• Home » Manipur

Manipur

మళ్లీ రగిలిన మణిపూర్‌

మళ్లీ రగిలిన మణిపూర్‌

మణిపూర్‌లోని జిరిబామ్‌ జిల్లాలో సోమవారం భద్రతాదళాలు, కుకీ మిలిటెంట్ల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 11 మంది కుకీ మిలిటెంట్ల హతమయ్యారు.

Manipur: సీఆర్‌పీఎఫ్ క్యాంపుపై దాడి... 11 మంది కుకీ మిలిటెంట్ల కాల్చివేత

Manipur: సీఆర్‌పీఎఫ్ క్యాంపుపై దాడి... 11 మంది కుకీ మిలిటెంట్ల కాల్చివేత

మణిపూర్‌లో ఇంఫాల్ వ్యాలీకి చెందిన మెయితీలు, కొండ ప్రాంతాల్లో నివసించే కుకీల మధ్య గత ఏడాది మే నుంచి జరుగుతున్న జాతుల ఘర్షణ, హింసాకాండలో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

మణిపూర్‌లో మహిళపై అత్యాచారం.. సజీవ దహనం

మణిపూర్‌లో మహిళపై అత్యాచారం.. సజీవ దహనం

మణిపూర్‌లో జాతి విద్వేషం తీవ్రరూపం దాల్చింది. ఆయుధాలతో వచ్చిన చొరబాటుదార్లు జిరిబాం జిల్లాలోని జైరివాన్‌ గ్రామంలో...

నీట్‌ అభ్యర్థినిపై అత్యాచారం

నీట్‌ అభ్యర్థినిపై అత్యాచారం

వైద్య కళాశాలలో సీటు పొందాలన్న లక్ష్యంతో ‘నీట్‌’ ప్రవేశ పరీక్షల శిక్షణ కోసం కాన్పూర్‌ వచ్చిన ఓ బాలిక పలుమార్లు అత్యాచారానికి గురయింది. పేరుపొందిన ఇద్దరు కోచింగ్‌ టీచర్లే ఈ దారుణానికి పాల్పడ్డారు.

Manipur: భారీగా ప్రవేశించిన తీవ్రవాదులు: దాడులకు అవకాశం

Manipur: భారీగా ప్రవేశించిన తీవ్రవాదులు: దాడులకు అవకాశం

పొరుగునున్న మయన్మార్ నుంచి భారత్‌లోని ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లోకి భారీగా కూకీ తీవ్రవాదులు ప్రవేశించారని నిఘా సంస్థ స్పష్టం చేసింది. దాదాపు 900 మంది కూకీ తీవ్రవాదులు మణిపూర్‌లోకి ప్రవేశించారని తెలిపింది. 30 మంది సభ్యులతో ఒక బృందంగా వీరాంత రాష్ట్రంలోని ప్రవేశించారని పేర్కొంది.

P.Chidabaram : వినిపించడం లేదా మణిపూర్‌ రోదన?

P.Chidabaram : వినిపించడం లేదా మణిపూర్‌ రోదన?

మణిపూర్‌ ఆవేదనను పట్టించుకుంటున్నామా? మునుపటి ‘పళని పలుకు’ పుటలు తిప్పుతూ నన్ను నేనే నిందించుకున్నాను. ఎందుకు? సంక్షుభిత మణిపూర్‌ గురించి తరచు రాయనందుకు.

Manipur: కొనసాగుతున్న ఉద్రిక్తత.. నేడు కూడా స్కూళ్లు, కాలేజీలు, ఇంటర్నెట్ బంద్

Manipur: కొనసాగుతున్న ఉద్రిక్తత.. నేడు కూడా స్కూళ్లు, కాలేజీలు, ఇంటర్నెట్ బంద్

మణిపూర్‌(Manipur)లో శాంతిని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్న నిరసనల మధ్య రాష్ట్ర ప్రభుత్వం పలు జిల్లాల్లో కర్ఫ్యూ విధించింది. దీంతోపాటు సెప్టెంబర్ 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్‌ను నిషేధించారు. ఈ క్రమంలో సెప్టెంబరు 11, 12న పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

వరంగల్‌ నుంచి మణిపూర్‌కు.. సీఆర్పీఎఫ్‌ అదనపు బలగాలు

వరంగల్‌ నుంచి మణిపూర్‌కు.. సీఆర్పీఎఫ్‌ అదనపు బలగాలు

మణిపూర్‌కు కేంద్ర ప్రభుత్వం మంగళవారం అదనంగా 2 వేల సీఆర్పీఎఫ్‌ బలగాలను తరలించింది. ప్రస్తుతం తెలంగాణలోని వరంగల్‌లో ఉన్న 58వ బెటాలియన్‌, ఝార్ఖండ్‌లోని 112 బెటాలియన్‌ నుంచి వీరిని తరలిస్తున్నట్లు సీఆర్పీఎఫ్‌ అధికారులు వెల్లడించారు.

Manipur: రాష్ట్రంలో అయిదు రోజుల పాటు ఇంటర్నెట్ బంద్..

Manipur: రాష్ట్రంలో అయిదు రోజుల పాటు ఇంటర్నెట్ బంద్..

మణిపూర్‌లో ద్రోణులు, మిసైల్ దాడుల నేపథ్యంలో నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అయిదు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు మణిపూర్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.

Imphal : మళ్లీ భగ్గుమన్న మణిపూర్‌!

Imphal : మళ్లీ భగ్గుమన్న మణిపూర్‌!

మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. కుకీ-మైతేయి వర్గాల మధ్య ఘర్షణలతో గతేడాది అట్టుడికిన ఈశాన్య రాష్ట్రంలో మళ్లీ అగ్గి రాజుకుంది. రాకెట్‌, డ్రోన్‌ బాంబు దాడులతో ఈసారి మరింత హైటెన్షన్‌ నెలకొంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి