• Home » Malkajgiri

Malkajgiri

MP Etala: ప్రతి పనిలోనూ విశ్వకర్మలు కీలకం..

MP Etala: ప్రతి పనిలోనూ విశ్వకర్మలు కీలకం..

దేశంలో వ్యవసాయం, దుస్తులు ఆఖరికి ఇల్లు కావాలన్నా.. జీవించడానికి కావాల్సిన ప్రతి ప్రధాన పని విశ్వకర్మలతోనే ముడిపడి ఉందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌(Malkajgiri MP Etala Rajender) పేర్కొన్నారు.

జర్నలిస్టుల రైల్వేపా్‌సలను పునరుద్ధరించండి

జర్నలిస్టుల రైల్వేపా్‌సలను పునరుద్ధరించండి

కరోనా సమయంలో నిలిపివేసిన జర్నలిస్టుల రాయితీ రైల్వేపా్‌సలను పునరుద్ధరించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు విజ్ఞప్తి చేశారు.

MP Etala: నోడౌట్.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎగిరేది కాషాయ జెండానే

MP Etala: నోడౌట్.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎగిరేది కాషాయ జెండానే

రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్‌ పరిధిలో ఎగిరేది కాషాయ జెండానే అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌(Malkajgiri MP Etala Rajender) ధీమా వ్యక్తం చేశారు. మల్కాజిగిరిలోని పద్మావతి ఫంక్షన్‌హాల్‌లో శుక్రవారం మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ సభ్యత్వ నమోదు వర్క్‌షాపు నిర్వహించారు.

MLA: కబ్జాల నుంచి స్థలాలను కాపాడుకోలేని స్థితిలో వక్ఫ్‌బోర్డు

MLA: కబ్జాల నుంచి స్థలాలను కాపాడుకోలేని స్థితిలో వక్ఫ్‌బోర్డు

వక్ఫ్‌బోర్డు స్థలాన్నే కబ్జాల నుంచి కాపాడుకోలేని దుస్థితిలో వక్ఫ్‌బోర్డు పనిచేస్తోందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖరెడ్డి(Malkajgiri MLA Marri Rajashekha Reddy) ఆరోపించారు. కబ్జా చేసిన వారికి పోలీసులు వత్తాసు పలకడం వెనుక ప్రభుత్వ పెద్దలెవరున్నారో స్పష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Keesara: శివయ్యా...పాహిమాం!

Keesara: శివయ్యా...పాహిమాం!

హిందువులు పవిత్రంగా భావించే కార్తీక మాసం ప్రారంభంకావడంతో భక్తులు పరమశివుడి సేవలో తరిస్తున్నారు. కార్తీక రెండో సోమవారం సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.

MP Etala: పేదల ఇళ్లజోలికొస్తే ఖబడ్దార్‌.. రేవంత్‌రెడ్డి సర్కారు ఎప్పుడు కూలుతుందో..

MP Etala: పేదల ఇళ్లజోలికొస్తే ఖబడ్దార్‌.. రేవంత్‌రెడ్డి సర్కారు ఎప్పుడు కూలుతుందో..

మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లజోలికొస్తే సహించేది లేదు ఖబడ్దార్‌ అంటూ బీజేపీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌(BJP Malkajigiri MP Etala Rajender) రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కూల్చివేతలను అడ్డుకుని తీరతామన్నారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు శని, ఆదివారాలు వస్తే బిక్కుబిక్కుమని జీవితాలు గడిపే దుస్థితి నెలకొందన్నారు.

MP Eatala: సచివాలయాన్ని బఫర్‌ జోన్‌లో కట్టలేదా..

MP Eatala: సచివాలయాన్ని బఫర్‌ జోన్‌లో కట్టలేదా..

సచివాలయం బఫర్‌ జోన్‌లో కట్టలేదా.. అంటూ ఎంపీ ఈటల రాజేందర్‌(MP Etala Rajender) ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం సాయంత్రం అత్తాపూర్‌ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.

MP Etala: ఎంపీ ఈటల రాజేందర్‌ సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

MP Etala: ఎంపీ ఈటల రాజేందర్‌ సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

ట్రెయినింగ్‌ సెంటర్ల పేరుతో ఉన్మాదులకు శిక్షణ ఇస్తుంటే రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ ఏం చేస్తున్నదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌(Malkajigiri MP Etala Rajender) ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌(Secunderabad)లోని ముత్యాలమ్మ ఆలయాన్ని ఎంపీ ఈటల సందర్శించారు.

MP Eatala: ఏం బాధపడకండి.. ఆ రోడ్డు తెరిపించే బాధ్యత నాదే..

MP Eatala: ఏం బాధపడకండి.. ఆ రోడ్డు తెరిపించే బాధ్యత నాదే..

విజయవాడ జాతీయ రహదారిపైన ఉన్న ట్రాఫిక్‌ను అదిగమించేందుకు పోచంపల్లి- మన్సూరాబాద్‌(Pochampally- Mansoorabad) వరకు ఉన్న పాత రోడ్డు తెరిపించే బాధ్యత నాదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌(Malkajigiri MP Etala Rajender) అన్నారు.

MP Eatala: నిజాం కంటే దుర్మార్గమైన పాలన..

MP Eatala: నిజాం కంటే దుర్మార్గమైన పాలన..

కాంగ్రెస్‌ ప్రభుత్వం హైడ్రా పేరుతో సామాన్య ప్రజల్లో భయం సృష్టిస్తోందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌(Malkajigiri MP Etala Rajender) మండిపడ్డారు. ప్రభుత్వానికి పోయేకాలం దగ్గర పడిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నివాసాలను కూల్చివేస్తామంటూ అధికారులు పలు కాలనీల ప్రజలకు నోటీసులు ఇవ్వడంతో శుక్రవారం ఆయన మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి