Home » Mardaani 3
‘మర్దానీ’ ఫ్రాంచైజీ రాణీ ముఖర్జీని ఒక్కసారిగా హీరోని చేసింది. పోలీస్ అధికారిణిగా సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ తన సత్తా చాటుకుంటోంది. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీలో వచ్చిన రెండు సినిమాలతో అందర్నీ ఆకట్టుకున్న సివంగి శివానీ తాజాగా ‘మర్దానీ 3’తో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది.