• Home » Mahabubabad

Mahabubabad

Mahadharna: బీఆర్ఎస్ మహాధర్నా.. ముఖ్య అతిథిగా కేటీఆర్..

Mahadharna: బీఆర్ఎస్ మహాధర్నా.. ముఖ్య అతిథిగా కేటీఆర్..

తెలంగాణ రాష్ట్రంలో గిరిజన, దళితులు, రైతులపై జరుగుతున్న దాడులకు నిరసనగా బీఆర్ఎస్ మహబూబాబాద్‌లో దర్నాకు పిలుపిచ్చింది. అయితే ఈ ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది. షరతులతో కూడిన దర్నాకు అనుమతినిచ్చింది. దీంతో సోమవారం మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ ధర్నా నిర్వహిస్తుంది.

High Court: 25న మహబూబాబాద్‌లో బీఆర్‌ఎస్‌ ధర్నాకు అనుమతివ్వండి: హైకోర్టు

High Court: 25న మహబూబాబాద్‌లో బీఆర్‌ఎస్‌ ధర్నాకు అనుమతివ్వండి: హైకోర్టు

మహబూబాబాద్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన ధర్నాకు అనుమతి ఇవ్వాలని పోలీసు అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

BRS: బీఆర్ఎస్ నేతపై కేసు నమోదు.. కారణమిదే..?

BRS: బీఆర్ఎస్ నేతపై కేసు నమోదు.. కారణమిదే..?

కాాంగ్రెస్ ప్రభుత్వం భూకబ్జాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది. భూములును ఆక్రమించిన వారిపై రేవంత్ ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. ఫిర్యాదు దారుల నుంచి వచ్చిన వినతులను త్వరగా పరిష్కరించేలా చర్యలు చేపట్టింది.

BRS: మహబూబాబాద్‌లో గురువారం బీఆర్ఎస్ మహాదర్నా

BRS: మహబూబాబాద్‌లో గురువారం బీఆర్ఎస్ మహాదర్నా

లగచర్ల ఘటనపై రాష్ట్రపతి కార్యాలయం ఆరా తీసినట్టు సమాచారం. దాడికి సంబంధించిన వివరాలను ఇవ్వాలని రాష్ట్రపతి కార్యాలయం బీఆర్‌ఎస్‌ను కోరినట్టు తెలిసింది. ఫార్మా విలేజ్‌కు భూసేకరణ విషయంలో లగచర్ల గ్రామస్థులపై పోలీసులు ప్రవర్తించిన తీరును, వార్త కథనాలను రాష్ట్రపతి కార్యాలయానికి బీఆర్‌ఎస్‌ అందించినట్టు సమాచారం.

రైతును ముంచిన నకిలీ విత్తనాలు

రైతును ముంచిన నకిలీ విత్తనాలు

మహబూబాబాద్‌ జిల్లాలో నాసిరకం విత్తనాల వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.

Priyanka Mohan: వేదిక కూలి పడిపోయిన హీరోయిన్‌ ప్రియాంక

Priyanka Mohan: వేదిక కూలి పడిపోయిన హీరోయిన్‌ ప్రియాంక

‘సరిపోదా శనివారం’ హీరోయిన్‌ ప్రియాంక మోహన్‌కు పెను ప్రమాదం తప్పింది. ఓ షాపింగ్‌మాల్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వేదిక కుప్పకూలడంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి.

Mahabubabad: ఇన్‌స్టా రీల్‌తో చిన్నారులకు పెద్ద సాయం

Mahabubabad: ఇన్‌స్టా రీల్‌తో చిన్నారులకు పెద్ద సాయం

సోషల్‌ మీడియాను సక్రమంగా వాడుకుంటే అద్భుతాలు జరుగుతాయి, ఎన్నో సమస్యలు ఇట్టే పరిష్కారమవుతాయి అనేందుకు ఉదాహరణగా నిలిచే ఘటన మహబూబాబాద్‌ జిల్లాలో జరిగింది.

Mahabubabad : సీఎం అంకుల్‌.. ఇది నావంతు

Mahabubabad : సీఎం అంకుల్‌.. ఇది నావంతు

వయసులో చిన్నదాన్నే కానీ తోటి మనుషులకు సాయం చేసే విషయంలో తన మనస్సు చాలా పెద్దదని నిరూపించింది మహబూబాబాద్‌కు చెందిన పదో తరగతి విద్యార్థిని ముత్యాల సింధు.

CM Revanth: ప్రకృతి ప్రకోపం చూపించింది

CM Revanth: ప్రకృతి ప్రకోపం చూపించింది

Telangana: ప్రకృతి ప్రకోపం చూపించిందని.. అత్యంత దురదృష్టమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లాలోని సీతారాంనాయక్ తండాలో సీఎం పర్యటించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్న కొంత ఆస్తి నష్టం జరిగిందన్నారు. కొంత ప్రాణ నష్టం జరిగిందని తెలిపారు.

CM Revanth: వరద బాధితులకు సీఎం రేవంత్ భరోసా

CM Revanth: వరద బాధితులకు సీఎం రేవంత్ భరోసా

వరద బాధితులను ఆదుకుంటామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఏ ఒక్కరు ఆందోళన చెందొద్దని సూచించారు. వర్షాలతో ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలకు భారీగా నష్టం వాటిల్లిందని వివరించారు. వర్షాలతో 16 మంది చనిపోయారని వెల్లడించారు. లక్షల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి