Home » Manipur
Manipur: మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేయడంతో.. ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూ (JDU) మణిపూర్ రాష్ట్ర విభాగం ప్రకటించడం సంచలనమైన నేపథ్యంలో ఆ పార్టీ అధినాయకత్వం స్పందించింది
CM Nitish KUmar: బిహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ (యూ) పార్టీ కీలక నిర్ణయం తీసుకొంది. ప్రభుత్వానికి తన మద్దతు ఉపసంహరించుకొంది.
మణిపూర్ విషయంలో బీజేపీ స్వప్రయోజనాలు చూసుకుంటోందని పదేపదే తాము బాధ్యతాయుతంగా చెబుతూ ఉన్నామని ఖర్గే తెలిపారు. మణిపూర్ హింసాకాండలో 250 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోగా, 60,000 మంది నిరాశ్రయులయ్యారని అన్నారు.
Manipur: కొత్త ఏడాది మణిపూర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనాలని ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ఆకాంక్షించారు. గతేడాది మే మాసం నుంచి రాష్ట్రంలో చోటు చేసుకున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో తనను క్షమించాలని ఆయన రాష్ట్ర ప్రజలకు కోరారు.
మణిపూర్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు దేశ రాజధాని న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు. మణిపూర్ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని వారు డిమాండ్ చేశారు.
ఇంఫాల్ వ్యాలీలో మెయితీలు, కుకీల జాతుల మధ్య గతేడాది మే మాసంలో ఘర్షణ చెలరేగింది. దీంతో దాదాపు 250 మందికి పైగా మరణించారు. అలాగే ఈ హింస కారణంగా వేలాది మంది నిరాశ్రయులు కావడమే కాకుండా.. వందలాది మంది దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస బాట పట్టారు.
అల్లకల్లోలంగా మారిన మణిపూర్‌లో సత్వరమే పర్యటించాలని ప్రధాని మోదీని ఇండియా కూటమి డిమాండు చేసింది.
మణిపూర్ ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విశ్వాసం కోల్పోయి, సొంత గడ్డపైనే అభద్రతా భావంతో గడుపుతున్నారని ఖర్గే తెలిపారు. ప్రధానమంత్రి కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ తన ప్రాణాలు, ఆస్తులు కాపాడతారనే నమ్మకాన్ని వారు కోల్పోయారని రాష్ట్రపతి దృష్టికి ఆయన తెచ్చారు.
మణిపూర్‌లో శాంతిభద్రతల పరిస్థితి మరింత క్షీణించింది. నిరసనకారులు సోమవారం కర్ఫ్యూను ఉల్లంఘించి యథేచ్ఛగా అల్లర్లకు పాల్పడ్డారు.