• Home » Mallikarjun Kharge

Mallikarjun Kharge

JP Nadda: రాజ్యసభ చైర్మన్‌పై ప్రెస్‌మీట్‌లో విమర్శలా?

JP Nadda: రాజ్యసభ చైర్మన్‌పై ప్రెస్‌మీట్‌లో విమర్శలా?

రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌పై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బహిరంగంగా విమర్శలు చేయడం సరికాదని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. ‘‘రాజ్యసభ చైర్మన్‌ను ప్రశ్నించడం ఆమోదయోగ్యం కాదు.

Mallikarjun Kharge: ధన్‌ఖడ్‌ ప్రభుత్వ ప్రతినిధి, ప్రజాస్వామ్య పరిరక్షణకే అవిశ్వాసం: ఖర్గే

Mallikarjun Kharge: ధన్‌ఖడ్‌ ప్రభుత్వ ప్రతినిధి, ప్రజాస్వామ్య పరిరక్షణకే అవిశ్వాసం: ఖర్గే

ధన్‌కఢ్ చర్యలు భారతదేశ ప్రతిష్టకు భంగకరంగా ఉన్నాయని, ఇది ఆయనపై వ్యక్తిగత పోరాటం ఎంతమాత్రం కాదని బుధవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఖర్గే చెప్పారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కలుగుతోందంటే ఆయనే ప్రధాన కారణమని అన్నారు.

Congress: రోగాన్ని కనిపెట్టారు సరే.. చికిత్స చేసేదెవరు

Congress: రోగాన్ని కనిపెట్టారు సరే.. చికిత్స చేసేదెవరు

హర్యానా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో తప్పకుండా గెలుస్తామనుకున్న కాంగ్రెస్ కూటమికి భంగపాటు తప్పలేదు. మహారాష్ట్రలో ఇండియా కూటమిలోని ఏ భాగస్వామ్య పక్షానికి ప్రతిపక్ష హోదాకు అవసరమైన సీట్లు దక్కలేదు. దీంతో పార్టీలో అసలు ఏం జరుగుతుందో ఎవరికి అర్థంకాని పరిస్థితి నెలకొంది. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో..

Congress: ఎన్నికల అక్రమాలపై ఉద్యమం

Congress: ఎన్నికల అక్రమాలపై ఉద్యమం

దేశంలో ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలకు, ప్రశ్నార్థకంగా మారిన ఎన్నికల కమిషన్‌ వ్యవహార శైలికి వ్యతిరేకంగా.. దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమం నిర్వహించాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తీర్మానించింది.

CWC Meet: ఎన్నికల ఫలితాలు ఓ సవాల్.. ఐక్యంగా పార్టీని బలోపేతం చేయాలి: ఖర్గే దిశానిర్దేశం

CWC Meet: ఎన్నికల ఫలితాలు ఓ సవాల్.. ఐక్యంగా పార్టీని బలోపేతం చేయాలి: ఖర్గే దిశానిర్దేశం

నాలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడం పార్టీకి ఒక సవాలని శుక్రవారంనాడిక్కడ జరిగిన సీడీబ్ల్యూసీ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు.

Delhi: రాజ్యసభలో గందరగోళం.. అదానీ వ్యవహారంపై చర్చకు పట్టుపట్టిన విపక్షాలు..

Delhi: రాజ్యసభలో గందరగోళం.. అదానీ వ్యవహారంపై చర్చకు పట్టుపట్టిన విపక్షాలు..

పార్లమెంట్ సమావేశాలు గందరగోళానికి దారి తీశాయి. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ లంచం వ్యవహారంపై రాజ్యసభలో ఎంపీ మల్లికార్జున ఖర్గే ప్రస్తావించారు. అదానీ అవినీతి అంశంపై చర్చించాలని ఆయన పట్టుపట్టారు.

Mallikarjun Kharge: మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణకు జోక్యం చేసుకోవాలి.. రాష్ట్రపతికి ఖర్గే లేఖ

Mallikarjun Kharge: మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణకు జోక్యం చేసుకోవాలి.. రాష్ట్రపతికి ఖర్గే లేఖ

మణిపూర్ ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విశ్వాసం కోల్పోయి, సొంత గడ్డపైనే అభద్రతా భావంతో గడుపుతున్నారని ఖర్గే తెలిపారు. ప్రధానమంత్రి కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ తన ప్రాణాలు, ఆస్తులు కాపాడతారనే నమ్మకాన్ని వారు కోల్పోయారని రాష్ట్రపతి దృష్టికి ఆయన తెచ్చారు.

బీజేపీ, ఆర్‌ఎస్ఎస్‌ విషనాగులు: ఖర్గే

బీజేపీ, ఆర్‌ఎస్ఎస్‌ విషనాగులు: ఖర్గే

దేశంలో బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్‌ రాజకీయంగా ప్రమాదకరమైనవని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.

Jharkhand Assembly Elections: చొరబాట్లప్పుడు షా నిద్రపోతున్నారా?.. ఖర్గే ఫైర్

Jharkhand Assembly Elections: చొరబాట్లప్పుడు షా నిద్రపోతున్నారా?.. ఖర్గే ఫైర్

జార్ఖాండ్‌లో హెలికాప్టర్లు రాబందుల్లా ఎగురుతున్నాయని, ఇక్కడ ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే ఎప్పుడైనా అలా వచ్చారా? అసోం, మధ్యప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రులు వాలిపోతూ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నారని మల్లికార్జున్ ఖర్గే ఎద్దేవా చేశారు.

Election Commission: ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై బీజేపీ, కాంగ్రెస్‌ చీఫ్‌లకు ఈసీ నోటీసు

Election Commission: ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై బీజేపీ, కాంగ్రెస్‌ చీఫ్‌లకు ఈసీ నోటీసు

జార్ఖాండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టు నవంబర్ 11న బీజేపీ ఫిర్యాదు చేసినట్టు ఖర్గేకు రాసిన లేఖలో ఈసీ తెలిపింది. ఇదే తరహాలో నడ్డాకు కూడా ఈసీ లేఖ రాసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి