• Home » Manchu Family

Manchu Family

Manchu Vishnu: మంచు విష్ణు సంచలన ప్రెస్‌మీట్..

Manchu Vishnu: మంచు విష్ణు సంచలన ప్రెస్‌మీట్..

మంచు కుటుంబం వివాదం అనేక మలుపులు తిరుగుతుంది. మనోజ్, మోహన్ బాబు, విష్ణు పరస్పర ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఇంతకు ముందే మీడియాతో మాట్లాడిన మనోజ్ సంచలన విషయాలు చెప్పారు.

మంచు ఫైటింగ్స్‌

మంచు ఫైటింగ్స్‌

సినీ నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబంలో రచ్చకెక్కిన ఇంటి గొడవలు మరింత ముదిరి తారస్థాయికి చేరాయి.

Hyderabad: జల్‌పల్లి నివాసం నుంచి వెళ్లిపోతున్న మంచు మనోజ్..

Hyderabad: జల్‌పల్లి నివాసం నుంచి వెళ్లిపోతున్న మంచు మనోజ్..

మంచు మోహన్ బాబు ఫ్యామిలీ వివాదం మరో కీలక మలుపు తిరిగింది. జల్‌పల్లి నివాసం నుంచి చిన్న కుమారుడు మంచు మనోజ్‌ను పంపించేందుకు మోహన్ బాబు సిద్ధమయ్యారు. ఇరువురి మధ్య ఘర్షణ నేపథ్యంలో మనోజ్ తన ఇంట్లో ఉండేందుకు కుదరదంటూ ఆయన తేల్చి చెప్పారు.

Breaking News: మంచు మనోజ్, విష్ణు వర్గాల మధ్య ఘర్షణ

Breaking News: మంచు మనోజ్, విష్ణు వర్గాల మధ్య ఘర్షణ

Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Mohan Babu: మోహన్‌బాబు ఫాంహౌస్ వద్ద ఉద్రిక్తత.. కొట్టుకున్న  ఇరువర్గాలు

Mohan Babu: మోహన్‌బాబు ఫాంహౌస్ వద్ద ఉద్రిక్తత.. కొట్టుకున్న ఇరువర్గాలు

జల్లిపల్లిలోని ప్రముఖ సినీనటుడు మోహన్‌బాబు ఫామ్ హౌస్ వద్ద హైటెన్షన్ వాతావరణ నెలకొంది. మంచు మనోజ్, విష్ణు రెండు వర్గాల మధ్య కొట్లాట జరిగింది. మనోజ్‌ను విష్ణు బౌన్సర్లు బయటకు పంపిస్తున్నారు.

Manchu Family: మంచు కుటుంబంలో గొడవలు.. రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదు..

Manchu Family: మంచు కుటుంబంలో గొడవలు.. రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదు..

మంచు కుటుంబంలో ఊహించని మలుపులు.. నిముషానికొక పరిణామం చోటు చేసుకుంటోంది. ఈ వ్యవహారం ఇప్పుడు రచ్చకెక్కింది. తండ్రీ కొడుకులు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం పోలీసులు వారి నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Manchu Manoj: మోహన్‌బాబు ఫిర్యాదుపై మంచు మనోజ్ ఏమన్నారంటే..

Manchu Manoj: మోహన్‌బాబు ఫిర్యాదుపై మంచు మనోజ్ ఏమన్నారంటే..

విష్ణు అనుచరులే సిసి ఫుటేజ్ మొత్తాన్ని మాయం చేశారని, ఇంటిలో ఉన్న సీసీ కెమెరాలు అన్నిటిని విజయ రెడ్డి , కిరణ్ రెడ్డి తీసుకొని వెళ్ళిపోయారని మంచు మనోజ్ ఆరోపించారు. తాను ఆస్తుల కోసం ఎప్పుడూ ప్రాకులాడ లేదని..ఆస్తుల కోసం ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని అన్నారు.

Live Discussion: మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతోంది.. స్పెషల్ డిస్కషన్

Live Discussion: మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతోంది.. స్పెషల్ డిస్కషన్

మంచు ఫ్యామిలీలో మొదలైన వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఓవైపు మంచు మనోజ్, మోహన్ బాబు మధ్య సయోధ్య కుదిర్చేందుకు మరోవైపు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దుబాయి నుంచి మంచు విష్ణు హైదరాబాద్ చేరుకున్నారు. మంచు ఫ్యామిలీలో అసలు ఏం జరుగుతోందనేదానిపై స్పెషల్ డిస్కషన్..

Mohan Babu house: ఆస్తి కోసం కొట్లాట.. మోహన్ బాబు ఇంటి దగ్గర హై టెన్షన్

Mohan Babu house: ఆస్తి కోసం కొట్లాట.. మోహన్ బాబు ఇంటి దగ్గర హై టెన్షన్

జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటికి ఇవాళ(సోమవారం) పోటాపోటీగా బౌన్సర్లు చేరుకుంటున్నారు. మంచు విష్ణు తరఫున 40 మంది బౌన్సర్లు రాగా.. పోటీగా 30 మంది బౌన్సర్లను మంచు మనోజ్ తెప్పించారు. మనోజ్ తరఫు బౌన్సర్లను లోపలకు సెక్యూరిటీ అనుమతించ లేదు. దుబాయ్ నుంచి మంచు విష్ణు వచ్చారు.

Manchu Manoj: రాజకీయాల్లోకి వస్తున్నాడా, కాంట్రవర్సీ ఎం.ఎల్.ఏ పక్కన ఏమి చేస్తున్నట్టు !

Manchu Manoj: రాజకీయాల్లోకి వస్తున్నాడా, కాంట్రవర్సీ ఎం.ఎల్.ఏ పక్కన ఏమి చేస్తున్నట్టు !

మంచు మనోజ్, మౌనిక దంపతులతో హైదరాబాద్ నుండి తిరుపతి కి వెళ్లిన వాళ్లలో తెలంగాణాకి చెందిన ఒక వివాదాస్పద ఎం.ఎల్.ఏ ఉండటం అందరికీ ఆసక్తి రేకెత్తిస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి