన మైకంలో కన్న తండ్రిని చంపాడు ఓ కసాయి కొడుకు. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మాజీమంత్రి తన్నీరు హరీష్‌రావు ఫైర్ అయ్యారు. 11లోపు రైతు బంధు ఇవ్వకుంటే రైతులు చడ్డీలో తొండలు ఇడుస్తరు.. చీరి చింతకు కడ్తరు.. అంటూ వ్యాఖ్యానించారు. అసలు.. నువ్వు ముఖ్యమంత్రివా.. వీధి రౌడీవా.. అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.