• Home » Manipur Violence

Manipur Violence

కర్ఫ్యూ ఉల్లంఘించి అల్లర్లు

కర్ఫ్యూ ఉల్లంఘించి అల్లర్లు

మణిపూర్‌లో శాంతిభద్రతల పరిస్థితి మరింత క్షీణించింది. నిరసనకారులు సోమవారం కర్ఫ్యూను ఉల్లంఘించి యథేచ్ఛగా అల్లర్లకు పాల్పడ్డారు.

Amit Shah: మణిపూర్‌కు మరో 50 సీఆర్‌పీఎఫ్ కంపెనీలు.. అమిత్‌షా సమీక్ష

Amit Shah: మణిపూర్‌కు మరో 50 సీఆర్‌పీఎఫ్ కంపెనీలు.. అమిత్‌షా సమీక్ష

ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుతుండంతో కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న భద్రతా పరిస్థితిని అమిత్‌షా సమీక్షించడంతో పాటు, ఎలాంటి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీఆర్‌పీఎఫ్, రాష్ట్ర పోలీసు అధికారులకు ఆదేశాలిచ్చారు.

NPP: హింసాత్మక పరిస్థితుల వేళ ప్రభుత్వానికి షాక్.. ఎన్‌పీపీ మద్దతు ఉపసంహరణ

NPP: హింసాత్మక పరిస్థితుల వేళ ప్రభుత్వానికి షాక్.. ఎన్‌పీపీ మద్దతు ఉపసంహరణ

హింసాత్మక మణిపూర్‌లో తాజా పరిస్థితుల దృష్ట్యా నేషనల్ పీపుల్స్ పార్టీ బీరెన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. ఈ క్రమంలో సీఎం ఎన్ బీరేన్ సింగ్ ప్రభుత్వం ప్రమాదంలో పడిందా. సీఎం మారనున్నారా అనే విషయాలను ఇక్కడ చుద్దాం.

Manipur : బాలుడి తల, చేతులు నరికి..

Manipur : బాలుడి తల, చేతులు నరికి..

ఉన్మాదం రాజ్యమేలుతున్నప్పుడు మనుషులు మనుషులుగా ఉండరు. రాక్షసులుగా తయారై కనీస మానవ విలువలకు కూడా దూరమవుతారు.

Manipur: బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న ఎన్‌పీపీ

Manipur: బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న ఎన్‌పీపీ

2023 నుంచి మణిపూర్‌లో మైతెయి, కుకీ జాతుల మధ్య అల్లర్లు చెలరేగాయి. నాటి నుంచి నేటి వరకు 250 మందికి పైగా మరణించారు. 60 వేల మంది ప్రజలు మణిపూర్ నుంచి ఇతర ప్రాంతాలకు తరలిపోయారు.

Manipur Violence: మణిపూర్‌లో తాజా హింసాకాండపై అమిత్‌షా సమీక్ష

Manipur Violence: మణిపూర్‌లో తాజా హింసాకాండపై అమిత్‌షా సమీక్ష

మణిపూర్‌లోని జిరిబాం జిల్లాలో మిలిటెంట్లు ఆరుగురు వ్యక్తులను కిడ్నాప్ చేసి హతమార్చడం, వారి మృతదేహాలు వెలుగుచూడంతో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దీంతో పెద్దఎత్తున ఇంఫాల్‌లో నిరసనలు పెల్లుబికాయి. ఆందోళనకారులు ముగ్గురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేల ఇళ్లపై దాడికి దిగారు.

మణిపూర్‌లో మళ్లీ నిరసన జ్వాల

మణిపూర్‌లో మళ్లీ నిరసన జ్వాల

మణిపూర్‌లో మళ్లీ నిరసన జ్వాల చెలరేగింది. నిరసన ప్రదర్శనలతో ఇంఫాల్‌ లోయ దద్దరిల్లింది.

Manipur: బందీలు శవాలై తేలడంపై జనాగ్రహం.. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు

Manipur: బందీలు శవాలై తేలడంపై జనాగ్రహం.. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు

ఆందోళనకారులు ఇద్దరు మంత్రులు, మరో ముగ్గురు ఎమ్మెల్యేల నివాసాలను చుట్టుముట్టారు. దాడులకు దిగారు. న్యాయం జరగాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగడంతో ఇంఫాల్ వెస్ట్ జిల్లా యంత్రాంగ తక్షణ చర్యలకు దిగింది. జిల్లాలో నిరవధిక నిషేధాజ్ఞలు జారీచేసింది.

మళ్లీ రగిలిన మణిపూర్‌

మళ్లీ రగిలిన మణిపూర్‌

మణిపూర్‌లోని జిరిబామ్‌ జిల్లాలో సోమవారం భద్రతాదళాలు, కుకీ మిలిటెంట్ల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 11 మంది కుకీ మిలిటెంట్ల హతమయ్యారు.

Manipur: సీఆర్‌పీఎఫ్ క్యాంపుపై దాడి... 11 మంది కుకీ మిలిటెంట్ల కాల్చివేత

Manipur: సీఆర్‌పీఎఫ్ క్యాంపుపై దాడి... 11 మంది కుకీ మిలిటెంట్ల కాల్చివేత

మణిపూర్‌లో ఇంఫాల్ వ్యాలీకి చెందిన మెయితీలు, కొండ ప్రాంతాల్లో నివసించే కుకీల మధ్య గత ఏడాది మే నుంచి జరుగుతున్న జాతుల ఘర్షణ, హింసాకాండలో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి