• Home » Mamata Banerjee

Mamata Banerjee

CJI: ఆ న్యాయమూర్తుల పదవీ కాలం పొడగింపు.. సిఫార్సు చేసిన సుప్రీం కోర్టు

CJI: ఆ న్యాయమూర్తుల పదవీ కాలం పొడగింపు.. సిఫార్సు చేసిన సుప్రీం కోర్టు

భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం కోర్ట్ కొలీజియం.. కలకత్తా హైకోర్టులోని పలువురు న్యాయమూర్తుల పదవీ కాలాన్ని పొడగించాలని నిర్ణయించింది. హైకోర్టులో పని చేస్తున్న తొమ్మిది మంది అదనపు న్యాయమూర్తుల పని వేళలను సైతం ఏడాదిపాటు పొడగించాలని సిఫార్సు చేసింది.

Bangladesh: సీఎం మమత వ్యాఖ్యలపై స్పందించిన బంగ్లాదేశ్

Bangladesh: సీఎం మమత వ్యాఖ్యలపై స్పందించిన బంగ్లాదేశ్

బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల సంస్కరణల కోసం హింస చెలరేగింది. ఈ నేపథ్యంలో ఆ దేశంలోని హింసతో బాధితులుగా మారిన వారికి కోల్‌కతాలో ఆశ్రయం కల్పిస్తామంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల ప్రకటించారు.

Budget 2024: దిశానిర్దేశం లేని బడ్జెట్... మమత విసుర్లు

Budget 2024: దిశానిర్దేశం లేని బడ్జెట్... మమత విసుర్లు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25పై పశ్చిమబెంగాల్ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. దిశానిర్దేశం లేని, ప్రజావ్యతిరేక, రాజకీయ పక్షపాత బడ్జెట్ అని అభివర్ణించారు.

Bangladesh: మమతా బెనర్జీపై నిప్పులు చెరిగిన బీజేపీ

Bangladesh: మమతా బెనర్జీపై నిప్పులు చెరిగిన బీజేపీ

బంగ్లాదేశ్‌‌లో రిజర్వేషన్ల సంస్కరణలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. దాంతో దేశంలో కర్ఫ్యూ విధించారు. అయినా అల్లర్లు మాత్రం అదుపులోకి రావడం లేదు.

National: బెంగాల్ బీజేపీలో చీలిక వచ్చిందా.. సువేందు వ్యాఖ్యలతో తీవ్ర దుమారం..!

National: బెంగాల్ బీజేపీలో చీలిక వచ్చిందా.. సువేందు వ్యాఖ్యలతో తీవ్ర దుమారం..!

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన స్థాయిలో సీట్లు సాధించకపోవడంతో.. ఆ రాష్ట్రంలో ప్రముఖ నేతల మధ్య విబేధాలు తారా స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఏకంగా సీఎం, డీప్యూటీ సీఎం మధ్య విబేధాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది.

Delhi: గవర్నర్‌‌ పరువు భంగం కలిగించొద్దు.. మమతా బెనర్జీకి హైకోర్టు సూచన

Delhi: గవర్నర్‌‌ పరువు భంగం కలిగించొద్దు.. మమతా బెనర్జీకి హైకోర్టు సూచన

గవర్నర్ సీవీ ఆనంద బోస్‌పై(CV Anand Bose) ఎలాంటి పరువు నష్టం కలిగించే తప్పుడు ప్రకటనలు చేయరాదని కల్‌కత్తా హైకోర్టు(Calcutta High Court) పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి(Mamata Banerjee) సూచించింది. వాక్ స్వాతంత్య్రం, భావప్రకటనా స్వేచ్ఛ అనేది అపరిమిత హక్కు కాదని, పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేసి వ్యక్తి ప్రతిష్టను దిగజార్చకూడదని కోర్టు పేర్కొంది.

Mamata Banerjee: మళ్లీ బెంగాల్ డీజీపీగా రాజీవ్‌కుమార్‌

Mamata Banerjee: మళ్లీ బెంగాల్ డీజీపీగా రాజీవ్‌కుమార్‌

పశ్చిమ బెంగాల్ డీజీపీగా మళ్లీ రాజీవ్‌కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది డిసెంబర్‌లో రాజీవ్‌కుమార్‌ను మమత ప్రభుత్వం డీజీపీగా నియమించింది.

Mamata Banerjee: మోదీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం..!

Mamata Banerjee: మోదీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం..!

ముచ్చటగా మూడోసారి కేంద్రంలో కొలువు తీరిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం అయిదేళ్లు పాలన సాగించలేదని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం కూలిపోతుందని ఆమె పేర్కొన్నారు.

National: గవర్నర్ ఫిర్యాదుతో ఇద్దరు ఐపీఎస్‌లపై కేంద్రహోంశాఖ చర్యలు..

National: గవర్నర్ ఫిర్యాదుతో ఇద్దరు ఐపీఎస్‌లపై కేంద్రహోంశాఖ చర్యలు..

పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ మధ్య వివాదాలు సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఎన్నికల ముందు నుంచి రాజ్‌భవన్‌, సీఎంవోకు మధ్య విబేధాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Bengal Flogging Case: చోప్రాలో మరో కీలక నిందితుడు అరెస్ట్

Bengal Flogging Case: చోప్రాలో మరో కీలక నిందితుడు అరెస్ట్

ఉత్తర దినాజ్‌పూర్‌లోని చోప్రాలో అక్రమ సంబంధం పెట్టుకున్నారంటూ ఓ జంటపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటనలో మరో వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అమిరుల్ ఇస్లాం అలియాస్ బదువాను ఈ రోజు ఉదయం బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఇస్లాంపూర్ పోలీస్ స్టేషన్‌ అధికారుల బృందం అరెస్ట్ చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి