• Home » Mallikarjun Kharge

Mallikarjun Kharge

CM Revanth Reddy: ఆషాఢంలోపే విస్తరణ!

CM Revanth Reddy: ఆషాఢంలోపే విస్తరణ!

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానంతో చర్చలు జరిపినట్లు సమాచారం. జూలై తొలి వారంలోనే రేవంత్‌ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

PM Modi : ఎమర్జెన్సీ ఓ మచ్చ

PM Modi : ఎమర్జెన్సీ ఓ మచ్చ

‘ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీని విధించి మంగళవారంతో 50 ఏళ్లు పూర్తవుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎమర్జెన్సీ ఓ మచ్చ. అప్పట్లో ఎంతోమందిని అన్యాయంగా జైళ్లలో వేశారు.

Delhi : కాంగ్రెస్  లోకి పోచారం

Delhi : కాంగ్రెస్ లోకి పోచారం

మాజీ స్పీకర్‌, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

CM Revanth Reddy: కాంగ్రె్‌సలోకి పోచారం..

CM Revanth Reddy: కాంగ్రె్‌సలోకి పోచారం..

మాజీ స్పీకర్‌, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పోచారం ఇటీవల బీఆర్‌ఎ్‌సను వీడి కాంగ్రె్‌సలో చేరిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి మరీ కాంగ్రెస్‌ కండువా కప్పారు.

JP Nadda: ‘కళ్లకురిచ్చి’పై మౌనం ఎందుకు?

JP Nadda: ‘కళ్లకురిచ్చి’పై మౌనం ఎందుకు?

తమిళనాడులోని కళ్లకురిచ్చి కల్తీ సారా మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ స్పందించక పోవడం పట్ల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా విస్మయం వ్యక్తం చేశారు.

PM Modi: ఇంకెన్నాళ్లు అదే పాట.. ప్రధాని మోదీకి స్ట్రాంగ్ కౌంటర్

PM Modi: ఇంకెన్నాళ్లు అదే పాట.. ప్రధాని మోదీకి స్ట్రాంగ్ కౌంటర్

ఎమర్జెన్సీపై పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇంకెన్నాళ్లు అదే పాత పాట..

Parliament Sessions: రాజ్యాంగ ప్రతులతో విపక్షాల నిరసన.. బీజేపీపై తీవ్ర విమర్శలు

Parliament Sessions: రాజ్యాంగ ప్రతులతో విపక్షాల నిరసన.. బీజేపీపై తీవ్ర విమర్శలు

ఎన్డీయే సర్కార్ మూడో సారి అధికారం చేపట్టిన తరువాత సోమవారం తొలి పార్లమెంటు సమావేశాలు(Parliament Sessions) ప్రారంభమయ్యాయి. బీజేపీ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్‌తో సహా ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు పార్లమెంటు ఆవరణలో నిరసనకు దిగారు.

National : నీట్‌ స్కామ్‌కు మోదీ సర్కారుదే బాధ్యతమల్లికార్జున ఖర్గే ధ్వజం

National : నీట్‌ స్కామ్‌కు మోదీ సర్కారుదే బాధ్యతమల్లికార్జున ఖర్గే ధ్వజం

నీట్‌’ కుంభకోణాని’కి మోదీ ప్రభుత్వానిదే బాధ్యత అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. బీజేపీ వల్ల కుళ్లిపోయిన విద్యా వ్యవస్థ.. అధికారులను మార్చినంత మాత్రాన బాగుపడదని శనివారం ‘ఎక్స్‌’ పోస్టులో వ్యాఖ్యానించారు.

Mallikarjun Kharge : లీకేజీ నిరోధక చట్టం కంటి తుడుపు చర్య!

Mallikarjun Kharge : లీకేజీ నిరోధక చట్టం కంటి తుడుపు చర్య!

కేంద్ర ప్రభుత్వం పేపర్‌ లీక్‌ చట్టాన్ని అమల్లోకి తేవడం కంటితుడుపు చర్య అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.

Rahul Gandhi : విద్యావ్యవస్థను బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ చెరబట్టాయి

Rahul Gandhi : విద్యావ్యవస్థను బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ చెరబట్టాయి

ఉక్రెయిన్‌-రష్యా, ఇజ్రాయెల్‌-గాజా యుద్ధాలను ఆపినట్లుగా చెప్పుకొనే మోదీ.. పేపర్‌ లీక్‌ను అడ్డుకోలేకపోయారా? అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి