• Home » Manmohan Singh

Manmohan Singh

G20 Summit: ఆ విషయంలో మోదీ ప్రభుత్వానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనూహ్య మద్ధతు..!

G20 Summit: ఆ విషయంలో మోదీ ప్రభుత్వానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనూహ్య మద్ధతు..!

ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రభుత్వానికి మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్ (Manmohan Singh) అనూహ్య మద్ధతిచ్చారు. శాంతిని ఆకాంక్షిస్తూనే దేశ సార్వభౌమత్వం, ఆర్థిక ఆసక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం సరైదేనని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు.

AP Special Status : ప్రత్యేక హోదాపై రజత్‌ సైంధవ పాత్ర!

AP Special Status : ప్రత్యేక హోదాపై రజత్‌ సైంధవ పాత్ర!

ఔను... నిజం! నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా(special status) రాకుండా అడ్డు చక్రం వేసిన ఐఏఎస్‌ అధికారి రజత్‌ భార్గవ(Rajat Bhargava)! ఒక్కసారి కాదు.. ఆయన ఐదుసార్లు ‘సహాయ నిరాకరణ’ చేశారు. సీమాంధ్ర నేతలు నాడు ఢిల్లీలో ఏం జరుగుతోందో తెలుసుకోలేదు.

Manmohan: వీల్‌చైర్‌పై పార్లమెంటుకు మన్మోహన్.. బీజేపీ, కాంగ్రెస్ మాటలయుద్ధం..!

Manmohan: వీల్‌చైర్‌పై పార్లమెంటుకు మన్మోహన్.. బీజేపీ, కాంగ్రెస్ మాటలయుద్ధం..!

భారత మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఆరోగ్య సమస్యలను కూడా పట్టించుకోకుండా రాజ్యసభలో ఢిల్లీ సర్వీసుల బిల్లుపై చర్చ సందర్భంగా హాజరుకావడం అందరి దృష్టిని ఆకర్షించింది. 90 ఏళ్ల మన్మోహన్ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమంటూ కాంగ్రెస్ ఆయనపై ప్రశంసలు కురిపించగా, ఆరోగ్యం సరిగా లేని మాజీ ప్రధానిని అర్ధరాత్రి వరకూ పార్లమెంటులో వీల్‌చైర్‌పై కూర్చోబెట్టడం సిగ్గుచేటని బీజేపీ విమర్శించింది.

Manipur : మణిపూర్ ఘర్షణలు.. ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు..

Manipur : మణిపూర్ ఘర్షణలు.. ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు..

మణిపూర్‌లో ఘర్షణలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. కుకీ-నాగా, కుకీ-పెయిటీ, కుకీ-మెయిటీ తెగల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. ఫలితంగా వందలాది గ్రామాలు బూడిద కుప్పలవుతాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోవడంతోపాటు, వందలాది మంది గాయపడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి వీరు కొన్ని నెలల తరబడి హింసను కొనసాగిస్తూ ఉంటారు.

Lifetime Achievement: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు యూకేలో అరుదైన గౌరవం!

Lifetime Achievement: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు యూకేలో అరుదైన గౌరవం!

భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌(Manmohan Singh)కు బ్రిటన్‌లో జీవితకాల సాఫల్య గౌరవ పురస్కారాన్ని (Lifetime Achievement Honour) ప్రకటించడం జరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి