• Home » Mandipalli Ram Prasad Reddy

Mandipalli Ram Prasad Reddy

APSRTC: ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై  కీలక ప్రకటన

APSRTC: ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై కీలక ప్రకటన

కార్గో సర్వీస్‌ను డోర్ డెలివరీ ప్రారంభించటం సంతోషంగా ఉందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. గ్రామాల నుంచి నగరాలకు అనుసంధనం చేసే ఘనత ఏపీఎస్ఆర్టీసీ సొంతంమన్నారు. ప్రజలకు సేవ చేసే సిబ్బంది మరింత చేరువ కావటానికి డోర్ డెలివరీ సేవలు ప్రారంభించినట్లు తెలిపారు.

Minister Mandipalli: ఏఐ రంగంలో ఏపీ తొలి అడుగు.. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Minister Mandipalli: ఏఐ రంగంలో ఏపీ తొలి అడుగు.. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌తో కీలక భాగస్వామిగా ఉంటామని ప్రఖ్యాత ఐటీ దిగ్గజం గూగుల్‌ ప్రకటించింది. అయితే గూగుల్‌ ప్రకటనపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 10వేలమందికి గూగుల్ ఎసెన్సిషియల్ పేరుతో నైపుణ్య శిక్షణ కోర్సు అందిస్తుందని వ్యాఖ్యానించారు.

Minister Ram Prasad Reddy:వారి నుంచి అణాపైసలతో సహా  రాబడుతాం.. మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి వార్నింగ్

Minister Ram Prasad Reddy:వారి నుంచి అణాపైసలతో సహా రాబడుతాం.. మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి వార్నింగ్

జగన్ ప్రభుత్వ అవినీతిపై సమగ్ర దర్యాప్తు జరుతామని చిత్తూరు జిల్లా ఇన్‌చార్జి మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి అన్నారు. అధికారుల పనితీరు మారకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి హెచ్చరించారు.

Minister Ramprasad Reddy: జగన్‌ది వన్ సైడ్ లవ్ మాత్రమే... మంత్రి రాంప్రసాద్ రెడ్డి విసుర్లు

Minister Ramprasad Reddy: జగన్‌ది వన్ సైడ్ లవ్ మాత్రమే... మంత్రి రాంప్రసాద్ రెడ్డి విసుర్లు

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ కుటుంబంతో తనకు 30 సంవత్సరాల అనుబంధం ఉందని.. జగన్ అనే వ్యక్తిని మనం ప్రేమించాలే తప్ప అతను ఎవరిని ప్రేమించడు అందులో వారి చెల్లి షర్మిలమ్మ కూడా ఒక భాగమని విమర్శించారు.

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి

చిన్నమండెం మండలం వండాడి గ్రామం కదిరివాండ్లపల్లె హరిజనవాడలో సీసీ రోడ్డు నిర్మాణానికి సోమవారం రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి భూమిపూజ చేశారు

పల్లె పండుగతో గ్రామాలకు పూర్వ వైభవం

పల్లె పండుగతో గ్రామాలకు పూర్వ వైభవం

పల్లెలకు పూర్వవైభవం తెచ్చేందుకే పల్లె పండుగ పేరుతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర రాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.

‘పల్లె పండుగ’తో అభివృద్ధి

‘పల్లె పండుగ’తో అభివృద్ధి

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రవాణా, యువ జన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసా ద్‌రెడ్డి తెలిపారు.

Minister Mandipalli తాగునీటి సమస్య పరిష్కారం మా బాధ్యత

Minister Mandipalli తాగునీటి సమస్య పరిష్కారం మా బాధ్యత

రాయచోటి నియోజకవర్గంలోని ప్రజల దాహం తీర్చడం తమ బాధ్యతని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.

చంద్రబాబు శ్రమ ఆదర్శనీయం

చంద్రబాబు శ్రమ ఆదర్శనీయం

సీఎం చంద్రబాబు నాయుడు 74 సంవత్సరాల వయసులో రాష్ట్రం కోసం, ప్రజా సంక్షేమం కోసం శ్రమిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన కడప నగరంలోని జడ్పీ ఆవరణలో రూ.4.50 కోట్లతో నిర్మించిన జడ్పీ కాంప్లెక్స్‌ సముదాయాన్ని కమలాపురం, కడప ఎమ్మెల్యేలు పుత్తా చైతన్యరెడ్డి, రెడ్డెప్పగారి మాధవి, జడ్పీ ఇనచార్జి చైర్‌పర్సన జె.శారదతో కలసి ప్రారంభించారు.

Mandipalli Ramprasad Reddy భూ సమస్యల  శాశ్వత పరిష్కారానికి చర్యలు

Mandipalli Ramprasad Reddy భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి చర్యలు

నియోజకవర్గంలో భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి