• Home » Madakasira

Madakasira

HINDUPUR CHAIRMAN : పిల్లల ఆరోగ్యమే.. దేశ సౌభాగ్యం

HINDUPUR CHAIRMAN : పిల్లల ఆరోగ్యమే.. దేశ సౌభాగ్యం

పిల్లల ఆరోగ్యమే దేశ సౌభాగ్యమని మున్సిపల్‌ చైర్మన డి.ఇ. రమే్‌షకుమార్‌ అన్నారు.

MLA RAJU: అభివృద్ధి పనుల ప్రారంభం

MLA RAJU: అభివృద్ధి పనుల ప్రారంభం

మండలంలోని హేమావతి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ సుజల స్రవంతి తాగునీటి బోరును, సీసీ రోడ్డు, గోకులంషెడ్డులను ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి సభ్యులు ఎం.ఎ్‌స.రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ప్రారంభించారు.

రెవెన్యూ సదస్సులకు అధికారుల డుమ్మా..!

రెవెన్యూ సదస్సులకు అధికారుల డుమ్మా..!

ప్రభుత్వం భూ సమస్యలు పరిష్కారం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులు నీరుగారుతున్నాయి. కొందరు అధికారలు సదస్సులకు డుమ్మా కొడుతుండటంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

MLA RAJU: ప్రజాసమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

MLA RAJU: ప్రజాసమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

ప్రజా సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు ఎంఎస్‌ రాజు హెచ్చరించారు. గురువారం ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో మడకశిర నగర పంచాయతీ ఉద్యోగులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

JOINT COLLECTOR: రాగి పంట సాగుతో రైతుల ఆర్థికాభివృద్ధి

JOINT COLLECTOR: రాగి పంట సాగుతో రైతుల ఆర్థికాభివృద్ధి

రబీ సీజనలో రైతులు బోరు బావుల కింద రాగిపంట సాగు చేయడం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చని జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ అన్నారు. గురువారం మండలంలోని మోరుబాగల్‌ గ్రామంలో రాగి పంట సాగుపై రైతులతో సమావేశం నిర్వహించారు.

STUDENT MURDER: చేతన హత్యపై లోకేశ ఆరా

STUDENT MURDER: చేతన హత్యపై లోకేశ ఆరా

మడకశిర మండల పరిధిలోని ఆమిదాలగొంది జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో 8వతరగతి చదువుతున్న విద్యార్థి చేతన హత్య ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ఆరా తీశారు. అసలు ఏం జరిగింది అంటూ అధికారుల నుంచి సమాచారం తెలుసుకొన్నారు.

BIKE ROBERERS: ఖరీదైన బైక్‌లే టార్గెట్‌

BIKE ROBERERS: ఖరీదైన బైక్‌లే టార్గెట్‌

పావగడ, తుమకూరు, చిక్కబళ్లాపుర, బెంగళూరు, అనంతపురం తదితర ప్రాంతాల్లో ద్విచక్రవాహనాలను దొంగలించి పోలీసులకు సవాలుగా మారిన ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను పావగడ పోలీసులు అరెస్టు చేశారు.

ARREST: హత్యకేసు నిందితుడిని పట్టించిన పెండ్లి పత్రిక

ARREST: హత్యకేసు నిందితుడిని పట్టించిన పెండ్లి పత్రిక

భార్యపై అనుమానంతో కన్నబిడ్డ అని కూడా చూడకుండా ఆరు నెలల పసికందును గొంతు నులిమి అమానుషంగా చంపేశాడు. తోటలో పాతిపెట్టి పరారయ్యాడు. కర్ణాటకలోని మారుమూల ప్రాంతానికి చేరాడు. పేరు మార్చుకున్నాడు.

MLA MS Raju : టీటీడీ బోర్డు సభ్యుడిగా ఎంఎస్‌ రాజు

MLA MS Raju : టీటీడీ బోర్డు సభ్యుడిగా ఎంఎస్‌ రాజు

మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యుడిగా అవకాశం దక్కింది. ఈ మేరకు బుధవారం టీటీడీ బోర్డు కార్యవర్గాన్ని ప్రభుత్వం ప్రకటించింది. చైర్మనతోపాటు 23 మందికి సభ్యులుగా అవకాశం కల్పించారు.

ROADS: రోడ్ల మరమ్మతులకు ప్రతిపాదనలు

ROADS: రోడ్ల మరమ్మతులకు ప్రతిపాదనలు

ఇటీవల కురిసిన వర్షాలకు ఆర్‌అండ్‌బీ పరిధిలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు రూ.6 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు ఆర్‌అండ్‌బీ డీఈ జగదీష్‌ గుప్తా, ఏఈ నరసింహమూర్తి తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి