• Home » Mamata Banerjee

Mamata Banerjee

మమత కోటలో బీజేపీ పాగా.. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ జోస్యం

మమత కోటలో బీజేపీ పాగా.. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ జోస్యం

బెంగాల్‌లో చాణక్య స్ట్రాటజీస్, మ్యాట్రిజ్, ప్రజాపోల్, పోల్ డైరీ వంటి ఎగ్జిట్‌పోల్స్ బీజేపీకి పట్టం కట్టాయి. పీపుల్స్ పల్స్, జన్‌మత్ పోల్స్ టీఎంసీ విజయం సాధిస్తుందని జోస్యం చెప్పాయి.

ముగిసిన పోలింగ్.. మూడింట రెండువంతుల మెజారిటీ మాదే: మమతా బెనర్జీ

ముగిసిన పోలింగ్.. మూడింట రెండువంతుల మెజారిటీ మాదే: మమతా బెనర్జీ

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ముగిసింది. 90 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. అయితే 6 గంటల లోపు క్యూలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం ఈసీ కల్పించడంతో పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. కాగా, టీఎంసీ గెలుపుపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు.

మమతా మేనల్లుడి ఇలాకాలో కలకలం.. బీజేపీ గుర్తుపై టేపు..

మమతా మేనల్లుడి ఇలాకాలో కలకలం.. బీజేపీ గుర్తుపై టేపు..

తుది దశ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, లోక్‌సభ ఎంపీ అభిషేక్ బెనర్జీకి బలమైన పట్టున్న ప్రాంతంలోని పోలింగ్ కేంద్రాలలో అక్రమాలు జరుగుతున్నాయి అంటోంది.

బెంగాల్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతోంది.. సీఎం మమత ఆరోపణలు

బెంగాల్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతోంది.. సీఎం మమత ఆరోపణలు

పశ్చిమ బెంగాల్‌లో ఇవాళ రెండో విడత పోలింగ్ జరుగుతోంది. 142 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఇదే సమయంలో టీఎంసీ, బీజేపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

బెంగాల్‌లో తుది దశ పోలింగ్ ప్రారంభం.. ఆ నియోజకవర్గం పైనే అందరి దృష్టి..

బెంగాల్‌లో తుది దశ పోలింగ్ ప్రారంభం.. ఆ నియోజకవర్గం పైనే అందరి దృష్టి..

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తుది దశ పోలింగ్ ప్రారంభమైంది. ఈ దశలో బెంగాల్ వ్యాప్తంగా మొత్తం 142 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ దశలో 41,000కు పైగా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది.

అవినీతిలో ఇద్దరూ ఇద్దరే : రాహుల్ గాంధీ

అవినీతిలో ఇద్దరూ ఇద్దరే : రాహుల్ గాంధీ

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. అవినీతిలో ప్రధానమంత్రి మోదీకి దీదీ ఏమాత్రం తక్కువ కాదని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో రాహుల్ విమర్శించారు.

మా-మాటి-మనుష్ విజయం ఖాయం: మమత

మా-మాటి-మనుష్ విజయం ఖాయం: మమత

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 'మా-మాటి-మనుష్' (తల్లి, నేల, ప్రజలు) విజయం ఖాయమని ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) అన్నారు. బెంగాల్ సంస్కృతి, వారసత్వాన్ని రక్షించుకోవాలని, విభజన శక్తులను తిప్పికొట్టాలని ఓటర్లను కోరారు.

మోదీ 'ఝల్ మురీ' తింటే.. మమతకు ఎందుకు కోపం వచ్చింది?

మోదీ 'ఝల్ మురీ' తింటే.. మమతకు ఎందుకు కోపం వచ్చింది?

ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాలు 'మరమరాల మిక్చర్' ప్రధానాంశంగా నడుస్తున్నాయి. మోదీ, మమతా బెనర్జీ మధ్య ఒకప్పుడు కేవలం ఆహారం, ఆరోగ్యం గురించి ఇదే మిక్చర్ మీద జరిగిన చర్చ, ఇప్పుడు ఇద్దరు అగ్రనేతల మధ్య ప్రధాన విమర్శనాస్త్రంగా మారింది.

భవానీపూర్‌లో మమతా బెనర్జీ పాదయాత్ర

భవానీపూర్‌లో మమతా బెనర్జీ పాదయాత్ర

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తన సొంత నియోజవర్గమైన భవానీపూర్‌లో ఆదివారంనాడు పాదయాత్ర జరిపారు. స్థానికులను కలుస్తూ ముందుకు కదిలారు. ఈ పాదయాత్రలో వేలాది మంది మద్దతుదారులు పాల్గొన్నారు.

ఆ ఇద్దరిదీ ఆధికారం కోసం ఆరాటం, పేదలను పట్టించుకోరు: రాహుల్

ఆ ఇద్దరిదీ ఆధికారం కోసం ఆరాటం, పేదలను పట్టించుకోరు: రాహుల్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇద్దరూ అధికారం కోసం ఆరాటపడుతూ పేదలను పట్టించుకోరని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. దేశ సంపదను ధనికులకు దోచుపెడుతున్నారంటూ విమర్శించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి