• Home » Madanapalle

Madanapalle

విగ్రహ ప్రతిష్ఠను అడ్డుకున్న పోలీసులు

విగ్రహ ప్రతిష్ఠను అడ్డుకున్న పోలీసులు

మండలంలోని మద్దయ్యగారిపల్లె లోని ఓ ప్రభుత్వ స్థలంలో చేపట్ట తలచిన ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఆదివారం అనుమతుల్లేవంటూ పోలీసులు అడ్డుకున్నారు. వి

విద్యుత సబ్‌ స్టేషన్ల ఏర్పాటు ఎప్పుడో..?

విద్యుత సబ్‌ స్టేషన్ల ఏర్పాటు ఎప్పుడో..?

గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల సమయంలో విద్యుత సబ్‌స్టేషన్లు గురించి పట్టించుకోకుండా ఎన్నికల సమయంలో హడావిడిచేసి చివరికి చేతులెత్తేసిన వైనం తంబళ్లపల్లె నియోజక ర్గంలో చోటుచేసుకుంది.

తంబళ్లపల్లెలో టెన్షన్‌..టెన్షన్‌...

తంబళ్లపల్లెలో టెన్షన్‌..టెన్షన్‌...

తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఆదివారం హై టెన్షన్‌ నెలకొంది. పెద్దతిప్పసముద్రం మండలం మద్దయ్యగారిపల్లెలో జరుగుతున్న ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠకు ఎంపీ పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి వస్తున్నారని సమాచారం రావడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఆలయ ప్రవేశ నిరాకరణపై చర్యలు తీసుకోండి

ఆలయ ప్రవేశ నిరాకరణపై చర్యలు తీసుకోండి

గ్రామ సమీపంలోని రామాలయంలోకి తాము ప్రవేశించరా దని కొంత మంది ఆంక్షలు పెడుతు న్నారని దీనిపై చర్యలు తీసుకోవాలని పీలేరు మండలం వేపులబైలు పంచా యతీ రెడ్డివారిపల్లె సమీపంలోని దళిత వాడ గ్రామస్థులు అధికారులను కోరా రు.

కన్వర్షన లేకుండా భూమి అభివృద్ధి చేయవద్దు

కన్వర్షన లేకుండా భూమి అభివృద్ధి చేయవద్దు

మండలంలోని చిప్పిలి గ్రామంలో భూమి ని కన్వర్షన చేయకుండా అభివృద్ధి చేయకుడదని రెవెన్యూ అధికారులు తెలిపారు.

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మదనపల్లె ఎమ్మెల్యే షాజహానబాషా పేర్కొన్నారు.

వైసీపీ పాపం.. వీఆర్‌వోలకు శాపం

వైసీపీ పాపం.. వీఆర్‌వోలకు శాపం

ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం కులగణన సర్వే చేసేందుకు మొదలుపెట్టిన ప్రక్రయ, వలంటీర్లతో ఇంటింటికీ సర్వే వెరసి కుల ధ్రువీకరణ పత్రాల కోసం చేసిన దరఖాస్తులు రిజెక్ట్‌ (తిరస్కరించబడ్డాయి) అయ్యాయి. వైసీపీ పాలకులు చేసిన కులగణన పాపం నేడు వీఆర్‌వోలకు శాపంగా మారనుంది.

నిబంధనలు అతిక్రమించి లేఅవుట్‌లు వేస్తే చర్యలు

నిబంధనలు అతిక్రమించి లేఅవుట్‌లు వేస్తే చర్యలు

ప్రభు త్వ నిబంధనలు అతిక్రమించి లే అవుట్లు వేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామ ని పీకేఎం-ఉడా వైస్‌ చైర్మన బాబర్‌, డీఎల్పీవో నాగరాజు హెచ్చరించారు.

రెవెన్యూ సదస్సులలో భూ సమస్యలు పరిష్కరించుకోండి

రెవెన్యూ సదస్సులలో భూ సమస్యలు పరిష్కరించుకోండి

మండలంలో భూ సమస్యలు ఎదుర్కొంటున్న భూ బాధితులు సంబంధిత భూ పత్రాల తో రెవెన్యూ సదస్సులకు హాజరై వాటి ని పరిష్కరించుకోవాలని ఎంపీడీవో రమేష్‌ పేర్కొన్నారు.

సర్టిఫికెట్ల తిరస్కరణపై సబ్‌కలెక్టర్‌ విచారణ

సర్టిఫికెట్ల తిరస్కరణపై సబ్‌కలెక్టర్‌ విచారణ

మదనపల్లె మండలంలో ఐదు నెలల్లో వివిధ సర్టిఫికెట్ల కోసం చేసిన దరఖాస్తులను రెవెన్యూ అధికారులు తిరస్కరించడంపై సబ్‌కలెక్టర్‌ మేఘస్వరూప్‌ సుమోటోగా విచారణ చేపట్టారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి