• Home » Madanapalle

Madanapalle

పోతబోలు సంఘమిత్రపై సీఎం పేషికి ఫిర్యాదు

పోతబోలు సంఘమిత్రపై సీఎం పేషికి ఫిర్యాదు

మదన పల్లె మండలం పోతబోలు గ్రామ సం ఘమిత్ర రూ.50లక్షల దాకా అవినీతికి పాల్పడిందని, ఎస్‌హెచజీ గ్రూపు స భ్యులు జమ చేసిన రుణాలను కాజే సిందని గ్రామానికి చెందిన మహిళలు సీఎం పేషికి ఫిర్యాదు చేశారు.

తహసీల్దార్‌ కార్యాలయం తనిఖీ

తహసీల్దార్‌ కార్యాలయం తనిఖీ

రామసముద్రం మండల తహసీల్దార్‌ కార్యాలయాన్ని మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ వై.మేఘస్వరూప్‌ శనివారం ఆక స్మికంగా తనిఖీ చేశారు.

చిన్నారి అస్ఫియా హత్య దోషులకు ఉరి శిక్ష విధించాలి

చిన్నారి అస్ఫియా హత్య దోషులకు ఉరి శిక్ష విధించాలి

చిత్తూరు జిల్లా పుంగనూరులో చిన్నారి అస్ఫియాను కిడ్నాప్‌ చే సి, హత్య చేసిన దోషులకు ఉరి శిక్ష విధించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ముస్లీం మైనారిటీలు డిమాండ్‌ చేశారు.

రిజిస్ర్టేషన్లతో కిటకిటలాడిన సబ్‌రిజిసా్ట్రర్‌ కార్యాలయం

రిజిస్ర్టేషన్లతో కిటకిటలాడిన సబ్‌రిజిసా్ట్రర్‌ కార్యాలయం

ఇప్పటి వరకు మంచిరోజులు లేకపోవడం శుక్రవారం మంచి రోజు కావడంతో భూముల రిజిస్ర్టేషన్లకు ప్రజలు తరలి రావడంతో మదనపల్లె సబ్‌రిజిసా్ట్రర్‌ కార్యాలయం జనంతో కిటకిటలాడింది.

ఘనంగా అంకురార్పణ

ఘనంగా అంకురార్పణ

గుర్రంకొండ మండలం తరిగొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం స్వామి వారి కి అంకురార్పణను వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహిం చారు.

సంక్షోభంలో చేనేత రంగం

సంక్షోభంలో చేనేత రంగం

ప్రస్తుతం చేనేత రంగం సంక్షోభంలో ఉందని, ప్రభుత్వాలు ఆదుకోవాలని చేనేత కార్మికులు వేడుకొంటున్నారు.

ఆర్థిక ప్రగతిలో దూసుకెళ్తున్న మదనపల్లె టౌనబ్యాంక్‌

ఆర్థిక ప్రగతిలో దూసుకెళ్తున్న మదనపల్లె టౌనబ్యాంక్‌

ఆర్థిక ప్రగతిలో మదనపల్లె టౌన బ్యాంకు ముం దుకు దూసుకెళ్తోందని బ్యాకు ముఖ్యకార్య నిర్వాహకాధికారి పీవీ ప్రసాద్‌ తెలిపారు.

ఘరానా దొంగ అరెస్టు

ఘరానా దొంగ అరెస్టు

మదనపల్లె డివిజన పరిధిలో ఏడుచోట్ల దొంగతనాలకు పాల్పడిన దొంగతో పాటు అతడికి సహకరించిన బాలుడిని అరెస్టు చేసి 28 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు మదనపల్లె డీఎస్పీ డి.కొండయ్యనాయుడు తెలిపారు.

ఈ రోడ్లపై ప్రయాణమెలా?

ఈ రోడ్లపై ప్రయాణమెలా?

నియోజకవర్గ కేంద్ర మైన తంబళ్లపల్లెలో రహదారులు అధ్వానంగా తయారయ్యాయి.

సమస్యలపై అధికారులను నిలదీసిన లబ్ధిదారులు

సమస్యలపై అధికారులను నిలదీసిన లబ్ధిదారులు

కనీస సౌక ర్యాలు కల్పించకుండా ఇళ్ల నిర్మాణాలు ఎలా చేపట్టాలంటూ లబ్ధిదారులు అధికా రులను నిలదీశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి