• Home » Manipur

Manipur

Parliament : పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం.. మణిపూర్‌పై చర్చకు పట్టుబడుతున్న ప్రతిపక్షాలు..

Parliament : పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం.. మణిపూర్‌పై చర్చకు పట్టుబడుతున్న ప్రతిపక్షాలు..

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ సమావేశాల్లో దాదాపు 30 బిల్లులను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే హింసాత్మక సంఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్‌ పరిస్థితిపై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

Manipur : నగ్నంగా మణిపూర్ మహిళల ఊరేగింపు.. వీడియోను తొలగించాలని ట్విటర్‌కు ఆదేశం..

Manipur : నగ్నంగా మణిపూర్ మహిళల ఊరేగింపు.. వీడియోను తొలగించాలని ట్విటర్‌కు ఆదేశం..

మణిపూర్‌లో మెయిటీ, కుకీ జాతుల మధ్య హింసాత్మక సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించినట్లు కనిపిస్తున్న ఓ వీడియో ట్విటర్‌లో వైరల్ అవుతోంది. ఈ సంఘటనపై దర్యాప్తు జరుగుతున్నందువల్ల ఈ వీడియోను తొలగించాలని ట్విటర్, ఇతర సామాజిక మాధ్యమాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

KTR: మోదీజీ.. అమిత్‌షా జీ ఎక్కడున్నారు?.. మణిపూర్‌ ఘటనపై కేటీఆర్ రియాక్షన్

KTR: మోదీజీ.. అమిత్‌షా జీ ఎక్కడున్నారు?.. మణిపూర్‌ ఘటనపై కేటీఆర్ రియాక్షన్

మణిపూర్‌లో కుకీ స్త్రీలను నగ్నంగా ఊరిగించి అత్యాచారం, హత్యపై మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

Manipur : మణిపూర్‌లో అంతర్యుద్ధం.. భారత్‌ను బీజేపీ ఏ స్థాయికి దిగజార్చింది?.. : టీఎంసీ

Manipur : మణిపూర్‌లో అంతర్యుద్ధం.. భారత్‌ను బీజేపీ ఏ స్థాయికి దిగజార్చింది?.. : టీఎంసీ

మణిపూర్‌లో హింసాత్మక సంఘటనలను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra) ఆరోపించారు. ఆ రాష్ట్రంలో అంతర్యుద్ధం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించినట్లు ఓ పాత వీడియో బయటపడిన నేపథ్యంలో ఆమె స్పందిస్తూ, భారత్‌ను బీజేపీ ఇలా దిగజార్చిందని వ్యాఖ్యానించారు.

Internet : తరచూ ఇంటర్నెట్ సదుపాయాన్ని నిలిపేసే ఏకైక ప్రజాస్వామిక దేశం భారత్ : శశి థరూర్

Internet : తరచూ ఇంటర్నెట్ సదుపాయాన్ని నిలిపేసే ఏకైక ప్రజాస్వామిక దేశం భారత్ : శశి థరూర్

సామాన్యులకు అసౌకర్యం కలిగిస్తూ, సుదీర్ఘ కాలం ఇంటర్నెట్‌ సదుపాయాన్ని నిషేధిస్తున్న ఏకైక ప్రజాస్వామిక దేశం భారత దేశమేనని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలా విచిత్రంగా ఉందన్నారు. ఇంటర్నెట్ సదుపాయాన్ని నిలిపేయడం వల్ల ఉగ్రవాదం, హింస తగ్గుతుందని చెప్పడానికి ఆధారాలు లేవన్నారు.

Manipur violence : మణిపూర్‌లో హింసపై సుప్రీంకోర్టు విచారణ

Manipur violence : మణిపూర్‌లో హింసపై సుప్రీంకోర్టు విచారణ

మణిపూర్‌లో హింసను మరింత పెంచే వేదికగా తనను వాడుకోవద్దని సుప్రీంకోర్టు కోరింది. ప్రభుత్వం చేపట్టిన చర్యలను తాము పర్యవేక్షిస్తామని, మరిన్ని చర్యలు అవసరమైతే తగిన ఆదేశాలను జారీ చేస్తామని తెలిపింది.

Manipur violence: మణిపూర్‌లో ఆగని హింస...రెండు వాహనాలకు నిప్పు

Manipur violence: మణిపూర్‌లో ఆగని హింస...రెండు వాహనాలకు నిప్పు

మణిపూర్‌ లో రెండు నెలల క్రితం చెలరేగిన హింసాకాండ ఇంకా పూర్తిగా సద్దుమణగలేదు. ఇంఫాల్‌ ఈస్ట్ జిల్లాలో 150 నుంచి 200 మంది అల్లరిమూక రెచ్చిపోయి రెండు వాహనాలకు నిప్పు పెట్టారు. శుక్రవారం అర్థరాత్రి వరకూ చెదురుమదురు కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే, ఈ ఘటనల్లో ఎవరైనా మృతి చెందారా అనేది వెంటనే తెలియలేదు

Manipur Violence: మణిపూర్‌ మంటలపై స్థాయీ నివేదికకు ఆదేశించిన సుప్రీంకోర్టు

Manipur Violence: మణిపూర్‌ మంటలపై స్థాయీ నివేదికకు ఆదేశించిన సుప్రీంకోర్టు

హింసతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో తాజా పరిస్థితిపై స్థాయీ నివేదకను ఇవ్వాల్సిందిగా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. పునరావాస శిబిరాలు, స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, శాంతి భద్రతల పరిస్థితికి సంబంధించి అప్డేడెట్ సమాచారాన్ని తమకు అందజేయాలని సీజేఐ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు పీఎస్ నరసింహ, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది.

Manipur : హిమంత బిశ్వ శర్మపై చిదంబరం మండిపాటు

Manipur : హిమంత బిశ్వ శర్మపై చిదంబరం మండిపాటు

అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మపై కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం మండిపడ్డారు.

Manipur violence : మణిపూర్ హింసాకాండ వెనుక విదేశీ శక్తులు : సీఎం బిరేన్ సింగ్

Manipur violence : మణిపూర్ హింసాకాండ వెనుక విదేశీ శక్తులు : సీఎం బిరేన్ సింగ్

రెండు నెలల నుంచి మణిపూర్‌లో జరుగుతున్న హింసాకాండ వెనుక విదేశీ శక్తుల హస్తం ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ (Manipur Chief Minister N Biren Singh) ఆరోపించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఈ హింస చెలరేగుతున్నట్లు కనిపిస్తోందన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి