• Home » Mahbubnagar

Mahbubnagar

TG News: నాగర్‌కర్నూల్ జిల్లా: మైలారంలో ఉద్రిక్తత

TG News: నాగర్‌కర్నూల్ జిల్లా: మైలారంలో ఉద్రిక్తత

నాగర్‌కర్నూల్ జిల్లా: మైలారం గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అక్కడ మైనింగ్‌కు వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం నుంచి రిలే నిరాహారదీక్షలు చేసేందకు గ్రామస్తులు సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి నిరసనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

TG Group 2 Exam: ఆమె కోసం ప్రత్యేకమైన అంబులెన్స్.. వైద్య సిబ్బంది..

TG Group 2 Exam: ఆమె కోసం ప్రత్యేకమైన అంబులెన్స్.. వైద్య సిబ్బంది..

సోమవారం గ్రూప్-2 పరీక్షలకు ఓ గర్భిణి మహిళ హాజరయ్యారు. పరీక్ష రాస్తున్న సమయంలో ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. పురిటి నొప్పులు వస్తున్నా..ఆ నొప్పులను భరిస్తూ పరీక్ష రాసేందుకే ఆ మహిళ నిర్ణయించుకుంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు...మహిళను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే..

Mahbubnagar: పెట్టుబడిదారీ ప్రయోజనాల కోసమే జాతీయవాద నినాదం: చింతకింది కాశీం

Mahbubnagar: పెట్టుబడిదారీ ప్రయోజనాల కోసమే జాతీయవాద నినాదం: చింతకింది కాశీం

పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే రాజ్యం జాతీయవాద నినాదాన్ని దేశ ప్రజలపై బలవంతంగా రుద్దుతోందని ప్రొఫెసర్‌ చింతకింది కాశీం విమర్శించారు.

Mahbubnagar: ఎలివేటెడ్‌ ఘాట్‌ రోడ్డు నిర్మాణానికి సీఎం భూమి పూజ..

Mahbubnagar: ఎలివేటెడ్‌ ఘాట్‌ రోడ్డు నిర్మాణానికి సీఎం భూమి పూజ..

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్‌ గ్రామ సమీపంలోని కురుమూర్తి ఆలయానికి రానున్నారు. వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం ఆలయం గుట్టపై రూ. 110 కోట్లతో మంజూరైన ఎలివేటెడ్ కారిడార్‌తో కూడిన ఘాట్ రోడ్ నిర్మాణానికి భూమి చేస్తారు.

పండించిన ప్రతీ గింజను కొంటాం

పండించిన ప్రతీ గింజను కొంటాం

We buy every seed that is harvested రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేందుకే కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే వా కిటి శ్రీహరి అన్నారు.

మధుమేహ నిర్ధారణ పరీక్షలు వేగవంతం చేయాలి

మధుమేహ నిర్ధారణ పరీక్షలు వేగవంతం చేయాలి

Diabetes diagnosis tests should be expedited జిల్లా లో 30 ఏళ్ల వయసు దాటిన ప్ర తీ ఒక్కరికి ఉచిత మధుమేహ ప రీక్షలు చేసే కార్యక్రమాన్ని మరిం త వేగం పెంచాలని కలెక్టర్‌ ఆద ర్శ్‌ సురభి వైద్యాధికారులకు ఆదే శించారు.

Minister Jupally:  అప్పుల రాష్ట్రంగా మార్చిన  ఘనత గత పాలకులది..

Minister Jupally: అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత గత పాలకులది..

రుణమాఫీ కానీ రైతులకు తప్పక మాఫీ జరుగుతుందని, రైతు భరోసా విషయంలో పంట భూముల్లో ప్రక్షాళన జరుగుతుంది కాబట్టి కొంత ఆలస్యం జరుగుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.రూ. 1.20 కోట్లతో ఉమామహేశ్వర ఆలయాన్ని ప్రభుత్వం మరింత అభివృద్ధి చేయనుందని ఆయన అన్నారు.

కులగణనలో వివరాలు నమోదు చేసుకోండి

కులగణనలో వివరాలు నమోదు చేసుకోండి

సామాజిక, ఆర్థిక సర్వే(కులగణన)లో ముస్లింలు వివ రాలు నమోదు చేసుకోవాలని మిల్లీ మహాజ్‌ మహబూబ్‌నగర్‌ చీఫ్‌ ప్యాట్రన్‌ ఖాజా ఫయాజుద్దీన్‌ అన్వర్‌పాష సూచించారు.

పాలమూరు అశాంతికి కారణం కాంగ్రెస్‌ నాయకులే..

పాలమూరు అశాంతికి కారణం కాంగ్రెస్‌ నాయకులే..

బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలపై ఇష్టానుసారంగా అక్రమ కేసులు పెడుతూ.. మరో వైపు స్వేచ్ఛ, ప్రజాపాలన అని చెప్పుకోవడం సిగ్గు చేటని బీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌పై మండి పడ్డారు. Congress leaders are the cause of Palamuru unrest.

ధాన్యం కొనుగోళ్లకు సహకరించాలి

ధాన్యం కొనుగోళ్లకు సహకరించాలి

జిల్లాలోని రైస్‌ మిల్లర్లు వానాకాలం సీజన్‌ వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో సహకరించాలని కలెక్టర్‌ విజయేందిర బోయి సూచించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి