• Home » Malkajgiri

Malkajgiri

Hyderabad: మల్కాజిగిరి నుంచి పోటీకి నై.. యూటర్న్ తీసుకున్న మల్లారెడ్డి కుటుంబం..

Hyderabad: మల్కాజిగిరి నుంచి పోటీకి నై.. యూటర్న్ తీసుకున్న మల్లారెడ్డి కుటుంబం..

దేశంలోనే అతి పెద్ద లోక్‌సభ స్థానం మల్కాజిగిరి(Malkajigiri)లో ఎన్నికల సమరం ఆసక్తికరంగా మారుతోంది. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌(BRS) నుంచి ఇక్కడ ఎవరు బరిలో దిగుతారన్నది చర్చనీయాంశంగా మారింది.

TS  Politics: ఊహించని రీతిలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితా..

TS Politics: ఊహించని రీతిలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితా..

BRS Lok Sabha Candidates: తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలకు (Telangana Lok Sabha Polls) సమయం దగ్గరపడుతుండటంతో అభ్యర్థుల ఎంపికలో అధికార, ప్రతిపక్ష పార్టీలు నిమగ్నమయ్యాయి. మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకుగాను ఇప్పటికే పలువురు అభ్యర్థులను పార్టీలు ప్రకటించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అట్టర్ ప్లాప్ అయిన బీఆర్ఎస్ (BRS).. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి రాష్ట్ర ప్రజలు తమవైపే ఉన్నారని చెప్పుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది...

Telangana: కేసీఆర్‌తో మల్లారెడ్డి కీలక భేటీ.. పార్టీ మారడంపై క్లారిటీ ఇచ్చేశారట..!

Telangana: కేసీఆర్‌తో మల్లారెడ్డి కీలక భేటీ.. పార్టీ మారడంపై క్లారిటీ ఇచ్చేశారట..!

Hyderabad News: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో(KCR) ఆ పార్టీ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి(Malla Reddy) భేటీ అయ్యారు. వీరి భేటీలో కీలక అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పార్టీ మార్పు అంశం, మల్కాజిగిరి(Malkajgiri) టికెట్ కేటాయింపు, రాజశేఖర్ రెడ్డి కాలేజీ భవనాల కూల్చివేత సహా పలు అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.

Congress: తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు వీరే.. అల్లు అర్జున్ మామకు స్వీట్ న్యూస్!

Congress: తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు వీరే.. అల్లు అర్జున్ మామకు స్వీట్ న్యూస్!

Telangana Parliament Elections 2024: తెలంగాణ కాంగ్రెస్ (Congress) అభ్యర్థులను హైకమాండ్ దాదాపు ఖరారు చేసింది. తొలి జాబితాలో మొత్తం 9 మంది అభ్యర్థులను ప్రకటించాలని అగ్రనేతలు భావించినప్పటికీ.. 7 స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరింది. కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి వస్తున్న విశ్వసనీయ సమాచారం మేరకు ఈ అభ్యర్థులు ఫిక్స్ అయినట్లేనని తెలుస్తోంది...

Malla Reddy: తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం.. కాంగ్రెస్‌లోకి మల్లారెడ్డి..!

Malla Reddy: తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం.. కాంగ్రెస్‌లోకి మల్లారెడ్డి..!

Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) ఊహించని పరిణామం చోటుచేసుకోనుందా..? అతి త్వరలోనే మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి (Malla Reddy) ‘కారు’ దిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారా..? తన కుమారుడిని మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నారా..? అంటే తాజా పరిస్థితులను బట్టి చూస్తే ఇవన్నీ అక్షరాలా నిజమే అనిపిస్తోంది..

Hyderabad: ‘కమలం’లో టికెట్ల లొల్లి.. అభ్యర్థుల ఎంపికపై అసంతృప్తి

Hyderabad: ‘కమలం’లో టికెట్ల లొల్లి.. అభ్యర్థుల ఎంపికపై అసంతృప్తి

మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థి ఎంపికలో బీజేపీ(BJP) అధిష్ఠానం అవలంభించిన తీరుపై మురళీధర్‌రావు అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Malkajgiri: అందరి చూపు.. అటు వైపే.. తెరపైకి హేమాహేమీల పేర్లు..!

Malkajgiri: అందరి చూపు.. అటు వైపే.. తెరపైకి హేమాహేమీల పేర్లు..!

దేశంలోనే అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గంగా పేరుగాంచిన నగరంలోని మల్కాజిగిరి స్థానంపై అన్ని పార్టీల చూపు పడింది.

TS Politics:  ఆయనతో అయ్యేది లేదు.. పోయ్యేది లేదు.. మల్లారెడ్డి మాస్ కామెంట్స్

TS Politics: ఆయనతో అయ్యేది లేదు.. పోయ్యేది లేదు.. మల్లారెడ్డి మాస్ కామెంట్స్

మల్కాజిగిరి పార్లమెంట్ టికెట్‌పై మాజీమంత్రి చామకూర మల్లారెడ్డి (Mallareddy) హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీతో తమకు పొత్తు ఉన్నా మల్కాజిగిరి ఎంపీ స్థానం తమదేనని తేల్చిచెప్పారు.

TG Politics: ఎంపీ టికెట్ రేసులో సీఎం రేవంత్ సోదరుడు.. కీలక నియోజకవర్గంపై కన్ను.. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే..?

TG Politics: ఎంపీ టికెట్ రేసులో సీఎం రేవంత్ సోదరుడు.. కీలక నియోజకవర్గంపై కన్ను.. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే..?

Telangana Parliament Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Elections) సత్తా చాటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ (Congress).. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇదే ఊపు కొనసాగించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపిక మొదలుకుని.. ఎన్నికల ప్రచారం.. బీఆర్ఎస్, బీజేపీల (BRS, BJP) నుంచి కీలక నేతలను చేర్చుకునే విషయం వరకూ ఆచితూచి అడుగులేస్తూ ముందుకెళ్తోంది..

BJP: మల్కాజ్‌గిరి ఎంపీ‌ సీటు కోసం బీజేపీ నేతల ప్రయత్నాలు

BJP: మల్కాజ్‌గిరి ఎంపీ‌ సీటు కోసం బీజేపీ నేతల ప్రయత్నాలు

హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో మల్కాజ్‌గిరి ఎంపీ‌ సీటు కోసం పలువురు బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ సీటు కోసం బీజేపీ జాతీయ నేతలను కలసి పోటీచేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మల్కాజ్‌గిరి టికెట్ కోసం జాతీయ నేతలను కలసిన వారిలో...

తాజా వార్తలు

మరిన్ని చదవండి