• Home » Maha Shivaratri 2023

Maha Shivaratri 2023

   మహానందీశ్వరునికి శ్రీకాళహస్తీశ్వరుని పట్టు వస్త్రాలు

మహానందీశ్వరునికి శ్రీకాళహస్తీశ్వరుని పట్టు వస్త్రాలు

మహానంది క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగే కల్యాణానికి శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నుంచి పట్టు వసా్త్రలను ఆలయ పాలక మండలి చైర్మన అంజూరు శ్రీనివాసులు, సభ్యులు తీసుకొచ్చారు.

 జనజాతరకు కళ వచ్చేనా!

జనజాతరకు కళ వచ్చేనా!

స్వామివారి ముందు అంతా సమానులే అని చెప్పే అధికారులు , ప్రజాప్రతినిధులు సమన్వయంతో జనజాతరను విజయవంతం చేస్తారా.. పార్కింగ్‌ సమస్యను పరిష్కరిస్తారా.. రామలింగేశ్వరుడి దర్శనానికి ప్రొటోకాల్‌ అమలు చేస్తారా.. వాహనాల పాసుల పంపిణీలో జిల్లా అధికారులు ఏమైనా మతలబు చేస్తారా.. ఆరు రోజలు పాటు జరిగే జాతరకు విచ్ఛేసే లక్షలాది మంది భక్తులకు సౌకర్యాలు కల్పించి, కీసరగుట్ట మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు మునుపటి కళ తీసుకొచ్చి విజయవంతంగా ముగిస్తారా అనే అనుమానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కీసర బ్రహ్మోత్సవాలకు ఇంకా మూడు రోజుల సమయం ఉండడంతో ఉత్కంఠ నెలకొంది.

నేడు కన్నప్ప ధ్వజారోహణంతో  మహాశివరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ

నేడు కన్నప్ప ధ్వజారోహణంతో మహాశివరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ

శ్రీకాళహస్తీశ్వరాలయ మహాశివరాత్రి ఉత్సవాలు కన్నప్ప ధ్వజారోహణంతో ఆగమోక్తంగా సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.

మహాశివరాత్రికి శ్రీముఖలింగంలో ఏర్పాట్లు

మహాశివరాత్రికి శ్రీముఖలింగంలో ఏర్పాట్లు

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగంలో మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో పి.ప్రభాకరరావు తెలిపారు. ఉత్సవ ఏర్పా ట్లను విలేకరులకు వివరించారు. ఈనెల 18 నుంచి మూడు రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్య లు చేపడుతున్నామన్నారు.

ఆదాయం ఫుల్‌.. ఆదా నిల్‌

ఆదాయం ఫుల్‌.. ఆదా నిల్‌

స్వయంభువుగా వెలిసి దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న మేళ్లచెర్వు ఇష్టకామేశ్వరి సమేత శంభులింగేశ్వర స్వామి ఆలయానికి రంగు వేయాలన్నా.. స్వామివారి ఉత్సవ విగ్రహాలకు గ్రామసేవ నిర్వహించాలన్నా.. విశిష్ట రోజుల్లో భక్తులకు స్వామివారి ప్రసాదాన్ని వితరణ చేయాలన్నా దాతల సహకారం కావాల్సిందే. పాలకవర్గం అనాలోచిత నిర్ణయాల కారణంగా కోట్ల రూపాయల విలువైన భూములకు అధిపతైనా స్వామివారి సేవల కోసం దాతలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.

శివాలయాలు ముస్తాబు

శివాలయాలు ముస్తాబు

నగరంలోని ప్రసిద్ధి గాంచిన దేవాలయాల్లో ఒకటైన పంచభూత భూమేశ్వరస్వామి శివాలయంలో ఈనెల 18న మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహాకులు ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు.

Nandyala: శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

Nandyala: శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

నంద్యాల: శ్రీశైలం (Srisailam) మహక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు (Mahashivaratri Brahmotsavams) వైభవంగా జరుగుతున్నాయి.

మహాశివరాత్రికి 1089 ప్రత్యేక బస్సులు

మహాశివరాత్రికి 1089 ప్రత్యేక బస్సులు

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆర్టీసీ కడప జోన్‌ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల శైవ క్షేత్రాలకు 1,089 ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేసినట్లు ఆర్టీసీ ఈడీ గోపీనాథరెడ్డి తెలిపారు. ఆ మేరకు శుక్రవారం కడపలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

మహాశివరాత్రి ఉత్సవాలకు రండి

మహాశివరాత్రి ఉత్సవాలకు రండి

వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానంలో నిర్వహించనున్న మహాశివరాత్రి జాతర ఉత్సవాలకు హాజరుకావాలని స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావును కోరారు.

Maha Shivaratri 2023 Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి