Home » Manohar Lal Khattar
హర్యానాలోని నుహ్ జిల్లాలో కొనసాగుతున్న అల్లర్ల వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ అనుమానం వ్యక్తం చేశారు. ప్లాన్ ప్రకారమే.. ప్రతి ఏటా నిర్వహించే విశ్వ హిందూ పరిషత్ యాత్రను అడ్డుకొని, దాడి చేశారని వ్యాఖ్యానించారు.
హర్యానాలోని నుహ్‌లో సోమవారం జరిగిన మత ఘర్షణల్లో వందలాది మంది మూడు గంటలపాటు ఓ దేవాలయంలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఈ దేవాలయం సమీపంలో ఉన్న ఎత్తయిన గుట్టలపై నుంచి దుండగులు కాల్పులు జరుపుతూ, రాళ్లు విసురుతూ స్వైరవిహారం చేస్తుంటే, దాదాపు 2,500 మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు.
మహిళా అథ్లెటిక్స్ శిక్షకురాలిని లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హర్యానా మంత్రి సందీప్ సింగ్
హర్యానాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను మెరుగుపరిచేందుకే బాండ్ విధానాన్ని తీసుకొచ్చామని ముఖ్యమంత్రి