• Home » Maha BRS Leaders

Maha BRS Leaders

Hyderabadఫ మహా టీవీ కార్యాలయంపై బీఆర్‌ఎస్‌వీ దాడి

Hyderabadఫ మహా టీవీ కార్యాలయంపై బీఆర్‌ఎస్‌వీ దాడి

హైదరాబాద్‌, ఫిలింనగర్‌లో ఉన్న మహా టీవీ కార్యాలయంపై బీఆర్‌ఎ్‌సవీ కార్యకర్తలు శనివారం దాడి చేశారు.

Maharashtra: మహారాష్ట్రలో బీఆర్ఎస్‌కు భారీ షాక్.. కారు దిగుతున్న నేతలు..

Maharashtra: మహారాష్ట్రలో బీఆర్ఎస్‌కు భారీ షాక్.. కారు దిగుతున్న నేతలు..

బీఆర్‌ఎస్‌ను కష్టాలు వీడటం లేదు. ఓ వైపు తెలంగాణలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఆ పార్టీని గుడ్‌బై చెబుతుంటే.. పక్క రాష్ట్రం మహారాష్ట్ర(Maharashtra)లోనూ బీఆర్‌ఎస్ నేతలు కారు దిగి వేరే పార్టీల్లో చేరుతున్నారు. లోక్‌సభ(Lok Sabha) ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీపై బీఆర్‌ఎస్ (BRS) అధిష్టానం క్లారిటీ ఇవ్వకపోవడంతో బీఆర్‌ఎస్ నేతలు ఎవరిదారి వారు చూసుకుంటున్నారు.

BRS: కేసీఆర్‌పై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం.. ఏదో ఒకటి తేల్చాలని ఘాటు లేఖ!

BRS: కేసీఆర్‌పై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం.. ఏదో ఒకటి తేల్చాలని ఘాటు లేఖ!

Maharastra BRS Leaders: తెలంగాణలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న బీఆర్ఎస్ (BRS).. ఆ తర్వాత స్వరాష్ట్రంలో తప్ప మరెక్కడా యాక్టివ్‌గా లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో.. నేతలు (Maharastra BRS), కార్యకర్తలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన నేతలు ఇప్పటికే జంపింగ్‌లు చేస్తున్నారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి