• Home » Mahabubabad

Mahabubabad

Mahabubabad: భర్త, పిల్లలను వదిలి..  ఇద్దరు మహిళల సహ జీవనం

Mahabubabad: భర్త, పిల్లలను వదిలి.. ఇద్దరు మహిళల సహ జీవనం

పెళ్లయి.. కుటుంబాలతో ఉంటున్న ఇద్దరు మహిళలు.. ఇంటి నుంచి వెళ్లిపోయి సహజీవనం చేస్తుండటం మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలంలోని ఓ గ్రామంలో చర్చనీయాంశమైంది.

Mahabubabad: ఇద్దరు యువతుల ప్రేమకు విషాదాంతం

Mahabubabad: ఇద్దరు యువతుల ప్రేమకు విషాదాంతం

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఇద్దరు యువతులు ప్రేమించుకుని పెళ్లి చేసుకుని గుట్టుగా కాపురం పెట్టారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన తల్లిదండ్రులు వాళ్లని తమ ఇళ్లకు తీసుకెళ్లగా.. ఇక, తాము కలిసి జీవించలేమనే ఆవేదనతో ఆ యువతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Harish Rao: ఎస్టీ రిజర్వేషన్ల తగ్గింపునకు రేవంత్‌ కుట్రలు

Harish Rao: ఎస్టీ రిజర్వేషన్ల తగ్గింపునకు రేవంత్‌ కుట్రలు

ఎస్టీ రిజర్వేషన్ల తగ్గింపునకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచారని గుర్తు చేశారు.

Mahbubabad: చేపల కోసం ఎగబడ్డ ప్రజలు.. జాతరను తలపించిన చెరువు..

Mahbubabad: చేపల కోసం ఎగబడ్డ ప్రజలు.. జాతరను తలపించిన చెరువు..

మహబూబాబాద్ జిల్లా: నేరడపెద్ద చెరువు జాతరను తలపించింది. చెరువులోచేపలు పట్టేందుకు స్థానికులు ఎగబడ్డారు. చెకువు లూటీ పోయిందని మత్స్యకారులు ప్రకటించడంతో స్థానికులు చేపలు పట్టేందుకు తండోపతండాలు తరలి వచ్చారు.

Lok Sabha Elections 2024: మారిన సమీకరణలు.. కోట ఎవరిదో?

Lok Sabha Elections 2024: మారిన సమీకరణలు.. కోట ఎవరిదో?

మానుకోటలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది.

Liquor Sales: మందు బాబులకు బిగ్ షాక్.. ఉన్నపళంగా వెలసిన బోర్డులు..

Liquor Sales: మందు బాబులకు బిగ్ షాక్.. ఉన్నపళంగా వెలసిన బోర్డులు..

అసలే సమ్మర్.. ఆపై ఎన్నికల సీజన్.. కాస్త చిల్ అవుదామని.. చల్ల చల్లటి బీర్ కొడదామని మందు బాబులు వైన్ షాప్‌కి వెళ్లి బీర్ అడిగితే.. బీర్ గీర్ జాన్తా నై అంటూ వెళ్లగొడుతున్నారు. బ్లాక్‌లో అయినా పర్వాలేదు ఇవ్వన్నా అంటే.. అసలు బీర్లే లేవు సామీ అంటూ సమాధానం ఇస్తున్నారు.

టచ్‌ చేసి చూడు! హైటెన్షన్‌ వైరులా ఎమ్మెల్యేలకు కాపలా ఉన్నా

టచ్‌ చేసి చూడు! హైటెన్షన్‌ వైరులా ఎమ్మెల్యేలకు కాపలా ఉన్నా

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు 20 మంది తమతో టచ్‌లో ఉన్నారని, చిటికేస్తే వస్తారంటూ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వెళ్లడం కాదని, ముందు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఎంతమంది ఆ పార్టీలో ఉంటారో కేసీఆర్‌ చూసుకోవాలని అన్నారు.

 Balaram Naik: ఎన్నికల కోడ్ అయిపోగానే ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేస్తాం

Balaram Naik: ఎన్నికల కోడ్ అయిపోగానే ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేస్తాం

తెలంగాణలో ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని ఈ కోడ్ అయిపోగానే పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేస్తామని మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్(Balram Naik) అన్నారు. బుధవారం నాడు మణుగూరులోని డీవీ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ (Congress) ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

TS Politics: బీఆర్‌ఎస్‌కు మరో షాక్ తగలనుందా?.. కాంగ్రెస్‌ సమావేశంలో గులాబీ పార్టీ ఎమ్మెల్యే

TS Politics: బీఆర్‌ఎస్‌కు మరో షాక్ తగలనుందా?.. కాంగ్రెస్‌ సమావేశంలో గులాబీ పార్టీ ఎమ్మెల్యే

Telangana: తెలంగాణలో అధికారం కోల్పోయాక బీఆర్‌ఎస్‌‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే అనేక మంది సీనియర్ నేతలు గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు. కొద్ది రోజుల క్రితం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, తాజాగా కడియం శ్రీహరి బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పేశారు. వీరి బాటలోనే భద్రాచలం ఎమ్మెల్యే కూడా నడవబోతున్నారా అంటే నిజమనే వాదనలు వినిపిస్తున్నాయి.

Medaram Jatara 2024: పగిడిద్దరాజు గుడిలో ప్రత్యేక పూజలు

Medaram Jatara 2024: పగిడిద్దరాజు గుడిలో ప్రత్యేక పూజలు

Telangana: జిల్లాలోని గంగారం మండలం పూనుగొండ్లలో పగిడిద్దరాజు గుడిలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు మధ్యాహ్నం పగిడిద్దరాజు మేడారం బయలుదేరనున్నారు. పగిడిద్దరాజును తీసుకుని కోయ పూజారులు అటవీ మార్గంలో కాలినడకన మేడారంకు బయలుదేరి వెళ్లనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి