• Home » Madanapalle

Madanapalle

సబ్‌ కలెక్టర్‌చే మండల స్థాయి   స్టాక్‌ పాయింట్‌ తనిఖీ

సబ్‌ కలెక్టర్‌చే మండల స్థాయి స్టాక్‌ పాయింట్‌ తనిఖీ

కలికిరిలో ఉన్న సివిల్‌ సప్లయిస్‌ మండ ల స్థాయి స్టాక్‌ పాయింట్‌ను శుక్రవారం మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ మేఘస్వరూప్‌ తనిఖీ చేశారు.

రైతుకు రూ.కోటి పంపిణీ

రైతుకు రూ.కోటి పంపిణీ

జాతీయ పశుగణాభివృద్ధి పథకం (ఎన్‌ఎల్‌ఎం) కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఔత్సాహిక వ్యాపారవేత్తల ప్రోత్సాహం పథకం కింద రైతు ఎం.చిన్నరెడ్డెప్పరెడ్డికి రూ.కోటి చెక్కును ప్రభుత్వం అందించిందని సబ్‌కలెక్టర్‌ మేఘస్వరూప్‌ తెలిపారు.

హంద్రీ-నీవా కాలువ విస్తరణ పనులకు శ్రీకారం

హంద్రీ-నీవా కాలువ విస్తరణ పనులకు శ్రీకారం

రాష్ట్రంలోని పడమటి ప్రాంతాలైన తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, కుప్పం ప్రాంత రైతులకు సాగు, తాగునీరు అందించేందుకు హంద్రీ-నీవా కాలువ విస్తరణ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

స్వచ్ఛందంగా రోడ్డు మరమ్మతు పనులు

స్వచ్ఛందంగా రోడ్డు మరమ్మతు పనులు

ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో మంగళవారం విశ్రాంతి సైనికుల జిల్లా సంఘం అధ్యక్షుడు సుబ్ర హ్మణ్యం, టౌటౌన ఎస్‌ఐ రహీం తుల్లా చొరవతో బీఎంఎస్‌ ఆటో యూని యననాయకులు, కార్మికు లు కలిసి రోడ్డుమరమ్మతు పను లు చేపట్టారు.

రాబోయే సీజన్‌కు కృష్ణా జలాలు అందిస్తాం

రాబోయే సీజన్‌కు కృష్ణా జలాలు అందిస్తాం

రాబోయే సీజన్‌కు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో హెచ్‌ఎన్‌ఎ్‌సఎ్‌స కాలువ ద్వారా నిరంతరం కృష్ణా జలాలను అందిస్తామని రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

నిరంతర విద్యుతకు చర్యలు చేపట్టాలి

నిరంతర విద్యుతకు చర్యలు చేపట్టాలి

పెద్దమండ్యం మండలానికి ని రంతర విద్యుత సరఫరాకు చ ర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.

ఫైళ్లు దహనమై నేటికి రెండు నెలలు

ఫైళ్లు దహనమై నేటికి రెండు నెలలు

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్‌ కలెక్టరేట్‌ ఫైళ్ల దహనం ఘటన జరిగి నేటికి రెండు నెలలు అవుతోంది. ఈ ఘటనపై సీఐడీ కేసు నమోదు కావడం.. పోలీసు ఉన్నతాధికారులు వచ్చి భవనంలో కాలిపోయిన వస్తువులు, ఫైళ్లు, ఫర్నీచర్‌ పరిశీలించడమే కాక, రెండుసార్లు సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు.

వరుణదేవుడు కరుణించాలని చండీ యాగం

వరుణదేవుడు కరుణించాలని చండీ యాగం

వరుణదేవుడు కరుణిం చి, వర్షాలు కురిపించాలని చండీ యాగం నిర్వహిస్తున్నట్లు దత్త విజయానంద స్వామీజీ పేర్కొన్నారు.

దోబీఘాటులో అవినీతి మకిలీ!

దోబీఘాటులో అవినీతి మకిలీ!

గత ప్రభుత్వ హయాంలో దోబీ ఘాటులో అవినీతి జరిగినట్లు ఆలస్యంగా వెలుగుచూసింది.

పరిహారం కోసం రైతుల ప్రతిఘటన

పరిహారం కోసం రైతుల ప్రతిఘటన

కోట్లాది రూపాయల విలువజేసే మా భూములకు మెరుగైన పరిహారం అందే వరకు రోడ్డు పనులు చేయనీయమంటూ పీలేరు మండలం బోడుమల్లువారిపల్లెకు చెందిన ఇద్దరు రైతు లు భీష్మించుకోవడంతో మంగళవారం పీలేరులో ఉద్రిక్తత నెలకొంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి