• Home » Mahabubnagar

Mahabubnagar

Damodara: ‘మహబూబ్‌నగర్‌’లో సూపర్‌ స్పెషాలిటీ సేవలు

Damodara: ‘మహబూబ్‌నగర్‌’లో సూపర్‌ స్పెషాలిటీ సేవలు

మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆస్పత్రిని కార్పొరేట్‌ ఆస్పత్రులకు ధీటుగా అభివృద్ధి చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.

మందా జగన్నాథం కన్నుమూత

మందా జగన్నాథం కన్నుమూత

నాగర్‌కర్నూల్‌ మాజీ ఎంపీ మందా జగన్నాథం(73) కన్నుమూశారు. 22 రోజులుగా నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు ఆదివారం సాయం త్రం గుండెపోటు రావడంతో డాక్టర్లు అత్యవసర చికిత్స అందించారు.

AR Constable: గుండెపోటుతో ఏఆర్‌ కానిస్టేబుల్‌ మృతి

AR Constable: గుండెపోటుతో ఏఆర్‌ కానిస్టేబుల్‌ మృతి

విధుల్లో ఉన్న ఏఆర్‌ కానిస్టేబుల్‌ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. వెంటనే తోటి సిబ్బంది సీపీఆర్‌ చేస్తూ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.

Hostel Incident: బాలికల వాష్‌రూంలో సెల్‌ కెమెరా!

Hostel Incident: బాలికల వాష్‌రూంలో సెల్‌ కెమెరా!

వసతి గృహం వాష్‌రూంకు వెళ్లిన బాలిక అక్కడ కెమెరా ఆన్‌ చేసి ఉన్న సెల్‌ఫోన్‌ కనిపించడంతో దిగ్ర్భాంతికి గురైంది. ఆ వ్యక్తి ఎవరో గుర్తించి.. పోలీసులకు పట్టిస్తారనే ఆశతో తండ్రి వయసున్న ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసింది.

పాఠశాల భవనంపై నుంచి దూకి గురుకుల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

పాఠశాల భవనంపై నుంచి దూకి గురుకుల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

బాగా చదవమని ప్రోత్సహించాల్సిన గురువే నీకు చదువు రాదంటూ హేళనగా మాట్లాడడంతో ఓ గురుకుల విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

సరిహద్దుల్లో చెక్‌పోస్టులు.. ధాన్యం రవాణాపై పంచాయితీ!

సరిహద్దుల్లో చెక్‌పోస్టులు.. ధాన్యం రవాణాపై పంచాయితీ!

రాష్ట్రంలో రైతులు పండించిన సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం రూ.500 బోనస్‌ ఇస్తున్నందున.. ఇతర రాష్ట్రాల వ్యాపారులు ఇక్కడికి వచ్చి విక్రయించకుండా చూసేందుకు అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.

Mahabubnagar: కన్నవారికి నిజం తెలిసేలోపు చచ్చిపోవాలని..

Mahabubnagar: కన్నవారికి నిజం తెలిసేలోపు చచ్చిపోవాలని..

కన్నవారికి ఎప్పటికప్పుడు అబద్ధం చెబుతూ వచ్చాడు కానీ, వారికి నిజం తెలిసే సమయం దగ్గరపడుతుండటంతో కంగారుపడిపోయాడు. నిజం తెలిసిపోతే తన పరిస్థితి ఏమిటనే భయంతో తీవ్ర ఆందోళన చెందాడు.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో భూకంపం

మహబూబ్‌నగర్‌ జిల్లాలో భూకంపం

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఇటీవల భూకంపం సంభవించిన విషయాన్ని మరువక ముందే తెలంగాణలో మరోసారి భూప్రకంపనలు సంభవించాయి.

Mahabubnagar: బీఆర్‌ఎస్‌ నేతలకు నిద్ర పట్టట్లేదు: జూపల్లి

Mahabubnagar: బీఆర్‌ఎస్‌ నేతలకు నిద్ర పట్టట్లేదు: జూపల్లి

మహబూబ్‌నగర్‌లో జరిగిన రైతు పండగ సభ విజయవంతం కావడంతో బీఆర్‌ఎస్‌ నేతలకు నిద్ర పట్టట్లేదని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు అనిరుధ్‌రెడ్డి, యెన్నం శ్రీనివా్‌సరెడ్డిలతో కలిసి మంత్రి మాట్లాడారు.

CM Revanth Reddy: రైతులూ.. ఉచ్చులో పడొద్దు

CM Revanth Reddy: రైతులూ.. ఉచ్చులో పడొద్దు

రైతులు బీఆర్‌ఎస్‌ పన్నిన ఉచ్చులో పడొద్దని, ఆ పార్టీ నేతలు చెప్పే మాయమాటలు నమ్మి కేసుల పాలు కావొద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. భూసేకరణ చేయకుండా పరిశ్రమల ఏర్పాటు ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి