• Home » Mahbubnagar

Mahbubnagar

కోర్టు డ్యూటీ సమర్థవంతంగా నిర్వహించాలి

కోర్టు డ్యూటీ సమర్థవంతంగా నిర్వహించాలి

కోర్టు కేసులలో శిక్షల శాతాన్ని పెంచేలా కోర్టు డ్యూటీ అధికారులు సమర్థవంతంగా పని చే యాలని ఎస్పీ రావుల గిరిధర్‌ సూచించారు.

విద్యార్థులు ఇంగ్లిష్‌పై పట్టు సాధించాలి

విద్యార్థులు ఇంగ్లిష్‌పై పట్టు సాధించాలి

ప్రాథమిక పాఠశాల దశలోనే విద్యార్థులు ఇంగ్లిష్‌పై పట్టు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాఽధికారి గోవింద రాజులు అన్నారు.

ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం

ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం

ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్టీ శ్రేణులు నిరం తర పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జాన్‌వెస్లీ పిలుపు నిచ్చారు.

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు పరిష్కరించండి

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు పరిష్కరించండి

గ్రామ స్థాయిలో పెండింగ్‌లో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను పరిష్కరించేందుకు కార్యదర్శులు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, ఇరిగేషన్‌ ఏఈలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ ఆదేశించారు.

పాలమూరుపై స్పష్టతేదీ?

పాలమూరుపై స్పష్టతేదీ?

Clarity on Palamuru? సాగు, తాగునీటి అవసరాల కోసం చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై నేటికీ పూర్తిస్థాయిలో స్పష్టత కరువైంది.

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి అధికారులను ఆదేశించారు.

ఆధ్యాత్మిక చింతన అలవరుచుకోవాలి

ఆధ్యాత్మిక చింతన అలవరుచుకోవాలి

ఆధ్యాత్మిక చింతనను ప్రతి ఒక్కరూ అలవరుచుకోవా లని సోదర భావం, శాం తిని పెంపొందించాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు.

ఆరోగ్యంగా ఉండే ప్రతీ ఒక్కరు రక్తదానం చేయాలి

ఆరోగ్యంగా ఉండే ప్రతీ ఒక్కరు రక్తదానం చేయాలి

ఆరోగ్యంగా ఉండే ప్రతి ఒక్కరు ఐదు నె లలకు ఒకసారి రక్తదానం చేయాలని ఎస్పీ రావుల గిరిధర్‌ సూచించారు.

అమరుల స్ఫూర్తితో శాంతిభద్రతల పరిరక్షణ

అమరుల స్ఫూర్తితో శాంతిభద్రతల పరిరక్షణ

The maintenance of law and order in the spirit of the immortals అమరుల స్ఫూర్తితో శాంతిభద్రతల పరిరక్షణకు మరింత చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘు నాథ్‌ సిబ్బందికి పిలుపునిచ్చారు. పోలీసుల సంక్షే మానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తా మని వారు భరోసానిచ్చారు.

మేధస్సు వికాసానికి అయోడిన్‌ ఉప్పునే వాడండి

మేధస్సు వికాసానికి అయోడిన్‌ ఉప్పునే వాడండి

Use iodine salt for intelligence development మేధస్సు వికాసానికి అయోడిన్‌ ఉప్పును వాడా లని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కేవీ స్వరా జ్యలక్ష్మి సూచించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి