• Home » Mangalagiri

Mangalagiri

YuvaGalam Padayatra: రానున్న ఎన్నికల్లో పోటీ స్థానంపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసేసి నారా లోకేష్.. గెలిచి చరిత్ర సృష్టిస్తానంటూ ధీమా

YuvaGalam Padayatra: రానున్న ఎన్నికల్లో పోటీ స్థానంపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసేసి నారా లోకేష్.. గెలిచి చరిత్ర సృష్టిస్తానంటూ ధీమా

టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) రానున్న ఎన్నికల్లో మంగళగిరి పోటీ స్థానంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Judicial Academy: రేపు ఏపీ జ్యూడీషియల్‌ అకాడమి ప్రారంభోత్సవం

Judicial Academy: రేపు ఏపీ జ్యూడీషియల్‌ అకాడమి ప్రారంభోత్సవం

మంగళగిరికి సమీపంలోని కాజా వద్ద రూపుదిద్దుకొన్న ఆంధ్రప్రదేశ్‌ జ్యూడీషియల్‌ అకాడమి (Andhra Pradesh Judicial Academy)ని శుక్రవారం ఉదయం 9 గంటలకు..

Nara Lokesh: జగన్, మంగళగిరి ఎమ్మెల్యేపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు

Nara Lokesh: జగన్, మంగళగిరి ఎమ్మెల్యేపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (JaganMohan Reddy)పై టీడీపీ (Tdp) మాజీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) విమర్శలు గుప్పించారు.

Nara Lokesh: వైసీపీ కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలి..

Nara Lokesh: వైసీపీ కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలి..

తాడేపల్లిలో గంజాయి మాఫియా చెలరేగిపోతోందని ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్‌ (Nara Lokesh) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Lokesh: జగన్‌ను నమ్మి మోసపోవద్దు.. మంగళగిరిలో పేదలకు 10 వేల ఇళ్లు కట్టిస్తాం

Lokesh: జగన్‌ను నమ్మి మోసపోవద్దు.. మంగళగిరిలో పేదలకు 10 వేల ఇళ్లు కట్టిస్తాం

ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి (Jaganmohan Reddy)పై ఏపీ మాజీ నారా లోకేష్ (Lokesh) విమర్శలు గుప్పించారు.

Lokesh: పేదల కన్నీరు చూడడమే లక్ష్యంగా చిన్న సైకో పనిచేస్తున్నారు

Lokesh: పేదల కన్నీరు చూడడమే లక్ష్యంగా చిన్న సైకో పనిచేస్తున్నారు

వైసీపీ ప్రభుత్వం (Ycp Govt)పై టీడీపీ మాజీ మంత్రి నారా లోకేష్ (Lokesh)విమర్శలు గుప్పించారు.

Mangalagiri Lokesh: మంగళగిరి సర్వే రిపోర్టు చూసి చంద్రబాబు లోకేశ్‌కు ఎన్ని మార్కులేశారంటే..

Mangalagiri Lokesh: మంగళగిరి సర్వే రిపోర్టు చూసి చంద్రబాబు లోకేశ్‌కు ఎన్ని మార్కులేశారంటే..

‘మంగళగిరి నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలను బాగా చురుకుగా చేస్తున్నారు. తరచుగా పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. కొన్ని సమస్యల పరిష్కారానికి సొంతంగానే..

AP News: మంగళగిరిలోని ఎయిమ్స్‌కు నీటి సరఫరాకు అనుమతి

AP News: మంగళగిరిలోని ఎయిమ్స్‌కు నీటి సరఫరాకు అనుమతి

అమరావతి: మంగళగిరిలోని ఎయిమ్స్‌ (AIIMS)కు గుంటూరు జిల్లా ఆత్మకూరులోని స్టోరేజి ట్యాంక్ (Storaga Tank) ద్వారా నీటి సరఫరాకు ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. గుంటూరు ఛానల్ ద్వారా ఆత్మకూరు చెరువులోకి నీటిని నింపి ఆ నీటిని ఎయిమ్స్‌కు సరఫరా చేయనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి