• Home » Mahabubnagar

Mahabubnagar

Harish Rao : ఓట్ల కోసం ఒట్లు పెట్టారు

Harish Rao : ఓట్ల కోసం ఒట్లు పెట్టారు

రైతులకు డిసెంబరు 9న రుణమాఫీ చేయకపోవడంతో.. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓట్లు పడవని గ్రహించిన సీఎం రేవంత్‌ రెడ్డి.. దేవుళ్లపై ఒట్లు పెట్టారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.

Jain temple: జైన మందిరానికి పూర్వవైభవం పురావస్తు శాఖ అధికారుల ప్రణాళిక

Jain temple: జైన మందిరానికి పూర్వవైభవం పురావస్తు శాఖ అధికారుల ప్రణాళిక

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలంలో శిథిలావస్థలోని పురాతన జైన మందిరాన్ని(గొల్లతగుడి) పునరుద్ధరించేందుకు పురావస్తు శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. క్రీ.శ 6-7శతాబ్దాల్లో రాష్ట్ర కూటుల కాలంలో కాల్చిన

Mahabubnagar : కృష్ణమ్మ కళకళ

Mahabubnagar : కృష్ణమ్మ కళకళ

కృష్ణమ్మ ఈ ఏడాదిలో ఇప్పటిదాకా కళకళలాడుతూనే ఉంది. రాష్ట్రంలో కురిసిన వర్షాలకు తోడు వరదలతో నిండుకుండలానే ఉంటుంది. కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టులకు ఈ ఏడాది వరద ఉధృతి కొనసాగుతోంది.

కొత్త అల్లుడికి 66 వంటకాలతో భోజనం!

కొత్త అల్లుడికి 66 వంటకాలతో భోజనం!

మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం నాంచారి మడూరు గ్రామానికి చెందిన వంశీకి వరంగల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం ధర్మారావుపేటకు చెందిన శ్వేతతో ఆగస్టు 28న పెళ్లి జరిగింది.

CM Revanth Reddy: సీఎం ఫొటోలు మార్ఫింగ్‌ చేసి.. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం

CM Revanth Reddy: సీఎం ఫొటోలు మార్ఫింగ్‌ చేసి.. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫొటోలను అసభ్యంగా మార్ఫింగ్‌ చేసి, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్న ఇద్దరు సైబర్‌ క్రిమినల్స్‌ ఆట కట్టించారు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు.

MP DK Aruna: బీజేపీ ఎంపీ డీకే అరుణ సంచలన కామెంట్స్.. ఆమె ఏమన్నారో తెలిస్తే..

MP DK Aruna: బీజేపీ ఎంపీ డీకే అరుణ సంచలన కామెంట్స్.. ఆమె ఏమన్నారో తెలిస్తే..

తెలంగాణలో ఓ నియంత ప్రభుత్వం పోయి మరో నియంత ప్రభుత్వం రాజ్యమేలుతోందని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ(Mahbubnagar MP DK Aruna) అన్నారు, చార్మినార్‌ వద్ద బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు.

Mahabubnagar: రష్యాలో నిత్యం నరకమే..

Mahabubnagar: రష్యాలో నిత్యం నరకమే..

బాంబుల మోత.. తుపాకీ కాల్పులు.. తెలియని దేశం.. ఒక్క పూట భోజనం.. 15 గంటల పని.. దట్టమైన అడవి.. గడ్డ కట్టించే చలి.. స్లీపింగ్‌ బ్యాగులో నిద్ర.. ఇలా ఎనిమిది నెలలు నిత్యం నరకమే.

Mahbubnagar: పాలమూరులో అర్ధరాత్రి ఆపరేషన్‌

Mahbubnagar: పాలమూరులో అర్ధరాత్రి ఆపరేషన్‌

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి తర్వాత అధికారులు కూల్చివేతలు చేపట్టారు. రెండున్నర గంటల వ్యవధిలో 70 ఇళ్లను నేలమట్టం చేశారు.

Mahabubnagar : విషాద యాత్ర!

Mahabubnagar : విషాద యాత్ర!

రేడియం స్టిక్కర్లు గానీ, పార్కింగ్‌ లైట్లు గానీ లేకుండా రోడ్డుపై ఆగివున్న ఆ వ్యాను తీర్థయాత్ర ముగించుకొని కారులో తిరుగు ప్రయాణమైన వారి పాలిట మృత్యువై నిరీక్షించింది!

Nalgonda: కన్న కొడుకులే కాలయములు

Nalgonda: కన్న కొడుకులే కాలయములు

కన్న కొడుకులే వాళ్ల పాలిట కాలయములయ్యారు. తాగిన మైకంలో కసాయిల్లాగా మారారు. ఒకడు తల్లి గొంతు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఆ తరువాత అదే కత్తితో తనూ గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి