• Home » Mahabubabad

Mahabubabad

టచ్‌ చేసి చూడు! హైటెన్షన్‌ వైరులా ఎమ్మెల్యేలకు కాపలా ఉన్నా

టచ్‌ చేసి చూడు! హైటెన్షన్‌ వైరులా ఎమ్మెల్యేలకు కాపలా ఉన్నా

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు 20 మంది తమతో టచ్‌లో ఉన్నారని, చిటికేస్తే వస్తారంటూ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వెళ్లడం కాదని, ముందు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఎంతమంది ఆ పార్టీలో ఉంటారో కేసీఆర్‌ చూసుకోవాలని అన్నారు.

 Balaram Naik: ఎన్నికల కోడ్ అయిపోగానే ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేస్తాం

Balaram Naik: ఎన్నికల కోడ్ అయిపోగానే ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేస్తాం

తెలంగాణలో ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని ఈ కోడ్ అయిపోగానే పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేస్తామని మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్(Balram Naik) అన్నారు. బుధవారం నాడు మణుగూరులోని డీవీ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ (Congress) ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

TS Politics: బీఆర్‌ఎస్‌కు మరో షాక్ తగలనుందా?.. కాంగ్రెస్‌ సమావేశంలో గులాబీ పార్టీ ఎమ్మెల్యే

TS Politics: బీఆర్‌ఎస్‌కు మరో షాక్ తగలనుందా?.. కాంగ్రెస్‌ సమావేశంలో గులాబీ పార్టీ ఎమ్మెల్యే

Telangana: తెలంగాణలో అధికారం కోల్పోయాక బీఆర్‌ఎస్‌‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే అనేక మంది సీనియర్ నేతలు గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు. కొద్ది రోజుల క్రితం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, తాజాగా కడియం శ్రీహరి బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పేశారు. వీరి బాటలోనే భద్రాచలం ఎమ్మెల్యే కూడా నడవబోతున్నారా అంటే నిజమనే వాదనలు వినిపిస్తున్నాయి.

Medaram Jatara 2024: పగిడిద్దరాజు గుడిలో ప్రత్యేక పూజలు

Medaram Jatara 2024: పగిడిద్దరాజు గుడిలో ప్రత్యేక పూజలు

Telangana: జిల్లాలోని గంగారం మండలం పూనుగొండ్లలో పగిడిద్దరాజు గుడిలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు మధ్యాహ్నం పగిడిద్దరాజు మేడారం బయలుదేరనున్నారు. పగిడిద్దరాజును తీసుకుని కోయ పూజారులు అటవీ మార్గంలో కాలినడకన మేడారంకు బయలుదేరి వెళ్లనున్నారు.

Kidnap: మహబూబాబాద్:  పట్టపగలే రెచ్చిపోయిన పిల్లల కిడ్నాప్ గ్యాంగ్

Kidnap: మహబూబాబాద్: పట్టపగలే రెచ్చిపోయిన పిల్లల కిడ్నాప్ గ్యాంగ్

మహబూబాబాద్: పట్టణంలో పట్టపగలే పిల్లల కిడ్నాప్ గ్యాంగ్ రెచ్చిపోయింది. పిల్లలను స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్లే క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి ఏడేళ్ల చిన్నారి మూతికి చేయి అడ్డు పెట్టి కిడ్నాప్‌కు యత్నించాడు.

Mahbubabad: కాంగ్రెస్ నుంచి ఎంపీ టికెట్ ఇవ్వండి..:  భూపాల్ నాయక్

Mahbubabad: కాంగ్రెస్ నుంచి ఎంపీ టికెట్ ఇవ్వండి..: భూపాల్ నాయక్

మహబూబాబాద్: కిసాన్ పరివార్ అధినేత నానావత్ భూపాల్ నాయక్ మళ్ళీ తెరపైకి వచ్చారు. మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థిగా తనకు కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వాలని ధరఖాస్తు చేసుకున్నారు.

Rajagopalreddy: కేసీఆర్ రిటైర్డ్ అవుతాడుకుంటే కాలు జారి కిందపడ్డారు

Rajagopalreddy: కేసీఆర్ రిటైర్డ్ అవుతాడుకుంటే కాలు జారి కిందపడ్డారు

Telangana: గత ప్రభుత్వంలో రాష్ట్రం నాశనమైందని.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. సోమవారం తొర్రూరు మండలం గుర్తూరులో అనుమాండ్ల ఝాన్సీ- రాజేందర్ రెడ్డి స్కిల్‌డెవలప్‌‌మెంట్ భవనాలకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.

Road Accident: మహబూబాబాద్‌లో రోడ్డు ప్రమాదం..

Road Accident: మహబూబాబాద్‌లో రోడ్డు ప్రమాదం..

మహబూబాబాద్: పట్టణ శివారు ఏటిగడ్డతండా సమీపంలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా..

TS Polls: బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్‌కు నిరసన సెగ

TS Polls: బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్‌కు నిరసన సెగ

Telangana Elections: జిల్లాలోని మహబూబాబాద్ మండలం కంబాలపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్‌కు నిరసన సెగ తగిలింది. ఎన్నికల సమయంలో కంబాలపల్లి గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించడానికి వెళ్ళిన శంకర్ నాయక్‌ను స్థానికులు నిలదీశారు.

Telangana Elections: మహబూబాబాద్‌లో వెరైటీ పోలింగ్ కేంద్రం

Telangana Elections: మహబూబాబాద్‌లో వెరైటీ పోలింగ్ కేంద్రం

Telangana Elections: తెలంగాణ వ్యాప్తంగా గురువారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి