Home » Mangoes
మామిడిపండ్లంటే ఇష్టపడని వారుండరు. అయితే.. ఈ పండ్లను కార్బైడ్‌తో మాగబెడుతూ విషతుల్యం చేస్తున్నారు. తద్వారా ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మామిడి తోటల దగ్గర తక్కువ ధరకు తెస్తున్న వ్యాపారులు వాటిని గోదాముల్లో కార్బైడ్‌తో మాగబెడుతున్నారు. వీటిని తినడం ద్వారా పలు రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
భారతదేశం నుండి ఎగుమతి చేసిన 15 మామిడి పండ్ల షిప్‌మెంట్‌లను అమెరికా రద్దు చేసింది. సదరు సరుకుని తిరిగి ఇండియాకు తీసుకెళ్లాలని ఆదేశించింది. దీంతో ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్టు..
ఎండాకాలంలో సందడి అంతా మామిడిదే. ఎక్కడ చూసినా మామిడి పళ్లే. మార్కెట్లో నాలుగైదు రకాలే కొంటాం కానీ... మన దేశంలో 1500 రకాల మామిడి పళ్లను పండిస్తున్నారట. ఆన్‌లైన్ ఆర్డర్‌తో ఇప్పుడు ఏ వెరైటీనైనా ఇంట్లో కూర్చుని హాయిగా ఆస్వాదించొచ్చు. మనదేశంలో ప్రసిద్ధి చెందిన కొన్ని మామిడి రకాలివి...
నోరూరించే మామిడి పండ్లు విషతుల్యంగా మారుతున్నాయి. అవి పక్వానికి రాకముందే వివిధ రకాల కెమికల్స్ వాడుతున్నారు. దీంతో మధుర ఫలం కాస్త విషతుల్యమవుతోంది. ఆ పండ్లను తినడం ద్వారా అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది.
మార్కెట్లో రకరకాల మామిడి పండ్లు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అయితే, ఆ పండ్లు మంచివా లేదా కల్తీ పండ్ల అని గుర్తించడం చాలా కష్టం. కాబట్టి, కల్తీ మామిడి పండ్లను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
పులిచెర్ల మండలంలో పంటలపై ఒంటరి ఏనుగు దాడి కొనసాగుతూనే ఉంది.
Summer Sandwich Ideas: శాండ్‌విచ్ అంటే చాలామందికి చెప్పలేనంత ఇష్టం. ఈజీగా చేసుకుని తినగలిగే టేస్టీ ఫుడ్ ఐటెమ్స్‌లో దీనిదే ముందు వరస. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ వేసవిలో మ్యాంగోతో శాండ్‌విచ్ ట్రై చేయండి. ఈ తియ్యటి కమ్మటి రుచి అద్భుతంగా ఉంటుంది. వేడి వాతావరణంలో కూల్ కూల్ అనుభూతినిచ్చే మామిడి శాండ్‌విచ్ ఇంట్లోనే ఎలా తయారు చేయాలో తెలుసుకుని ఆస్వాదించండి.
Health Risks Of Drinking Mango Shake: మామిడి పండు చాలామందికి ఫేవరెట్ ఫ్రూట్. అందుకే ఎండల బాధ తట్టుకోలేమని తెలిసీ వేసవి ఎప్పుడెప్పుడొస్తుందా అని ఆశగా ఎదురుచూస్తారు. కానీ, ఈ 7 సమస్యలు ఉన్నవారు పొరపాటున కూడా మ్యాంగో జ్యూస్ తాగకూడదు. ఏం కాదని తాగితే జరిగేది ఇదే.
‘వేసవిలో తాగునీటి సమస్య లేకుండా ప్రజలకు అందించాలి. ఇందులో భాగంగా తరచూ తాగునీటి నాణ్యతను పరీక్షించాలి’ అని కలెక్టర్ సుమిత్‌కుమార్ సూచించారు.
మామిడి ఆకులతో అనేక అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. వాటిని టీ చేసుకుని తాగినా లేదా కషాయంగా తీసుకున్నా ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని సూచిస్తున్నారు.