• Home » Manish Sisodia

Manish Sisodia

CPI Narayana: ఢిల్లీ లిక్కర్ స్కాంపై సంచలన వ్యాఖ్యలు

CPI Narayana: ఢిల్లీ లిక్కర్ స్కాంపై సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam)పై సీపీఐ సీనియర్ నేత నారాయణ( CPI Narayana) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. తెల్లవారుజాము నుంచి ఎంపీ ఇంట్లో సోదాలు

Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. తెల్లవారుజాము నుంచి ఎంపీ ఇంట్లో సోదాలు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించారు.

Manish Sisodia: ఎమ్మెల్యే ఫండ్ విడుదల చేసేందుకు సిసోడియాకు కోర్టు అనుమతి

Manish Sisodia: ఎమ్మెల్యే ఫండ్ విడుదల చేసేందుకు సిసోడియాకు కోర్టు అనుమతి

నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే ఫండ్ నుంచి నిధుల విడుదలకు అనుమతి కోరుతూ ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా చేసిన విజ్ఞప్తికి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై సీబీఐ కూడా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు.

Delhi excise policy cases : మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టులో నిరాశ

Delhi excise policy cases : మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టులో నిరాశ

అవినీతి, మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టులో శుక్రవారం నిరాశ మిగిలింది. ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ కేసులో ఆయన అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ, ఈడీ ఆరోపించిన సంగతి తెలిసిందే.

Delhi excise case : మనీశ్ సిసోడియా బెయిలు దరఖాస్తు.. సీబీఐ, ఈడీలకు సుప్రీంకోర్టు నోటీసులు..

Delhi excise case : మనీశ్ సిసోడియా బెయిలు దరఖాస్తు.. సీబీఐ, ఈడీలకు సుప్రీంకోర్టు నోటీసులు..

ఢిల్లీ రాష్ట్ర మద్యం కుంభకోణం కేసులో నిందితుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా బెయిలు దరఖాస్తుపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. దీనిపై స్పందించాలని కేంద్ర దర్యాప్తు సంస్థ , ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)లకు నోటీసులు జారీ చేసింది.

Delhi Liquor scam : మనీశ్ సిసోడియా బెయిలు దరఖాస్తుపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం

Delhi Liquor scam : మనీశ్ సిసోడియా బెయిలు దరఖాస్తుపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం

మద్యం విధానం రూపకల్పనలో అక్రమాలు, అవినీతి జరిగినట్లు నమోదైన కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా (Manish Sisodia) బెయిలు దరఖాస్తుపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది. ఈ పిటిషన్‌పై ఈ నెల 14న విచారణ జరుపుతామని తెలిపింది.

Excise policy case: సిసోడియాతో సహా నిందితుల ఆస్తులను సీజ్ చేసిన ఈడీ.. ఎన్ని కోట్లంటే..?

Excise policy case: సిసోడియాతో సహా నిందితుల ఆస్తులను సీజ్ చేసిన ఈడీ.. ఎన్ని కోట్లంటే..?

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడైన ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియా, ఇతర నిందితులకు చెందిన రూ.52.24 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారంనాడు సీజ్ చేసింది.

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. అప్రూవర్‌గా మారిన వ్యాపారవేత్త అరెస్ట్

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. అప్రూవర్‌గా మారిన వ్యాపారవేత్త అరెస్ట్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న ఢిల్లీ లిక్కర్ కేసు దర్యాప్తులో మళ్లీ కదలిక వచ్చింది. సీబీఐ నమోదు చేసిన కేసులో వ్యాపారవేత్త దినేష్ అరోరా అప్రూవర్‌గా మారిన విషయం తెలిసిందే.

Manish Sisodia: హైకోర్టులో మనీష్ సిసోడియాకు మళ్లీ నిరాశ

Manish Sisodia: హైకోర్టులో మనీష్ సిసోడియాకు మళ్లీ నిరాశ

లిక్కర్ పాలసీ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. తనకు బెయిల్ ఇవ్వాలని దాఖలు చేసిన సిసోడియా పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు మరోసారి తిరస్కరించింది.

Seema Sisodia: రాజకీయాలను మురికితో పోల్చింది ఇందుకే... సిసోడియా భార్య భావోద్వేగ లేఖ

Seema Sisodia: రాజకీయాలను మురికితో పోల్చింది ఇందుకే... సిసోడియా భార్య భావోద్వేగ లేఖ

అడగడుగునా పోలీసు పహారా మధ్య తనను కలుసుకునేందుకు వచ్చిన భర్తను 103 రోజుల తర్వాత ఆమె కలుసుకున్నారు. ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. ఇంకెన్నాళ్లు తాము ఇలాంటి కుట్రలు ఎదుర్కోవాలో అంటూ వాపోయారు. మల్టిపుల్ స్క్లీరోసిస్ వ్యాధితో బాధపడుతున్న మనీష్ సిసోడియా భార్య సీమా సిసోడియా ఈ మేరకు ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి