• Home » Maoist Encounter

Maoist Encounter

Maoist Party: కిషన్ జీ భార్య అరెస్ట్.. క్లారిటీ ఇచ్చిన మావోయిస్ట్ పార్టీ

Maoist Party: కిషన్ జీ భార్య అరెస్ట్.. క్లారిటీ ఇచ్చిన మావోయిస్ట్ పార్టీ

అక్టోబర్ 4వ తేదీన.. దంతెవాడ, నారాయణపూర్ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 38 మంది మావోయిస్టులు మరణించారు. అయితే పోలీసులు మాత్రం 31 మంది వివరాలను మాత్రమే వెల్లడించారు. మిగిలిన వారిలో అగ్రనేతలు ఉన్నారంటూ ఓ ప్రచారం సైతం సాగింది. కానీ ఈ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ స్పందించింది. ఈ ఎన్‌కౌంటర్‌లో అగ్రనేతలు ఎవరు మరణించ లేదని స్పష్టం చేసింది.

Maoist: మావోయిస్టు అగ్రనేత సుజాతక్క అరెస్టు?

Maoist: మావోయిస్టు అగ్రనేత సుజాతక్క అరెస్టు?

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాతక్క ప్రస్తుతం ఎక్కడ ఉన్నారనే అంశం మిస్టరీగా మారింది. సుజాతక్కను రెండు రోజుల క్రితం తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

TG News: పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత సుజాత...

TG News: పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత సుజాత...

మావోయిస్ట్ పార్టీ మహిళా అగ్రనేత సుజాత అలియాస్ కల్పన పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె వైద్యం కోసం కొత్తగూడెంలోని హాస్పిటల్‌కు రాగా పోలీసులు పట్టుకున్నట్లు తెలియవచ్చింది. కాగా మహబూబాబాద్ బస్టాండ్‌లో ఆమెను అరెస్ట్ చేసినట్లు మరో ప్రచారం జరుగుతోంది.

Maoist party: గాయపడ్డ 17 మందిని పట్టుకుని హత్య చేశారు..

Maoist party: గాయపడ్డ 17 మందిని పట్టుకుని హత్య చేశారు..

అక్టోబర్ 4వ లేదీ ఉదయం 11.30 నుంచి రాత్రి 9 గంటల వరకు 11 సార్లు భద్రతా బలగాలు కాల్పులు జరిపారని.. ఎదురు కాల్పులు ల్లో 14 మంది మావోయిస్ట్‌లు అమరులు అయ్యారని, మరుసటి రోజు ఉదయం (అక్టోబర్ 5 న) కాల్పుల్లో గాయపడ్డ 17 మందిని పట్టుకుని హత్య చేశారని మావోయిస్టు పార్టీ పేర్కొంది. తూర్పు బస్తర్ డివిజన్ కమిటీని అంతం చేయడానికి ఫాసిస్ట్ పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడింది.

17 మంది క్షతగాత్రులను పట్టుకొని చంపేశారు!

17 మంది క్షతగాత్రులను పట్టుకొని చంపేశారు!

ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్‌ అడవుల్లో భద్రతా బలగాలు ఎల్‌-ఫార్మేషన్‌లో దిగ్బంధిస్తూ తమ సహచరులను ఊచకోత కోశాయని మావోయిస్టులు ఆరోపించారు.

Maoist Movement: దండకారణ్యంలో తెలుగు ‘వార్‌’!

Maoist Movement: దండకారణ్యంలో తెలుగు ‘వార్‌’!

మావోయిస్టు ఉద్యమాన్ని తెలుగు వారే నడిపిస్తే. అదే మావోయిస్టు పార్టీని దెబ్బకొట్టడంలోనూ తెలుగు పోలీసు అధికారులే కీలకపాత్ర పోషిస్తున్నారు.

800 మంది ప్రత్యేక పోలీసు అధికారులను కేటాయించండి

800 మంది ప్రత్యేక పోలీసు అధికారులను కేటాయించండి

రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద నిర్మూలనకు సహకరించాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు రాష్ట్ర హోం మంత్రి అనిత విజ్ఞప్తి చేశారు.

 Amit Shah : నక్సలైట్లతో అంతిమ యుద్ధం

Amit Shah : నక్సలైట్లతో అంతిమ యుద్ధం

నక్సలైట్లతో యుద్ధం అంతిమ దశలో ఉందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి సమాజంలోని చివరి వ్యక్తికీ చేరాలంటే నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడం అవసరమని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు.

Maoists: మావోయిస్టులపై కేంద్రం గురి.. అమిత్ షా సమీక్షలో కీలక అంశాలపై చర్చ

Maoists: మావోయిస్టులపై కేంద్రం గురి.. అమిత్ షా సమీక్షలో కీలక అంశాలపై చర్చ

మావోయిస్టులే టార్గెట్‎గా కేంద్ర ప్రభుత్వం వడివడిగా చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే ఇవాళ( సోమవారం) మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ సమీక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ నుంచి హోంమంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు.

నక్సలిజంపై కేంద్రం ఉక్కుపాదం..

నక్సలిజంపై కేంద్రం ఉక్కుపాదం..

వామపక్ష తీవ్రవాదంపై కేంద్రం ఉక్కుపాదం మోపింది. 2026 మార్చి నాటికి భారత్‌ను వామపక్ష తీవ్రవాద రహిత దేశంగా ప్రకటిస్తామన్న కేంద్రం గత పదేళ్లలో నక్సల్స్‌ ఏరివేతే లక్ష్యంగా ఎన్నో ఆపరేషన్లు చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి