Home » Manmohan Singh
మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు దేశ అత్యున్నత పురస్కారమైన భారత రత్నను ప్రదానం చేయాలని తెలంగాణ శాసన సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆయన మృతిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేసింది.
దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో ఏడు రోజుల సంతాప దినాలను దేశం పాటిస్తుండగా, న్యూఇయర్ వేడుకల్లో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ వియత్నాం వెళ్లడాన్ని బీజేపీ ప్రశ్నించింది.
దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలపడానికి సోమవారం శాసనసభ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ అంత్యక్రియలపై కాంగ్రె స్ పార్టీ రాజకీయం చేయడం సిగ్గుచేటని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు.
Manmohan Singh and Yashwant Sinha Use Gold Monetization to Tackle Forex Crisis
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు యావత్ భారతావని కన్నీటి నివాళులర్పించింది.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం నేపథ్యంలో ఈ నెల 30న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది.
మన్మోహన్ సింగ్ భార్య గుర్‌శరణ్ కౌర్, ఆయన ముగ్గురు కుమార్తెలు ఉపిందర్, దామన్, అమృత్ తదితరులు దివంగత నేతకు తుది వీడ్కోలు పలికారు.
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) గురువారం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో మరణించగా, శుక్రవారం బోధ్ నిగమ్ ఘాట్‌లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా మాజీ ప్రధాని భౌతికకాయానికి సైనికాధికారులు నివాళి అర్పించారు.
భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ఈరోజు ఢిల్లీ నిగంబోధ్ ఘాట్‌లో ఉదయం 11:45 గంటలకు పూర్తిగా ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. ప్రస్తుతం ఆయన అంతిమ యాత్ర ప్రారంభమైంది.