• Home » Madras High Court

Madras High Court

Chennai: రేషన్‌ దుకాణాల్లో మద్యం, కల్లు.. హైకోర్టులో పిటిషన్‌

Chennai: రేషన్‌ దుకాణాల్లో మద్యం, కల్లు.. హైకోర్టులో పిటిషన్‌

కల్లు విక్రయాలపై విధించిన నిషేధం ఎత్తివేయడంతో పాటు, సూపర్‌ మార్కెట్లు, రేషన్‌ దుకాణాల్లో(Supermarkets, ration shops) మద్యం విక్రయాలు చేపట్టేందుకు అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై అభిప్రాయం చెప్పాలని మద్రాస్‌ హైకోర్టు(Madras High Court) రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Viral: వ్యభిచారంపై వింత పిటిషన్.. ఖంగుతిన్న మద్రాస్ హైకోర్టు.. చివరకు షాకింగ్ తీర్పు

Viral: వ్యభిచారంపై వింత పిటిషన్.. ఖంగుతిన్న మద్రాస్ హైకోర్టు.. చివరకు షాకింగ్ తీర్పు

మన భారతదేశంలో వ్యభిచారం అనేది చట్టవిరుద్ధం. ఈ విషయం తెలిసి కూడా తమిళనాడుకు చెందిన ఓ న్యాయవాది వింత పిటిషన్ వేశాడు. తనకు వ్యభిచార గృహం నడిపేందుకు గాను రక్షణ కల్పించాలని..

Armstrong burial: పార్టీ కార్యాలయంలో ఆర్మ్‌స్ట్రాంగ్ భౌతికకాయాన్ని ఖననం చేసేందుకు హైకోర్టు నిరాకరణ

Armstrong burial: పార్టీ కార్యాలయంలో ఆర్మ్‌స్ట్రాంగ్ భౌతికకాయాన్ని ఖననం చేసేందుకు హైకోర్టు నిరాకరణ

దారుణ హత్యకు గురైన బహుజన్ సమాజ్‌ పార్టీ తమిళనాడు విభాగం అధ్యక్షుడు కె.ఆర్మ్‌స్ట్రాంగ్ భౌతిక కాయాన్ని పార్టీ కార్యాలయం ఆవరణలో ఖననం చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు ఆదివారంనాడు తోసిపుచ్చింది. చైన్నైలోని పార్టీ కార్యాలయం వద్ద తన భర్త మృతదేహాన్ని ఖననం చేయాలని కోరుతూ ఆర్మ్‌స్ట్రాంగ్ భార్య కె.పోర్కోడి ఈ పిటిషన్ వేశారు.

Madras High Court:  అన్నాడీఎంకే పార్టీ గుర్తుపై ఓపీఎస్‌కు హైకోర్టులో చుక్కెదురు

Madras High Court: అన్నాడీఎంకే పార్టీ గుర్తుపై ఓపీఎస్‌కు హైకోర్టులో చుక్కెదురు

అన్నాడీఎంకే బహిష్కృత నేత ఓ.పన్నీర్‌సెల్వంకు మద్రాసు హైకోర్టులో సోమవారంనాడు చుక్కెదురైంది. అన్నాడీఎంకే అధికారిక లెటర్‌హెడ్, రెండాకుల గుర్తు, పార్టీ జెండాను ఆయన వినియోగించుకోరాదని కోర్టు తీర్పునిచ్చింది.

Tamilnadu: ఉదయ నిధి స్టాలిన్‌కు కోర్టులో బిగ్ రిలీఫ్.. ఏ కేసులో అంటే

Tamilnadu: ఉదయ నిధి స్టాలిన్‌కు కోర్టులో బిగ్ రిలీఫ్.. ఏ కేసులో అంటే

సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin) చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉపశమనం లభించింది. సనాతన ధర్మంపై ఉదయనిధితోపాటు మరో ఇద్దరు డీఎంకే నేతలు చేసిన వ్యాఖ్యలపై మద్రాస్ హైకోర్టు(Madras High Court)లో కొందరు పిటిషన్ దాఖలు చేశారు.

Madras High Court: హిందూ ఆలయాల్లోకి అన్య మతస్థుల ప్రవేశంపై హైకోర్టు సంచలన తీర్పు..

Madras High Court: హిందూ ఆలయాల్లోకి అన్య మతస్థుల ప్రవేశంపై హైకోర్టు సంచలన తీర్పు..

హిందూ ఆలయాల్లోకి ఇతర మతస్థుల ప్రవేశంపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇక మీదట తమిళనాడులోని అన్ని హిందూ దేవాలయాల్లోకి అన్య మతస్థులను కోడిమారం (ధ్వజస్తంభం) దాటి అనుమతించరాదని తెలిపింది.

Tamilnadu: అక్రమాస్తుల కేసులో మంత్రికి 3 ఏళ్ల జైలు శిక్ష..  రూ.50 లక్షల జరిమానా విధించిన కోర్టు

Tamilnadu: అక్రమాస్తుల కేసులో మంత్రికి 3 ఏళ్ల జైలు శిక్ష.. రూ.50 లక్షల జరిమానా విధించిన కోర్టు

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎంకే నేత, తమిళనాడు మంత్రి కె పొన్ముడి(Ponmudy)కి మద్రాస్ హైకోర్టు(Madras High Court) మూడేళ్ల జైలుశిక్ష, రూ.50 లక్షల జరిమానా విధిస్తూ గురువారం తీర్పునిచ్చింది.

Madras High Court: ధోనీ పరువునష్టం దావా కేసు.. ఐపీఎస్ అధికారికి జైలుశిక్ష

Madras High Court: ధోనీ పరువునష్టం దావా కేసు.. ఐపీఎస్ అధికారికి జైలుశిక్ష

Madras High Court: 2013లో ఐపీఎస్​ అధికారి సంపత్​ కుమార్ ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఐపీఎల్‌లో ఫిక్సింగ్ జరుగుతోందని ఆరోపిస్తూ క్రికెటర్ ధోనీపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ అంశంపై ధోనీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో సంబంధిత టీవీ ఛానల్‌తో పాటు ఐపీఎస్ అధికారి సంపత్‌పై 2014లో పరువు నష్టం దావా వేశాడు.

High Court: హైకోర్టులో రాష్ట్ర మంత్రికి ఎదురుదెబ్బ

High Court: హైకోర్టులో రాష్ట్ర మంత్రికి ఎదురుదెబ్బ

తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీకి మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన వేసిన బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.

Youtuber:యూట్యూబర్ డ్రైవింగ్ లైసెన్స్‌ని 10 ఏళ్ల పాటు రద్దు చేసిన కోర్టు.. ఎందుకంటే?

Youtuber:యూట్యూబర్ డ్రైవింగ్ లైసెన్స్‌ని 10 ఏళ్ల పాటు రద్దు చేసిన కోర్టు.. ఎందుకంటే?

తమిళనాడు ఫేమస్ యూట్యూబర్(Youtuber) టీటీఎఫ్ వాసన్‌(TTF Vasan)కి మద్రాస్ హైకోర్టు(Madras High Court)లో ఎదురుదెబ్బ తగిలింది. బైక్‌పై ప్రమాదకర రీతిలో చేసిన స్టంట్లను కోర్టు తీవ్రంగా తప్పుబడుతూ.. వాసన్ డ్రైవింగ్ లైసెన్స్‌(Driving License)ని 10 ఏళ్ల పాటు రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి