• Home » Mandipalli Ram Prasad Reddy

Mandipalli Ram Prasad Reddy

మండిపల్లి ఎంపికపై టీడీపీ శ్రేణుల సంబరాలు

మండిపల్లి ఎంపికపై టీడీపీ శ్రేణుల సంబరాలు

రాయచోటి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా మండి పల్లి రాంప్రసాద్‌రెడ్డి ఎంపిక కావడంతో మండిపల్లి భవన్‌ వద్ద శనివారం టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బాణసంచా పేలుస్తూ సంబరాలు చేసు కున్నారు.

TDP-JSP First List: రాయచోటి టికెట్ దక్కించుకున్న ఈ ‘రాముడు’ ఎవరు.. చంద్రబాబుకు అంత నమ్మకమేంటి..!?

TDP-JSP First List: రాయచోటి టికెట్ దక్కించుకున్న ఈ ‘రాముడు’ ఎవరు.. చంద్రబాబుకు అంత నమ్మకమేంటి..!?

AP Election 2024: సార్వత్రిక ఎన్నికలకు టీడీపీ సిద్ధమైంది. ఈ ఎన్నికల్లో వైసీపీతో తలపడేందుకు రేసుగుర్రాలను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌లు శనివారం ఉండవల్లిలో సంయుక్తంగా తొలిజాబితా అభ్యర్థులను ప్రకటించారు. ఈ సందర్భంగా తంబళ్లపల్లె, పీలేరు, రాయచోటి నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. మిగతా నియోజకవర్గాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్థులను ప్రకటించిన మూడు నియోజకవర్గాల్లోనూ టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి..

తాజా వార్తలు

మరిన్ని చదవండి