• Home » Mallikarjun Kharge

Mallikarjun Kharge

ప్రజాస్వామ్య సౌధంపై బుల్డోజర్లు: ఖర్గే

ప్రజాస్వామ్య సౌధంపై బుల్డోజర్లు: ఖర్గే

ప్రజాస్వామ్య సౌధాన్ని నాశనం చేసేందుకు, బుల్డోజర్ల తరహాలో వ్యవస్థలను కూల్చివేసేందుకు గత పదేళ్లుగా వ్యూహాత్మక ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే ఆరోపించారు.

Vinesh Phogat: కాంగ్రెస్‌లోకి ఫొగట్‌, పునియా

Vinesh Phogat: కాంగ్రెస్‌లోకి ఫొగట్‌, పునియా

రెజ్లర్లు వినేశ్‌ ఫొగట్‌, బజరంగ్‌ పునియా కాంగ్రె్‌సలో చేరారు. వీరిద్దరూ కాంగ్రె్‌సలో చేరతారంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది.

Congress: ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా..

Congress: ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా..

హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక పరిణామం చోటుచుసుకుంది. ప్రముఖ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా కాంగ్రెస్ పార్టీలో చేరారు.

KTR: తెలంగాణను మరో బుల్డోజర్‌ రాజ్యం కానివ్వొద్దు

KTR: తెలంగాణను మరో బుల్డోజర్‌ రాజ్యం కానివ్వొద్దు

తెలంగాణను మరో బుల్డోజర్‌ రాజ్యం కానివ్వొద్దని రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సూచించాలంటూ

KTR: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కేటీఆర్ లేఖ.. విషయం ఏంటంటే?

KTR: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కేటీఆర్ లేఖ.. విషయం ఏంటంటే?

తెలంగాణ రాజకీయాల్లో ‘హైడ్రా కూల్చివేతలు’ ప్రకంపనలు రేపుతున్న విషయం తెలిసిందే. విపక్ష పార్టీలకు చెందిన నేతలను దెబ్బతీసేందుకేనని బీఆర్ఎస్ సహా ఇతర పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లేఖ రాశారు.

ఖర్గే కుటుంబ సభ్యులు ఏరో స్పేస్‌ పారిశ్రామికవేత్తలా?

ఖర్గే కుటుంబ సభ్యులు ఏరో స్పేస్‌ పారిశ్రామికవేత్తలా?

డిఫెన్స్‌ ఏరోస్పేస్‌ పార్క్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుటుంబానికి చెందిన ట్రస్టుకు ఐదు ఎకరాల భూమిని కేటాయించడం పట్ల బీజేపీ రాజ్యసభ సభ్యుడు లెహర్‌సింగ్‌ సిరోయ మండిపడ్డారు. ఖర్గే కుటుంబానికి చెందిన సిద్దార్థ విహార ట్రస్టుకు కర్ణాటక

 Mallikarjun Kharge: యూటర్న్‌ మోదీ!

Mallikarjun Kharge: యూటర్న్‌ మోదీ!

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం కొత్తగా ప్రకటించిన ‘యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీం(యూపీఎ్‌స)’ను కాంగ్రెస్‌ ఎద్దేవాచేసింది.

Congress VS BJP: యూ అంటే యూటర్న్.. మోదీ ప్రభుత్వంపై ఖర్గే సెటైర్లు..

Congress VS BJP: యూ అంటే యూటర్న్.. మోదీ ప్రభుత్వంపై ఖర్గే సెటైర్లు..

ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కేంద్రప్రభుత్వం ఏకీకృత పెన్షన్ స్కీమ్ పేరిట కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ఉద్యోగులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

Mallikarjun Kharge: మైనారిటీలు లక్ష్యంగానే బుల్డోజర్ యాక్షన్.. బీజేపీపై ఖర్గే ఫైర్

Mallikarjun Kharge: మైనారిటీలు లక్ష్యంగానే బుల్డోజర్ యాక్షన్.. బీజేపీపై ఖర్గే ఫైర్

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బుల్డోజర్ యాక్షన్‌ను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తప్పుపట్టారు. మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని, బుల్డోజర్ చర్యలతో పౌరుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారంటూ బీజేపీపై మండిపడ్డారు.

Rahul Gandhi : కశ్మీరీలతో నాది రక్తసంబంధం

Rahul Gandhi : కశ్మీరీలతో నాది రక్తసంబంధం

జమ్మూకశ్మీర్‌ ప్రజలతో తనది రక్తసంబంధమని, జమ్మూకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా కల్పించడమే ఇండియా కూటమి ప్రాధాన్యమని కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీ అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి