• Home » Marriage

Marriage

Viral Video: అత్తింటి గడప ముందు ఇలా చేసిందేంటీ.. వరుడికి ఈ వధువు ఎలా షాక్ ఇచ్చిందో చూస్తే..

Viral Video: అత్తింటి గడప ముందు ఇలా చేసిందేంటీ.. వరుడికి ఈ వధువు ఎలా షాక్ ఇచ్చిందో చూస్తే..

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. వివాహానంతరం వరుడితో పాటూ వధువు తన అత్తింటికి బయలుదేరింది. వరుడి కుటుంబ సభ్యులు వధువుకు ఘన స్వాగతం పలికారు. ఇంటి ముందుకు చేరుకున్న వధూవరులు.. గడప ముందు నిల్చుని ఉండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది...

Marriage Law: వివాహ వయసు 18 నుంచి 9 ఏళ్లకు తగ్గింపు.. సర్కారు సంచలన నిర్ణయం

Marriage Law: వివాహ వయసు 18 నుంచి 9 ఏళ్లకు తగ్గింపు.. సర్కారు సంచలన నిర్ణయం

Marriage Law: తొమ్మిదేళ్ల వయసు అనగానే అందరికీ బాల్యమే గుర్తుకొస్తుంది. స్కూలుకు వెళ్లడం, తోటి పిల్లలతో కలసి ఆడుకోవడం, అమ్మ ప్రేమ, నాన్న లాలన, నానమ్మ చెప్పే కథలు.. ఇవే గుర్తుకొస్తాయి. కానీ దీన్ని వివాహ వయసుగా నిర్ణయించేందుకు రెడీ అయిపోయిందో ప్రభుత్వం.

నో మ్యారేజ్‌.. నో సెక్స్‌!

నో మ్యారేజ్‌.. నో సెక్స్‌!

అమెరికా ఆడవాళ్లకు అక్కడి మగాళ్లపై పీకల్దాక కోపమొచ్చింది. కమలా హారి్‌సను కాదని ట్రంప్‌కు ఓట్లేసి గెలిపించినందుకు పురుష పుంగవులపై లక్షల సంఖ్యలో మహిళామణులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

Viral Video: ఫూల్ అయిన పెళ్లికొడుకు.. అందరి ముందూ కొత్త బైక్‌పై కూర్చున్నాడు.. తీరా చూస్తే..

Viral Video: ఫూల్ అయిన పెళ్లికొడుకు.. అందరి ముందూ కొత్త బైక్‌పై కూర్చున్నాడు.. తీరా చూస్తే..

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైలర్ అవుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో తమాషా సంఘటన చోటు చేసుకుంది. వివాహం సందర్భంగా వధువు తండ్రి.. వరుడికి కట్నం కింద ఓ కొత్త బైకును కొనిచ్చాడు. దాన్ని తీసుకుని నేరుగా పెళ్లిలోకే వచ్చారు. వరుడికి సర్‌ఫ్రైజ్ ఇచ్చేందుకు..

Kartika Masam 2024: ఎంత ప్రయత్నించినా వివాహం కుదరట్లేదా.. కార్తీక మాసంలో ఇలా చేయండి

Kartika Masam 2024: ఎంత ప్రయత్నించినా వివాహం కుదరట్లేదా.. కార్తీక మాసంలో ఇలా చేయండి

వివాహంలో అడ్డంకులు, నచ్చిన జీవిత భాగస్వామిని పొందలేకపోవడం వంటి సమస్యలన్నింటికీ కార్తీక మాస పరిహారాలు ఎంతో కీలకం.

Viral Video: ఇలాంటి ఆచారం కూడా  ఉంటుందా.. పెళ్లిలో ఈ వధూవరులు చేసిన పని చూడండి..

Viral Video: ఇలాంటి ఆచారం కూడా ఉంటుందా.. పెళ్లిలో ఈ వధూవరులు చేసిన పని చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో చోటు చేసుకున్న వింత ఆచారానికి సంబంధించిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దండలు మార్చుకున్న వధూవరులకు బంధువులంతా కలిసి ఓ పని అప్పగించారు. దీంతో అందరి సమక్షంలో..

Relationship Tips: ఈ రూల్స్ పాటించకపోతే మీది లవ్ మ్యారేజ్ అయినా బ్రేకప్ అవడం ఖాయం..

Relationship Tips: ఈ రూల్స్ పాటించకపోతే మీది లవ్ మ్యారేజ్ అయినా బ్రేకప్ అవడం ఖాయం..

ప్రస్తుత కాలంలో ప్రేమ వివాహాలకే యువత ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అయితే, లవ్ మ్యారేజ్ చేసుకున్నా.. ఆ బంధం స్ట్రాంగ్‌గా ఉంటుందనే గ్యారెంటీ లేదు. ఏ రిలేషన్ అయినా.. స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఖచ్చితంగా ఈ రూల్స్ పాటించాలని నిపుణులు చెబుతున్నారు. మరి రూల్స్ ఏంటో తెలుసుకుందాం..

Wedding Cards: అత్యంత ఖరీదైన పెళ్లి పత్రిక.. ఈ ఖర్చుతో మ్యారేజ్ చేసేయొచ్చు

Wedding Cards: అత్యంత ఖరీదైన పెళ్లి పత్రిక.. ఈ ఖర్చుతో మ్యారేజ్ చేసేయొచ్చు

ప్రతి వ్యక్తి జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టంగా వివాహాన్ని చెప్పుకోవచ్చు. అందుకే ఎప్పటికీ గుర్తుండిపోయేలా పెళ్లి వేడుకలను వైభవంగా జరుపుకునేందుకు అందరూ ప్లాన్ చేస్తుంటారు. వివాహ పత్రిక నుంచే ఈ సెలబ్రేషన్స్ మొదలవుతాయి.

Subha Muhurtham: కల్యాణ ఘడియలు.. వచ్చే రెండు నెలల్లో 18 శుభ ముహూర్తాలు

Subha Muhurtham: కల్యాణ ఘడియలు.. వచ్చే రెండు నెలల్లో 18 శుభ ముహూర్తాలు

సుమారు ఏడాది తర్వాత అధిక సంఖ్యలో ముహూర్తాలు రావడంతో జిల్లాలో పెళ్లిళ్ల సందడి మొదలైంది. నవంబరు 12 నుంచి డిసెంబరు 16 వరకు సుమారు 18 ముహూర్తాలు ఉండడంతో తల్లిదండ్రులు తమ బిడ్డల్ని ఓ ఇంటివారిని చేసే పనిలో పడ్డారు.

Viral Video: అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి.. ఆన్‌లైన్‌లో పెళ్లి

Viral Video: అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి.. ఆన్‌లైన్‌లో పెళ్లి

ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో ఈ ఆన్‌లైన్ వివాహం జరిగింది. జౌన్‌పూర్ బీజేపీ కార్పొరేటర్ తహసీన్ షాహిద్ తన పెద్ద కుమారుడు మహమ్మద్ అబ్బాస్ హైదర్‌కు వివాహం చేయాలని నిశ్చయించారు. ఆ క్రమంలో పాకిస్థాన్‌లోని లాహోర్‌కు చెందిన ఆండ్లీప్ జహ్రాతో సంబంధం కుదిరింది. వీరి వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. అందుకు ముహూర్తాన్ని సైతం ఖరారు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి