• Home » Mahanadu

Mahanadu

Mini Mahanadu: పోర్ట్‌లాండ్‌లో ఘనంగా మినీ మహానాడు వేడుకలు

Mini Mahanadu: పోర్ట్‌లాండ్‌లో ఘనంగా మినీ మహానాడు వేడుకలు

Mini Mahanadu: పోర్ట్‌లాండ్‌లో టీడీపీ మహానాడును ఎంతో ఘనంగా నిర్వహించారు. టీడీపీ పాలనలో చేపట్టిన ఎన్నో వ్యవసాయ ఆధారిత, ఐటీ సంబంధింత కార్యక్రమాలపై ప్రసంగించారు.

Mini Mahanadu: లాస్ఏంజెల్స్‌లో ఘనంగా మినీ మహానాడు

Mini Mahanadu: లాస్ఏంజెల్స్‌లో ఘనంగా మినీ మహానాడు

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా లాస్‌ఏంజెల్స్‌లో మినీ మహానాడు ఘనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లాస్ ఏంజెల్స్ నుంచే కాకుండా శాన్‌డియాగో నుంచి భారీగా ఎన్టీఆర్, టీడీపీ అభిమానులు తరలి వచ్చారు.

TDP Mahanadu: మహానాడు గ్రాండ్ సక్సెస్.. మీ రుణం తీర్చుకుంటా: సీఎం చంద్రబాబు

TDP Mahanadu: మహానాడు గ్రాండ్ సక్సెస్.. మీ రుణం తీర్చుకుంటా: సీఎం చంద్రబాబు

TDP Mahanadu: కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి మహానాడు దేవుని గడపలో జరిగిందని.. రెస్పాన్స్ అదిరిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మహానాడు సూపర్ హిట్ అయ్యిందని అన్నారు.

Pulivendula Tension: పులివెందులలో రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు

Pulivendula Tension: పులివెందులలో రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు

Pulivendula Tension: పులివెందులలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. టీడీపీ మహానాడు సందర్భంగా పులివెందులలో తెలుగు తమ్ముళ్లు పార్టీ జెండాలు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వైసీపీ పార్టీకి చెందిన వారు నానా బీభత్సం సృష్టించారు.

కట్టెల పొయ్యితో మహిళల కష్టాలు చూడలేక

కట్టెల పొయ్యితో మహిళల కష్టాలు చూడలేక

Mahanadu 2025: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వంటగదిలో మహిళల కష్టాలు చూడలేకా నాటి సీఎంగా ఉన్న చంద్రబాబు దీపం పథకాన్ని తీసుకొచ్చారని టీడీపీ నేత పట్టాభి అన్నారు. ఇప్పుడు అదే స్ఫూర్తిగా రాష్ట్ర ప్రజలకు మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందజేస్తున్నారని తెలిపారు.

TDP Mahanadu 2025: మహానాడు వేదికగా వారికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

TDP Mahanadu 2025: మహానాడు వేదికగా వారికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

CBN Warns: మహానాడు వేదికగా కోవర్టులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇలాంటి తప్పుడు పనులు ఎవరు చేసినా.. ఏ కార్యకర్తను కూడా ఉపేక్షించబోనని స్పష్టం చేశారు.

TDP Mahanadu 2025: ఆరు శాసనాలతో విశ్వఖ్యాతికి తెలుగుజాతి

TDP Mahanadu 2025: ఆరు శాసనాలతో విశ్వఖ్యాతికి తెలుగుజాతి

TDP Mahanadu 2025: మళ్ళీ జన్మ అంటూ ఉంటే తెలుగువాడి గానే పుట్టాలని కోరుకుంటున్నానని సీఎం చంద్రబాబు అన్నారు. కార్యకర్తే అధినేత అని.. వారే తనకు హైకమాండ్ అని చెప్పుకొచ్చారు.

TDP Mahanadu 2025: తెలుగు జాతికి పండుగ రోజు.. మహానాడులో ఏపీ సీఎం

TDP Mahanadu 2025: తెలుగు జాతికి పండుగ రోజు.. మహానాడులో ఏపీ సీఎం

TDP Mahanadu 2025: టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ విగ్రహంపై పూలుజల్లి నివాళులర్పించారు. తెలుగుజాతి ఆరాధించే మహానేత ఎన్టీఆర్‌ అని సీఎం కొనియాడారు.

Mahanadu US: అమెరికాలో ఘనంగా మినీ మహానాడు, ఎన్టీఆర్ జయంతి వేడుకలు..

Mahanadu US: అమెరికాలో ఘనంగా మినీ మహానాడు, ఎన్టీఆర్ జయంతి వేడుకలు..

California NRIs Mahanadu: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ప్రవాసాంధ్రుల సారథ్యంలో మినీ మహానాడు వేడుకలు సందడిగా సాగాయి. బే ఏరియాలో వెండితెర ఇలవేల్పు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు 102వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

TDP Mahanadu 2025: కార్యకర్తలే నాకు స్ఫూర్తి: మంత్రి లోకేష్

TDP Mahanadu 2025: కార్యకర్తలే నాకు స్ఫూర్తి: మంత్రి లోకేష్

TDP Mahanadu: పసుపు జెండా దించకుండా పోరాడే కార్యకర్తలే తనకు స్ఫూర్తి అని మంత్రి నారా లోకేష్ చెప్పుకొచ్చారు. తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ టీడీపీ అని అన్నారు. మనకు ప్రతిపక్షం కొత్త కాదని.. అధికారం కొత్తకాదన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి