• Home » Mallikarjun Kharge

Mallikarjun Kharge

Jammu Kashmir assembly polls: జమ్మూ కశ్మీర్‌కు ఖర్గే, రాహుల్

Jammu Kashmir assembly polls: జమ్మూ కశ్మీర్‌కు ఖర్గే, రాహుల్

ఆగస్ట్ 21, 22 తేదీల్లో జమ్మూ కశ్మీర్‌లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. జమ్మూ, శ్రీనగర్‌లోని పార్టీ కీలక నేతలతోపాటు పార్టీ శ్రేణులతో వారు భేటీ కానున్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాల కోసం తీసుకు కోవాల్సిన చర్యలపై వారితో వీరిరువురు చర్చిస్తారు.

KTR: 3 విడతల్లో 40% మందికే మాఫీ!

KTR: 3 విడతల్లో 40% మందికే మాఫీ!

రాష్ట్రంలోని రైతులందరికీ రుణమాఫీ చేసి, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కాంగ్రెస్‌ అగ్రనేతలను డిమాండ్‌ చేశారు.

KTR: రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేకు లేఖ రాసిన కేటీఆర్..

KTR: రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేకు లేఖ రాసిన కేటీఆర్..

తెలంగాణలో రైతు రుణమాఫీ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్(KTR) లేఖ రాశారు. రూ.40వేల కోట్లు రుణమాఫీ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చెప్తున్నారని, కానీ రూ.17వేల కోట్లు మాత్రమే మాఫీ చేసినట్లు కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.

Delhi : కాంగ్రెస్‌ లీగల్‌ సెల్‌ చైర్మన్‌గా అభిషేక్‌ సింఘ్వీ

Delhi : కాంగ్రెస్‌ లీగల్‌ సెల్‌ చైర్మన్‌గా అభిషేక్‌ సింఘ్వీ

కాంగ్రెస్‌ పార్టీ లీగల్‌ సెల్‌ చైర్మన్‌గా అభిషేక్‌ మను సింఘ్వీని ఆ పార్టీ అధ్యక్షుడు ఖర్గే నియమించారు.

Delhi : ఖర్గేతో సీఎం రేవంత్‌ భేటీ

Delhi : ఖర్గేతో సీఎం రేవంత్‌ భేటీ

సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. దాదాపు గంటకుపైగా జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు చర్చకు వచ్చినట్లు తెలిసింది.

CM Revanth Reddy: ఖర్గేతో సీఎం రేవంత్‌ భేటీ

CM Revanth Reddy: మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్.. ఏం చేయబోతున్నారు..!?

CM Revanth Reddy: మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్.. ఏం చేయబోతున్నారు..!?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఇవాళ(గురువారం) రాత్రి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. రెండ్రోజులపాటు పర్యటించి వివిధ కంపెనీలతో భేటీ కానున్నారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై అధిష్ఠానం పెద్దలతో మాట్లాడనున్నారు.

Hyderabad: పదవుల బొనాంజా!

Hyderabad: పదవుల బొనాంజా!

తెలంగాణ కాంగ్రె్‌సలో పదవుల భర్తీకి వేళయింది. దీనిపై అధిష్ఠానంతో చర్చించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం (16న) ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ, సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయి టీపీసీసీ కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణపైన చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

New Delhi: ముగిసిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం

New Delhi: ముగిసిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం

ప్రకృతి విపత్తుల కారణంగా.. ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కూడా అందడం లేదని ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో ఆ యా అంశాలను ప్రచారాస్త్రాలుగా మలుచుకుని ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు.

Congress: ఏఐసీసీ ప్రక్షాళనపై కాంగ్రెస్ హై కమాండ్  ఫోకస్

Congress: ఏఐసీసీ ప్రక్షాళనపై కాంగ్రెస్ హై కమాండ్ ఫోకస్

ఏఐసీసీ ప్రక్షాళనపై కాంగ్రెస్ హై కమాండ్ దృష్టి సారించింది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కీలక సమావేశం మరికాసేపట్లో జరగనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన కీలక సమావేశంలో పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి