• Home » Mangalagiri

Mangalagiri

Sajjala Bhargav Police Inquiry: ముందే వచ్చేసిన సజ్జల భార్గవ్ రెడ్డి

Sajjala Bhargav Police Inquiry: ముందే వచ్చేసిన సజ్జల భార్గవ్ రెడ్డి

Sajjala Bhargav Police Inquiry: సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై సజ్జలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు ముందే వచ్చారు వైసీపీ నేత.

Mangalagiri Court: వైసీపీ నేత నందిగంకు 14 రోజుల రిమాండ్‌

Mangalagiri Court: వైసీపీ నేత నందిగంకు 14 రోజుల రిమాండ్‌

టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో వైసీపీ నేత నందిగం సురేశ్‌కు మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. గతంలో మరియమ్మ హత్య, టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసుల్లోనూ ఆయన అరెస్ట్‌య్యారు.

Nara Lokesh: బకింగ్‌ హాంలో  గుర్రపుడెక్కను తొలగించండి

Nara Lokesh: బకింగ్‌ హాంలో గుర్రపుడెక్కను తొలగించండి

మంగళగిరి నియోజకవర్గంలోని బకింగ్‌ హాం కాలువలో పేరుకుపోయిన గుర్రపుడెక్కను మంత్రి నారా లోకేశ్‌ పరిశీలించారు. వర్షాకాలంలో రైతులకు ఇబ్బంది కలగకుండా తక్షణమే తొలగించాలని సిబ్బందికి ఆదేశించారు

Pawan On Pahalgam Attack: కాల్చుకుంటూ పోతే చూస్తూ ఊరుకోవాలా.. అతిమంచితనం వద్దు

Pawan On Pahalgam Attack: కాల్చుకుంటూ పోతే చూస్తూ ఊరుకోవాలా.. అతిమంచితనం వద్దు

Pawan On Pahalgam Attack: ఉగ్రదాడి ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసిందని.. పహల్గామ్‌ ప్రకంపనలు దేశమంతా వ్యాపించాయని ఉపముఖ్యమంత్రి పవన్ తెలిపారు. షికారుకు వచ్చినట్లు వచ్చి పర్యాటకులను వేటాడారని.. ఐడీ కార్డులు అడిగి హిందువా, ముస్లింవా అని అడిగి మరీ అత్యంత క్రూరంగా అమాయకుల ప్రాణాలు తీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Amaravati: జనవాణి పనివేళల్లో మార్పు..

Amaravati: జనవాణి పనివేళల్లో మార్పు..

గతంలో జనసేన పార్టీ తరపున జనవాణి కార్యక్రమం నిర్వహించిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. వివిధ రకాల సమస్యలతో జనవాణికి వచ్చిన ప్రజలను పవన్ కల్యాణ్ కలిసి వారి నుంచి వినతి పత్రాలు తీసుకొని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు.

Birthday Celebrations: టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు..

Birthday Celebrations: టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు..

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినం సందర్బంగా టీడీపీ కేంద్ర కార్యాలయం మంగళగిలో ఘనంగా బాబు పుట్టిన రోజు వేడుకలు జరుగుతున్నాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆఫీసు వద్దకు చేరుకుని కేక కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నారు.

Minister Nara Lokesh:  సొంత నియోజకవర్గంలో మరో హామీకి నారా లోకేష్ శ్రీకారం

Minister Nara Lokesh: సొంత నియోజకవర్గంలో మరో హామీకి నారా లోకేష్ శ్రీకారం

Minister Nara Lokesh: మంగళగిరిని అన్ని రంగాల్లో అభివద్ధి చేస్తానని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నానని మంత్రి నారా లోకేష్ తెలిపారు.

Minister Lokesh Comments: ఓడిన చోటే గెలిచి చూపించా

Minister Lokesh Comments: ఓడిన చోటే గెలిచి చూపించా

Minister Lokesh Comments: మంగళగిరిలో గెలవలేని వాడివి ఇంకేం మాట్లాడతావ్ అని ఎగతాళి చేశారని.. కొడుకుని కూడా గెలిపించుకోలేకపోయాడని చంద్రబాబును అవమానించారని మంత్రి లోకేష్ అన్నారు. ఓడిన చోట నుంచే అన్ని వర్గాల ప్రజల కోసం కష్టపడ్డానని తెలిపారు.

 Minister Lokesh: ఏ సమస్య ఉన్న మా ఇంటి  తలుపు తట్టండి ..

Minister Lokesh: ఏ సమస్య ఉన్న మా ఇంటి తలుపు తట్టండి ..

బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.1,000 కోట్ల విలువైన ఆస్తులపై పేదలకు శాశ్వత హక్కును కల్పిస్తూ నివేశన పట్టాలను పంపిణీ చేస్తున్నామని మంత్రి లోకేశ్‌ అన్నారు.'మన ఇల్లు- మన లోకేష్' కార్యక్రమంలో భాగంగా మూడో రోజు సోమవారం ఇప్పటం గ్రామాలతో పాటు మంగళగిరి పద్మశాలి బజారుకు చెందిన మొత్తం 624 లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను మంత్రి నారా లోకేష్ పంపిణీ చేస్తున్నారు.

Lokesh Competition With Chandrababu: చంద్రబాబుతో  ఛాలెంజ్ చేశా.. నిలబెట్టుకున్నా

Lokesh Competition With Chandrababu: చంద్రబాబుతో ఛాలెంజ్ చేశా.. నిలబెట్టుకున్నా

Lokesh Competition With Chandrababu: ప్రతీ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో పోటీ పడేందుకు ప్రయత్నిస్తానని మంత్రి నారా లోకేష్ అన్నారు. బాబుతో చేసిన ఛాలెంజ్‌ను నిలబెట్టుకున్నట్లు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి