• Home » Manipur

Manipur

Manipur debate: ఉభయ సభల విపక్ష నేతలకు అమిత్‌షా లేఖ

Manipur debate: ఉభయ సభల విపక్ష నేతలకు అమిత్‌షా లేఖ

మణిపూర్ హింసపై చర్చిందేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ ఉభయసభల విపక్ష నేతలకు లేఖ రాసినట్టు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తెలిపారు. మంగళవారంనాడు లోక్‌సభకు ఈ విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, చర్చకు సహకరించేందుకు వారు (విపక్షాలకు) సముఖంగా లేరని, దళితులపై కానీ, మహిళల సంక్షేమంపై కానీ ఏమాత్రం ఆసక్తి లేదని విమర్శించారు.

Manipur: బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌పై పాక్షికంగా నిషేధం తొలగింపు

Manipur: బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌పై పాక్షికంగా నిషేధం తొలగింపు

హింసతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో 85 రోజుల తర్వాత ఇంటర్నెట్ సర్వీసులపై ఉన్న నిషేధాన్ని క్రమక్రమంగా ఎత్తివేయాలని ప్రభుత్వం మంగళవారం నిర్ణయించింది. రాష్ట్రంలో కొన్ని షరతులతో ఇంటర్నెట్ సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించింది.

Manipur violence : మణిపూర్‌లో శాంతిని పునరుద్ధరించాలంటూ మిజోరాంలో నిరసనలు

Manipur violence : మణిపూర్‌లో శాంతిని పునరుద్ధరించాలంటూ మిజోరాంలో నిరసనలు

మణిపూర్‌లో శాంతిని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ మిజోరాంలో మంగళవారం వేలాది మంది ప్రదర్శన నిర్వహించారు. మణిపూర్‌లోని జో తెగ ప్రజలకు సంఘీభావం ప్రకటించారు. ఐదు ప్రధాన స్వచ్ఛంద సంస్థలు కలిసి మిజోరాం రాజధాని నగరం ఐజ్వాల్‌ సహా ఇతర ప్రాంతాల్లో ఈ ప్రదర్శనలను నిర్వహించాయి.

Narayana: మణిపూర్ అల్లర్లను కంట్రోల్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు.. కానీ..

Narayana: మణిపూర్ అల్లర్లను కంట్రోల్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు.. కానీ..

మయన్మార్ నుంచి ఆయుధాలతో మణిపూర్‌కు టెర్రరిస్టులు వస్తున్నారని సీపీఐ జాతీయ నేత నారాయణ అన్నారు.

BRS MP: మణిపూర్ అల్లర్లపై మోదీ స్టేట్‌మెంట్ ఇవ్వాలి

BRS MP: మణిపూర్ అల్లర్లపై మోదీ స్టేట్‌మెంట్ ఇవ్వాలి

మణిపూర్ అల్లర్లపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్టేట్‌మెంట్ ఇవ్వాలని.. మణిపూర్ ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపాలని బీఆర్‌ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి డిమాండ్ చేశారు.

Manipur : మయన్మార్ నుంచి మణిపూర్ రాష్ట్రానికి ఆగని అక్రమ వలసలు.. రెండు రోజుల్లో 718 మంది చొరబాటు..

Manipur : మయన్మార్ నుంచి మణిపూర్ రాష్ట్రానికి ఆగని అక్రమ వలసలు.. రెండు రోజుల్లో 718 మంది చొరబాటు..

మయన్మార్ నుంచి మణిపూర్ రాష్ట్రానికి అక్రమంగా తరలివస్తున్నారు. రెండు రోజుల్లోనే 718 మంది అక్రమంగా ఈ రాష్ట్రంలో చొరబడటంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. సరిహద్దు భద్రత బాధ్యతను నిర్వహిస్తున్న అస్సాం రైఫిల్స్‌ను వివరణ కోరింది. సరైన పత్రాలు లేనివారిని భారత దేశంలోకి ప్రవేశించేందుకు ఏ విధంగా అనుమతించారని ప్రశ్నించింది.

Manipur files: మణిపూర్‌ అల్లర్లు.. కుప్పలుగా   జీరో ఎఫ్‌ఐఆర్‌లు

Manipur files: మణిపూర్‌ అల్లర్లు.. కుప్పలుగా జీరో ఎఫ్‌ఐఆర్‌లు

రెండు జాతుల మధ్య వైరంతో కల్లోలితంగా మారిన మణిపూర్‌(Manipur) రాష్ట్రంలో పోలీసుల ముందు ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. రెండున్నర నెలలుగా జరుగుతున్న హింసకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.

Amit Shah: చర్చకు సిద్ధం

Amit Shah: చర్చకు సిద్ధం

మణిపూర్‌లో కుకీ తెగకు చెందిన ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన దారుణ ఘటనపై ప్రతిపక్షాల నిరసనలతో పార్లమెంటు సోమవారం కూడా దద్దరిల్లింది.

Manipur: ఆగని అల్లర్లు, కేంద్ర మంత్రికి మళ్లీ చేదు అనుభవం

Manipur: ఆగని అల్లర్లు, కేంద్ర మంత్రికి మళ్లీ చేదు అనుభవం

మణిపూర్‌ లో రెండు నెలల క్రితం మొదలైన మొదలైన హింసాకాండకు తెర పడటం లేదు. శాంతియుత నిరసన ప్రదర్శనకు పోలీసులు అనుమతించడంతో సోమవారంనాడు ర్యాలీ నిర్వహించిన పలువురు మహిళలు కేంద్ర మంత్రి ఆర్‌కే రంజన్ సింగ్ నివాసం వద్దకు రాగానే కట్టుతప్పారు. ఆయన ఇంటిపై రాళ్లు రువ్వారు.

Parliament deadlock: ప్రధాని ఎందుకు ముఖం చాటేస్తున్నారు..?

Parliament deadlock: ప్రధాని ఎందుకు ముఖం చాటేస్తున్నారు..?

మణిపూర్ హింసాకాండపై చర్చ విషయంలో తలెత్తిన ప్రతిష్ఠంభన కొనసాగడంపై కాంగ్రెస్ పార్టీ ఘాటు విమర్శలు గుప్పించింది. ఈ అంశంపై ప్రధానమంత్రి ప్రకటన చేయాలన్న విపక్షాల డిమాండ్‌కు ప్రభుత్వం ఒప్పకోకపోవడం లేదని తెలిపింది. ప్రధాని ముఖం చాటేస్తున్నారని ఆరోపించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి