Home » Mahima Nambiar
తెలుగు తెరపై మరో మలయాళ మ్యాజిక్... మహిమా నంబియార్. ‘మండాడి’ అనువాద చిత్రంతో ఇటీవలే తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ... ఈసారి స్ట్రయిట్ తెలుగు సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’తో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.