Home » Marriage
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ కల్యాణ మంటపంలో వివాహ వేడుకలు ఘనంగా జరుగుతుంటాయి. అయితే ఇంతలో ఓ వ్యక్తి లోపలికి రావడంతో ఆహ్లాదకర వాతావరణం కాస్తా గందరగోళంగా మారిపోతుంది..
పెళ్లిలో అతిథులతో పాటూ వధూవరులు కూడా ఎంతో సంతోషంతో కనిపిస్తుంటారు. కొందరు వధూవరులైతే ఓ అడుగు ముందుకేసి డాన్సులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఊరేగింపు దగ్గర నుంచి వరమాల కార్యక్రమం వరకూ ప్రతి కార్యక్రమంలో...
వివాహ కార్యక్రమాల్లో సరదా సంఘటనలతో పాటూ కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు కూడా చోటు చేసుకుంటుంటాయి. కొందరు వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో కావాలని ప్లాన్ చేస్తుంటారు. మరికొందరు ఎదుటి వారిపై కోపంతో కావాలనే గొడవ చేస్తుంటారు. ఇలాంటి...
పెళ్లిళ్లలో చోటు చేసుకునే ప్రతి చిన్న ఘటనే నెట్టింట్లోకి వచ్చి చేరుతుంటుంది. వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో కొందరు కావాలనే ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటే.. మరికొన్నిసార్లు అనుకోకుండానే అనేక షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. .
వివాహ కార్యక్రమాల్లో వధూవరులు డాన్సులు చేయడం ప్రస్తుతం సర్వసాధారణమైంది. వరుడికి మంచి వధువు... వధువుకు మించి వరుడు పోటాపోటీగా డాన్సులు వేయడం చూస్తుంటాం. ఈ క్రమంలో కొందరు...
పెద్దలను ఎదిరించి కులాంతర వివాహం చేసుకోవడమే ఆ ప్రేమ జంట పాలిట శాపమైంది. కుల సమస్య ఇరుకుటుంబాల్లో రేపిన కల్లోలం ఆ జంట బలవన్మరాణాలకు కారణమైంది. పెళ్లైన 20 రోజులకే ఆ జంటలోని వధువు ఆత్మహత్య చేసుకోగా.. ఆమె మరణంతో జైలుపాలై ఇటీవల విడుదలైన భర్త.. మనస్తాపంతో బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం చీమలకొండూరుకు చెందిన బిట్కూరి మనోహర్(25), పల్లెర్ల భూమిక ప్రేమికులు.
పెళ్లెప్పుడు...? కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి తరచూ ఎదురవుతోన్న ప్రశ్న ఇది.
వివాహ వేడుకల్లో వధూవరులతో పాటూ స్నేహితులు, అతిథులు.. సరదా జోకులు, ఆట పాటలతో పాటూ పంతాలు, పంట్టింపులకూ పోతుంటారు. తలంబ్రాలు పోసుకునే సమయంలో వధూవరులు పోటీపడుతుంటారు. తమదే...
పెళ్లిళ్లు అంటే పందిళ్లు, సందళ్లు, చప్పట్లు, తాళాలు, తలంబ్రాలు.. అని ఓ సినీ కవి అన్నట్లుగా పెళ్లిళ్లలో సండితో పాటూ సరదా కూడా ఉంటేనే చూడటానికి బాగుంటుంది. అయితే ఒకప్పటి పెళ్లిళ్లతో పోలిస్తే.. ప్రస్తుతం జరిగే పెళ్లిళ్ల నిర్వహణలో ఎన్నో మార్పులు వచ్చాయి. అందులోనూ...
వివాహ కార్యక్రమాల్లో తమాషా సంఘటనలతో పాటూ అప్పుడప్పుడూ సీరియస్ ఘటనలు కూడా చోటు చేసుకుంటుంటాయి. తీరా తాళి కట్టే సమయంలో సినిమా తరహా ట్విస్ట్‌లు చోటు చేసుకోవడం చూస్తుంటాం. కొన్నిసార్లు ...