• Home » Marriage

Marriage

Daughter In Law:  కోడళ్లకు అత్తమామలను విలన్లుగా చేసే కారణాలేంటో తెలుసా..

Daughter In Law: కోడళ్లకు అత్తమామలను విలన్లుగా చేసే కారణాలేంటో తెలుసా..

వివాహం తర్వాత ఒక అమ్మాయికి నిజమైన ఇల్లు ఆమె అత్తమామల ఇల్లే. కానీ కొన్నిసార్లు పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది. ఆ అమ్మాయి తన అత్తమామల నుండి విడిపోవాల్సి వస్తుంది. అలాంటి కొన్ని కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Marriage Viral Video: దండ వేయమంటే ఇలా చేసిందేంటీ.. మొత్తానికి వరుడికి గట్టి షాకే ఇచ్చిందిగా..

Marriage Viral Video: దండ వేయమంటే ఇలా చేసిందేంటీ.. మొత్తానికి వరుడికి గట్టి షాకే ఇచ్చిందిగా..

ఓ వివాహ కార్యక్రమంలో వధూవరులు వేదికపై దండలు మార్చుకుంటుంటారు. వధూవరుల ఇద్దరి మెడల్లోనూ పూల దండలు కనిపిస్తుంటాయి. ఇంతవరకూ అంతా సవ్యంగానే సాగింది. అయితే..

 7th Class Girl: సెలవులకు ఇంటికెళ్తే పెళ్లి చేసేశారు

7th Class Girl: సెలవులకు ఇంటికెళ్తే పెళ్లి చేసేశారు

వేసవి సెలవుల్లో ఇంటికి వెళ్లిన ఏడో తరగతి బాలికను బలవంతంగా పెళ్లి చేశారు. తనను కాపాడమంటూ పాఠశాల టీచర్లను వేడుకున్న బాలికను బాలసదన్‌కు తరలించారు.

Wedding: ఘనంగా దేవినేని ఉమా కుమారుడి వివాహ వేడుక

Wedding: ఘనంగా దేవినేని ఉమా కుమారుడి వివాహ వేడుక

దేవినేని ఉమా కుమారుడు నిహార్‌ వివాహ వేడుక కంకిపాడులో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్‌, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తదితర ప్రముఖులు హాజరయ్యారు.

Food Funny Video: విందులో వింత నిర్వాకం.. ఈ అతిథులు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Food Funny Video: విందులో వింత నిర్వాకం.. ఈ అతిథులు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..

ఓ విందు కార్యక్రమంలో వింత ఘటన చోటు చేసుకుంది. వివాహ కార్యక్రమానికి హాజరైన అతిథులకు వివిధ రకాల వంటలతో విందు ఏర్పాటు చేశారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఓ తమాషా సంఘటన చోటు చేసుకుంది..

Marriage Viral Video: డైనోసార్‌తో వరుడి డాన్స్.. పెళ్లికి ముందే హింట్ ఇచ్చిందంటున్న నెటిజన్లు..

Marriage Viral Video: డైనోసార్‌తో వరుడి డాన్స్.. పెళ్లికి ముందే హింట్ ఇచ్చిందంటున్న నెటిజన్లు..

ఓ వివాహ కార్యక్రమంలో చోటు చేసుకున్న వింత ఘటన అందరినీ కడుపుబ్బా నవ్వించింది. వధువు కోసం వేచి చూస్తున్న వరుడికి.. షాకింగ్ దృశ్యం కనిపిస్తుంది. వధువుకు బదులుగా..

Marriage Funny Video: బలవంతంగా డాన్స్ చేయించాలని చూశాడు.. చివరకు వధువు నిర్వాకం చూస్తే నవ్వు ఆపుకోలేరు..

Marriage Funny Video: బలవంతంగా డాన్స్ చేయించాలని చూశాడు.. చివరకు వధువు నిర్వాకం చూస్తే నవ్వు ఆపుకోలేరు..

ఓ వివాహ కార్యక్రమంలో దండలు మార్చుకున్న వధూవరులు వేదికపై నిలబడి ఉంటారు. ఇంతలో అంతా వారిని డాన్స్ చేయాలంటూ మ్యూజిక్ ఆన్ చేస్తారు. దీంతో వరుడు ముందుగా డాన్స్ చేసేందుకు రెడీ అవుతాడు. రెండు, మూడు స్టెప్పులు వేసిన తర్వాత.. వధువును కూడా బలవంతం చేస్తాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..

అడిగినంత పనీర్ వేయలేదని పెళ్లి మండపంలో దారుణం..

అడిగినంత పనీర్ వేయలేదని పెళ్లి మండపంలో దారుణం..

Uttar Pradesh News: తనకు ఇష్టమైన పనీర్ కర్రీని ఇంకా కొంచెం ఎక్కువ వేయాలని వడ్డిస్తున్న వారిని అడిగాడు. ఇందుకు వాళ్లు ఒప్పుకోలేదు. దీంతో ధరేంద్ర వారితో గొడవపడ్డాడు. అయినా వాళ్లు ఒప్పుకోలేదు.

Rajasthan: పెళ్లి ఆగిపోయింది

Rajasthan: పెళ్లి ఆగిపోయింది

పాకిస్థాన్‌పై భారత్ విధించిన ఆంక్షలతో రాజస్థాన్‌కు చెందిన సైతాన్‌సింగ్‌ పెళ్లి ఆగిపోయింది. సరిహద్దులు మూసివేయడంతో పెళ్లి నిలిచిపోయిందని ఆయన వాపోయాడు

Brides Mother: పచ్చి మోసం.. పిల్ల అని చెప్పి తల్లితో పెళ్లి చేశారు..

Brides Mother: పచ్చి మోసం.. పిల్ల అని చెప్పి తల్లితో పెళ్లి చేశారు..

Tricked Into Marrying Brides Mother: ఆ వ్యక్తి పెళ్లి గురించి ఎన్నో కలలు కన్నాడు. తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నందుకు ఎంతో సంతోషించాడు. పెళ్లి తంతు పూర్తయిన తర్వాత వధువు ముసుగు తీసి చూశాడు. అక్కడ ఉన్న వ్యక్తిని చూసి షాక్‌తో పాటు షేక్ కూడా అయ్యాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి