• Home » Mamata Banerjee

Mamata Banerjee

Kolkata rape-murder case: మమతకు ఝలక్.. ఫెస్టివల్ గ్రాంట్‌‌ను తోసిపుచ్చిన దుర్గా పూజా కమిటీలు

Kolkata rape-murder case: మమతకు ఝలక్.. ఫెస్టివల్ గ్రాంట్‌‌ను తోసిపుచ్చిన దుర్గా పూజా కమిటీలు

ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న మమతా బెనర్జీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగాలనే డిమాండ్‌కు దుర్గా పూజా కమిటీలు సంఘీభావం తెలిపాయి. ఇందుకు అనుగుణంగా టీఎంసీ ప్రభుత్వం వార్షిక దుర్గా ఫెస్టివల్‌కు కేటాయించిన గ్రాంట్లను తిరస్కరిస్తున్నట్టు ప్రకటించాయి.

CBI : క్రైమ్‌ సీన్‌నే మార్చేశారు!

CBI : క్రైమ్‌ సీన్‌నే మార్చేశారు!

యావద్దేశాన్ని తీవ్ర దిగ్ర్భాంతిలోకి నెట్టిన కోల్‌కతా వైద్యవిద్యార్థిని హత్యాచార ఘటనకు సంబంధించి ఆర్జీకర్‌ ఆస్పత్రిలో క్రైమ్‌ న్‌సీన్‌ను మార్చేశారని సీబీఐ సంచలన వ్యాఖ్యలు చేసింది.

West Bengal: కోల్‌కతా ఘటనపై ప్రధాని మోదీకి దీదీ లేఖ.. ఏమన్నారంటే

West Bengal: కోల్‌కతా ఘటనపై ప్రధాని మోదీకి దీదీ లేఖ.. ఏమన్నారంటే

దేశవ్యాప్తంగా కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై చర్చ జరుగుతున్న వేళ.. ఆ రాష్ట్ర మఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఇందులో ఆమె మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ప్రస్తావించారు.

మమతా మాకొద్దంటూ రోడ్డెక్కిన బెంగాళీలు..!

మమతా మాకొద్దంటూ రోడ్డెక్కిన బెంగాళీలు..!

కోల్‌కతా ఆర్జీ కర్(RG Kar) ఆస్పత్రిలో మహిళా మెడికో హత్యోదంతం మమతా బెనర్జీ(Mamata Banerjee) ప్రభుత్వంలోని డొల్లతనాన్ని బయటపెట్టింది. మమతా ఇమేజ్ బాగా దెబ్బతింది.

West Bengal horror: కోల్‌కతాలో కొనసాగుతోన్న హర్రర్ సీన్స్..

West Bengal horror: కోల్‌కతాలో కొనసాగుతోన్న హర్రర్ సీన్స్..

కోల్‌కతా మహానగరంలో దక్షిణ శివారు ఆనందపూర్ గ్రామంలోని రహదారి పక్కన పొదల్లో తీవ్రగాయాలతో పడి ఉన్న మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో పోలీసులకు గ్రామస్తులు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం కోల్‌కతా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Kolkata: మీడియాని చూసి పరిగెత్తిన పోలీస్ అధికారి.. ఎందుకంటే..

Kolkata: మీడియాని చూసి పరిగెత్తిన పోలీస్ అధికారి.. ఎందుకంటే..

మంగళవారం కోల్‌కతాలోని సీబీఐ స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ కార్యాలయం వద్ద ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌తో అత్యంత సన్నిహితంగా మెలిగే ఏఎస్ఐ అరుప్ దత్తా సీబీఐ క్రైమ్ బ్రాంచ్ కార్యాలయానికి వచ్చారు. అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు అతడిని ప్రశ్నించేందుకు ప్రయత్నించారు.

Sourav Ganguly: మీతో నేను.. డీపీ మార్చిన సౌరవ్ గంగూలీ

Sourav Ganguly: మీతో నేను.. డీపీ మార్చిన సౌరవ్ గంగూలీ

కోల్ కతా వైద్యురాలి మృతి ఘటన ప్రకంపనలు రేపుతోంది. నిందితులపై చర్యలు తీసుకోవాలని యావత్ భారతవని కోరుతోంది. వైద్యురాలి మృతికి సంఘీభావంగా పలువురు తమ సోషల్ మీడియా అకౌంట్లలో స్టేటస్‌ను బ్లాక్ కలర్‌గా మార్చారు. తమదైన శైలిలో నిరసన తెలియజేస్తున్నారు. ఆ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చేరారు.

Kolkata doctor Case: అన్నీ అబద్ధాలే.. సీబీఐ విచారణలో నోరు విప్పని మాజీ ప్రిన్సిపాల్..!

Kolkata doctor Case: అన్నీ అబద్ధాలే.. సీబీఐ విచారణలో నోరు విప్పని మాజీ ప్రిన్సిపాల్..!

కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ వైద్య కళాశాల, ఆసుపత్రిలోని జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం కేసును సీబీఐ విచారిస్తోంది. ఈ కేసులో నిందితుడైన సంజయ్ రాయ్‌కు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించేందుకు కోల్‌కతా కోర్టు సీబీఐకి అనుమతినిచ్చింది.

Kolkata Doctor: ఆధారాలు దొరకొద్దనే ధ్వంసం చేశారు..!

Kolkata Doctor: ఆధారాలు దొరకొద్దనే ధ్వంసం చేశారు..!

కోల్‌కతా వైద్యురాలి మృతిపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. బెంగాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వైద్య సంఘాలు ఆందోళనకు దిగాయి. వీలైనంత త్వరగా నిందితుడికి ఉరి శిక్ష విధించాలని కోరుతున్నాయి. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో వైద్యురాలిపై గ్యాంగ్ రేప్ చేసి, దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొందరు మెడికల్ కాలేజీ, ఆస్పత్రిని ధ్వంసం చేశారు

Kolkata College student: సీఎం మమతా బెనర్జీకి వ్యతిరేకంగా పోస్ట్.. విద్యార్థి అరెస్ట్

Kolkata College student: సీఎం మమతా బెనర్జీకి వ్యతిరేకంగా పోస్ట్.. విద్యార్థి అరెస్ట్

సీఎం మమతా బెనర్జీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కాలేజీ విద్యార్థి కీర్తి శర్మ (23)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం సాయంత్రం కోల్‌కతా మహానగరంలో లేక్ టౌన్‌లోని నివాసంలో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి