• Home » Mallareddy

Mallareddy

MallaReddy: మాజీ మంత్రి మల్లారెడ్డికి ఈడీ నోటీసులు

MallaReddy: మాజీ మంత్రి మల్లారెడ్డికి ఈడీ నోటీసులు

తెలంగాణలోని పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పీజీ సీట్లు అక్రమంగా విక్రయించుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఈడీకి ఫిర్యాదులందాయి. దాంతో గతేడాది జూన్‌లో ఈడీ రంగంలోకి దిగి మాజీ మంత్రి మల్లారెడ్డితోపాటు ఇతర ప్రదేశాల్లో సోదాలు చేపట్టింది. ఈ క్రమంలో పలు హార్డ్ డిస్క్‌లు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది.

Malla Reddy Dance: మల్లా రెడ్డి మాస్ డ్యాన్స్.. మనవరాలి సంగీత్ వేడుకలో అదరగొట్టిన మాజీ మంత్రి..

Malla Reddy Dance: మల్లా రెడ్డి మాస్ డ్యాన్స్.. మనవరాలి సంగీత్ వేడుకలో అదరగొట్టిన మాజీ మంత్రి..

ఎప్పుడూ మాటలతో అదరగొట్టే మాజీ మంత్రి మల్లారెడ్డి, ఈసారి డ్యాన్స్‌తో ఉర్రూతలూగించారు. తన మనవరాలి సంగీత్ ఫంక్షన్‌లో తనదైన శైలిలో బ్రేక్ డ్యాన్స్ వేశారు. 75 ఏళ్ల వయసులో ఆయన వేసిన డ్యాన్స్ చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.

Mallareddy: బీజేపీ ఆఫీసుకు మల్లారెడ్డి.. ఎందుకు వెళ్లారంటే..

Mallareddy: బీజేపీ ఆఫీసుకు మల్లారెడ్డి.. ఎందుకు వెళ్లారంటే..

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి బీజేపీ ఆఫీసుకు వెళ్లారు. అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. కాసేపు ఆయనతో ముచ్చటించారు. అనంతరం అక్కడి నుంచి తిరుగుపయనమయ్యారు. మరి మల్లారెడ్డి బీజేపీ ఆఫీసుకు ఎందుకెళ్లారు? ఏం పని మీద వెళ్లారు?

CM Revanth:  కీలక పరిణామం.. సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి భేటీ

CM Revanth: కీలక పరిణామం.. సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి భేటీ

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో మాజీమంత్రి మల్లారెడ్డి ప్రత్యక్షం అయ్యారు. విషయం ఏంటి అని ఆరా తీస్తే.. తన మనమరాలి పెళ్లి ఉందని, పత్రిక ఇచ్చేందుకు వచ్చానని మల్లారెడ్డి చెబుతున్నారు.

Hyderabad: త్వరలో టీడీపీలోకి తీగల

Hyderabad: త్వరలో టీడీపీలోకి తీగల

తాను త్వరలో టీడీపీలో చేరబోతున్నానని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ప్రకటించారు. టీడీపీకి పూర్వ వైభవం కోసమే చంద్రబాబుతో భేటీ అయ్యానని చెప్పారు.

TDP- BRS:  టీడీపీ గూటికి బీఆర్ఎస్ కీలక నేతలు.. ఎవరంటే..

TDP- BRS: టీడీపీ గూటికి బీఆర్ఎస్ కీలక నేతలు.. ఎవరంటే..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఇవాళ(సోమవారం) సమావేశం అయ్యారు. జూబ్లీహిల్స్‎లోని‎ చంద్రబాబు నివాసంలో మల్లారెడ్డి కలిశారు. మల్లారెడ్డితో పాటు సీఎం చంద్రబాబును మల్కాజ్‎గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి. కలిసి మాట్లాడారు. మర్యాద పూర్వకంగా చంద్రబాబుతో బీఆర్ఎస్ నేతలు భేటీ అయ్యారు.

Bathukamma: మల్లారెడ్డా మజాకా.. బతుకమ్మ వేడుకల్లో తీన్మార్ స్టెప్పులు

Bathukamma: మల్లారెడ్డా మజాకా.. బతుకమ్మ వేడుకల్లో తీన్మార్ స్టెప్పులు

రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, సీఎంఆర్ విద్యా సంస్థల అధినేత మల్లారెడ్డి కూడా తన కాలేజ్ క్యాంపస్‌లో విద్యార్థులతో కలిసి ఆడిపాడారు.

HYD : మల్లారెడ్డి వర్సిటీకి శ్రీముఖం

HYD : మల్లారెడ్డి వర్సిటీకి శ్రీముఖం

డీమ్డ్‌ యూనివర్సిటీగా మారిన మల్లారెడ్డి మెడికల్‌ కాలేజీ వ్యవహారంలో కొత్త ట్విస్ట్‌ బయటపడింది. కాళోజీ హెల్త్‌ వర్సిటీ నుంచి నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) తీసుకోకుండానే యూజీసీ నుంచి డీమ్డ్‌ యూనివర్సిటీ హోదా తెచ్చుకున్నట్లు వైద్యశాఖ గుర్తించింది.

చంద్రబాబు అనుభవంతో విజయవాడ ప్రజలను కాపాడారు : మల్లారెడ్డి

చంద్రబాబు అనుభవంతో విజయవాడ ప్రజలను కాపాడారు : మల్లారెడ్డి

‘తుపాన్‌ ప్రభావంతో విజయవాడ అతలాకుతలమైనప్పటికీ వరదలోనే దాదాపు 30 కిలోమీటర్లు తిరిగి ప్రజలను కాపాడిన ఘనత చంద్రబాబుది.

High Court: ఎమ్మెల్యే మర్రి విద్యా సంస్థల భూమి పత్రాలను   పరిశీలించండి..

High Court: ఎమ్మెల్యే మర్రి విద్యా సంస్థల భూమి పత్రాలను పరిశీలించండి..

మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి చెందిన విద్యా సంస్థల భూమి పత్రాలను పరిశీలించాలని రెవెన్యూ అధికారులను హైకోర్టు ఆదేశించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి