• Home » Manchu Manoj

Manchu Manoj

Manchu Family Issue: మంచు ఫ్యామిలీ ఇష్యూ.. విచారణకు తండ్రీ, కొడుకులు

Manchu Family Issue: మంచు ఫ్యామిలీ ఇష్యూ.. విచారణకు తండ్రీ, కొడుకులు

Manchu Family: మంచు మోహన్‌ బాబు, మంచు మనోజ్ రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. మనోజ్ తనతో పాటు కీలక డాక్యుమెంట్లను తీసుకొచ్చారు. వీరిద్దరిని సబ్‌ కలెక్టర్ విచారించనున్నారు.

Manchu Manoj: మనోజ్‌కు షాకిచ్చిన తిరుపతి హాస్టల్ యాజమానులు

Manchu Manoj: మనోజ్‌కు షాకిచ్చిన తిరుపతి హాస్టల్ యాజమానులు

Manchu Manoj: ‘‘మాకు ఏ సమస్యలు లేవు...‌ ఒకవేళ ఉన్నా వాటిని మోహన్ బాబు, మంచు విష్ణుతో చెప్పుకుంటాం.. వారు మా సమస్యలను సామరస్యంగా పరిష్కరిస్తారు. మోహన్ బాబు స్థాపించిన విద్యాసంస్థల వల్లే ఈ పాత్రంలో భూముల అభివృద్ధి జరిగింది. పండుగ రోజు మీరు విశ్వవిద్యాలయాల గేటును తన్నటం చూసి ఆశ్చర్యపోయాం’’ అంటూ మనోజ్‌కు తిరుపతి హాస్టల్ యజమానులు లేఖ రాశారు.

Manchu Manoj: మంచు ఫ్యామిలీ పంచాయితీ.. ఆ అధికారితో మనోజ్ కీలక భేటీ

Manchu Manoj: మంచు ఫ్యామిలీ పంచాయితీ.. ఆ అధికారితో మనోజ్ కీలక భేటీ

Manchu Manoj: రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమ సింగ్‌తో మంచు మనోజ్ భేటీ అయ్యారు. భూతగాదాల విషయంలో అదనపు కలెక్టర్‌ను మనోజ్ కలిశారు. ఆస్తులకు సంబంధించి మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుపై మనోజ్‌కు కలెక్టర్ నోటీసులు ఇచ్చారు. ఇందులో భాగంగానే అడిషనల్ కలెక్టర్‌ ముందు విచారణకు హాజరయ్యారు మంచు మనోజ్.

Mohan Babu: ట్విస్ట్‌ ఇచ్చిన మోహన్ బాబు.. మనోజ్ స్పందన ఏంటో

Mohan Babu: ట్విస్ట్‌ ఇచ్చిన మోహన్ బాబు.. మనోజ్ స్పందన ఏంటో

Mohan Babu: మంచు ఫ్యామిలీలో రోజుకో ట్విస్ట్ బయటపడుతూనే ఉంది. తాజాగా ఆస్తులకు సంబంధించి మెజిస్ట్రేట్‌ను ఆశ్రయించారు మంచు మోహన్‌బాబు. తన ఆస్తుల్లో ఉన్న అందర్నీ వెకేట్ చేయించాలంటూ జిల్లా మెజిస్ట్రేట్‌కు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. జల్‌పల్లిలో ఉన్న తన ఆస్తులను కొంతమంది అక్రమంగా ఆక్రమించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Manchu Manoj: రోజుకో వివాదం... మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతోంది..

Manchu Manoj: రోజుకో వివాదం... మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతోంది..

Manchu Manoj: నిన్నటి పరిణామాలపై హీరో మంచు మనోజ్ చంద్రగిరి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని.. డీఎస్పీతో చర్చిస్తున్నారు. కోర్టు ఉత్తర్వులు తనకు అందకపోవడం, కోర్టు ఉత్తర్వులు జిరాక్స్ కాపీ పోలీసుల దగ్గర ఉండడంపై చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో ఆయన మాట్లాడుతున్నారు. పోలీస్ స్టేషన్‌లో ఎలాంటి ఫిర్యాదు చేయకపోయినా తర్వాత పంపుతానని మంచు మనోజ్ చెబుతున్నారు.

నాకు ఆస్తి వద్దు.. కానీ వాడిని వదిలిపెట్టను..!

నాకు ఆస్తి వద్దు.. కానీ వాడిని వదిలిపెట్టను..!

తనతో కూర్చొని మాట్లాడితే సమస్య సామరస్య పూర్వకంగా పరిష్కారం లభిస్తోందని హీరో మంచు మనోజ్ స్పష్టం చేశారు. కానీ భాష రాని వారిని బౌన్సర్లుగా తీసుకు వచ్చి.. ఈ తరహాగా వ్యవహరించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తనను అభిమానించే వారిపై దాడి చేయడం ఎంత వరకు సబబు అని ఆయన ప్రశ్నించారు.

AP News: లోకేష్, మనోజ్ మధ్య చర్చకు రాని ఆ అంశం

AP News: లోకేష్, మనోజ్ మధ్య చర్చకు రాని ఆ అంశం

Andhrapradesh: మంచు మోహన్‌ బాబుకు కాలేజ్‌కు వద్దకు వచ్చిన మనోజ్‌ను పోలీసులు అడ్డుకుని.. ఇంజక్షన్ ఆర్డర్ ఉన్న విషయాన్ని తెలియజేశారు. కాలేజ్‌కు సంబంధించి నాలుగు గేట్ల వద్దకు మనోజ్ చేరుకుని అక్కడి పోలీసులతో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. మనోజ్‌తో పాటు భార్య మౌనిక కూడా కాలేజ్‌కు వచ్చారు. ఆ వ్యవహారాన్ని మొత్తం వీడియో తీశారు మనోజ్ ప్రైవేట్ సెక్యూరిటీ.

Manchu Manoj: మంత్రి లోకేష్‌తో మంచు మనోజ్ భేటీ

Manchu Manoj: మంత్రి లోకేష్‌తో మంచు మనోజ్ భేటీ

Manchu Manoj: నిన్నటి నుంచి మోహన్‌ బాబు కాలేజీ వద్ద, నారావారిపల్లె వరకు మంచు ఫ్యామిలికీ సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఓవైపు మనోజ్, విష్ణు ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే నిన్న రాత్రికి రాత్రి మంచు మనోజ్‌కు సంబంధించి ఫ్లెక్సీలను తొలగించేశారు. సుమారు వంద వరకు ఉన్న ఫ్లెక్సీలను తొలగించేశారు.

Mohan Babu: మోహన్ బాబు సిబ్బంది వీడియో హల్‌చల్.. ఏం జరిగిందంటే

Mohan Babu: మోహన్ బాబు సిబ్బంది వీడియో హల్‌చల్.. ఏం జరిగిందంటే

Telangana: మోహన్ బాబు వ్యక్తిగత సిబ్బంది జల్‌పల్లి అటవీప్రాంతంలో అడవి పందులను వేటాడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారాయి. మోహన్‌బాబు వద్ద పనిచేసే మేనేజర్ కిరణ్‌పైనే ప్రధాన ఆరోషణలు ఉన్నాయి.

Manchu Manoj: విష్ణుతో నాకు ప్రాణహాని

Manchu Manoj: విష్ణుతో నాకు ప్రాణహాని

సినీ నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబంలో తలెత్తిన వివాదం మరో మలుపు తిరిగింది. తన అన్న విష్ణు, ఆయన అనుచరుల నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ మోహన్‌బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్‌.. రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి